Breaking News

SPECIAL

కాశీలో నవ్యచరిత్ర

కాశీలో నవ్యచరిత్ర

నాటి విధ్వంసం నుంచి ఆలయానికి ముక్తి ఆలయ పునర్నిర్మాణంతో కొత్త అందాలు రూ.399 కోట్లతో కారిడార్‌ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోడీ గంగానదిలో పుణ్యస్నానం.. ప్రత్యేక జలంతో అభిషేకం వారణాసి: ప్రతిష్టాత్మక ‘కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రాజెక్టు’తో నవచరిత్ర సృష్టించామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కాశీ విశ్వనాథ్‌ ప్రాజెక్టు కారిడార్‌ నిర్మాణంతో వృద్ధులు, దివ్యాంగులు సైతం జెట్టీలు, ఎస్కలేటర్లలో ప్రయాణించి ఆలయ దర్శనం చేసుకోవడానికి మార్గం సుగమమైందని పేర్కొన్నారు. కొవిడ్‌ మహ్మరి వెంటాడినా నిర్దేశిత సమయంలో ప్రాజెక్టు పూర్తి […]

Read More
అందరివాడు..

అందరివాడు..

అధిష్టానం మెచ్చినోడు.. బరి గీసి నిలిచినోడు.. ప్రజల మనసును గెలిచినోడు.. పేదల మన్ననలు పొందినోడు ఆయనే ఆరూరి రమేష్​ ఎమ్మెల్యేగా అష్ట వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం.. సామాజిక సారథి,వరంగల్ ప్రతినిధి: అధిష్టానం మెచ్చినోడు..బరి గీసి నిలిచినోడు.. ప్రజల మనసును గెలిచినోడు..పేదల మన్ననలు పొందినోడు..వెనకబడిన తరగతిలో పుట్టినోడు.. ఆయనే అరూరి రమేష్.. ప్రస్తుతం వర్ధన్నపేట ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా అష్ట వసంతాలు పూర్తి  చేసుకున్న సందర్భంగా సామాజిక సారథి ప్రత్యేక కథనం..  నియోజకవర్గ ప్రజలకు […]

Read More
సమంత స్పెషల్‌సాంగ్‌

సమంత స్పెషల్‌సాంగ్‌

అల్లు అర్జున్‌, సుకుమార్‌కాంబినేషన్‌లో తెరెకెక్కుతున్న పాన్‌ఇండియా చిత్రం ‘పుష్ప’లో సమంత స్పెషల్‌సాంగ్‌చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దానికి సంబంధించిన షూటింగ్‌జరుగుతోంది. ఈ స్పెషల్‌సాంగ్‌త్వరలోనే విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా తెలియజేస్తూ.. సమంత లుక్‌ను విడుదల చేసింది. లంగా జాకెట్‌ధరించి, మాస్‌లుక్‌లో బ్యాక్‌సైడ్‌మాత్రమే కనిపిస్తున్న సమంత ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌అవుతోంది. ‘సిజ్లింగ్‌సాంగ్‌ఆఫ్‌ది ఇయర్‌’గా  వస్తున్న ఈ పాటలో సమంత అదిరిపోయే స్టెప్పులేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌స్వరాలు సమకూర్చారు. బన్నీ, సుకుమార్‌, దేవిశ్రీప్రసాద్‌కాంబినేషన్‌లో […]

Read More

అందుకే స్పెషల్ సాంగ్స్ చేస్తున్నా..

గ్లామర్ తో మైమరపించి.. డ్యాన్స్​తో మెస్మరైజ్ చేసి ఫ్యాన్స్​ను ఫిదా చేసే మిల్క్ బ్యూటీ తమన్నా స్టైల్ హీయిన్​గానే కాకుండా అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్స్ తో కూడా అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇటీవల ఓ అభిమానితో లైవ్ చాటింగ్ చేస్తున్నప్పుడు.. అన్ని సినిమాలున్నా స్పెషల్ సాంగ్స్ ఎందుకు చేస్తున్నారు? అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చింది.. ‘నేను స్పెషల్ సాంగ్స్ చేయడాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.. డబ్బు కోసమే అలాంటి పాటలు చేస్తున్నానని కూడా అంటున్నారు. అలాంటి […]

Read More