సామాజిక సారధి , బిజినేపల్లి: దేశంలోనే పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు . బుధవారం మండల పరిధిలోని గుడ్ల నర్వ గ్రామంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొణిదల రాము ఇంటికి వారు వచ్చారు . సీతక్క రావడంతో గ్రామంలో ఉన్న పేదలంతా ఒక దగ్గరికి చేరుకొని ఆమెను చూసేందుకు ఆశతో చాలామంది తహతహ పడ్డారు . కార్యకర్త ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి […]
సామాజికసారథి, హైదరాబాద్ డెస్క్: కొత్త కౌన్సిల్లో కోశాధికారిగా పుణ్యవతి తిరువనంతపురం: కేరళలో నిర్వహించిన ఆలిండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్(ఐద్వా) 13వ జాతీయ మహాసభ కొత్త కేంద్ర కమిటీ, ఆఫీస్ బేరర్లను ఎన్నుకున్నది. అఖిల భారత అధ్యక్షురాలిగా పీకే శ్రీమతి, ప్రధాన కార్యదర్శిగా మరియం ధావలే ఎన్నికయ్యారు. కోశాధికారిగా ఎస్.పుణ్యవతి ఎన్నికయ్యారు. 34 మంది సభ్యుల సెక్ర టేరియట్తో పాటు 103 మంది సభ్యులతో కూడిన సెంట్రల్ ఎగ్జిక్యూ టివ్ కమిటీని ఎన్నుకున్నారు. ఐద్వా వైస్ ప్రెసిడెంట్ గా […]
సామాజికసారథి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి వైజాగ్లో ఇంటిని కట్టుకుని ఉంటానన్న వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ ఎంపీ విజసాయిరెడ్డి సోమవారం స్వాగతించారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిన విశాఖపట్నంలో మెగాస్టార్ చిరంజీవి స్థిరపడాలను కోవడాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటు న్నాను’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. కాగా విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని సీఎం జగన్ ఆ మధ్య టాలీవుడ్ హీరోలను కోరిన […]
• హాజరుకానున్న సీఎంలు కేజీవ్రాల్, పినరయి విజయన్, భగవంత్మాన్ • పార్టీ ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ సమాలోచనలు • పొంగులేటి, తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటనలతో మరింత అలర్ట్ సత్తాచాటాలని చూస్తున్న బీఆర్ఎస్ నేతలు సామాజికసారథి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఖమ్మం జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. తెలుగు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న జిల్లాపై సీఎం కేసీఆర్ మళ్లీ గురిపెట్టారు. అందుకే వ్యూహాత్మకంగా ఈనెల 18న ఇక్కడ బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరపాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం […]
– కలకలం రేపుతున్న ఫోర్జరీ సంతకాలు– లింగసానిపల్లి నల్లవాగు భూమిల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు– ఒకే వ్యక్తి 34 ప్లాట్లు అసైన్ మెంట్ చేసినట్లు వెలుగులోకి– గ్రామపంచాయతీ స్టాంపులు, సంతకాల నకిలీ– పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసిన పంచాయతీ కార్యదర్శి సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: జిల్లా కేంద్రంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడంతో సమీప గ్రామాల్లో రియల్ భూమ్ కు రెక్కలొచ్చాయి. అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతూ ప్రభుత్వ భూములను కబ్జాచేయడమే కాదు.. అప్పనంగా అమ్మేస్తున్నారు. చట్టంలోని […]
సామాజిక సారధి , బిజినేపల్లి : రోడ్డు ప్రమాదానికి గురై గాయాలతో పడి ఉన్న వ్యక్తిని గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించిన జడ్పిటిసి హరిచరణ్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు . బిజినపల్లి నుండి వనపర్తి రోడ్డు వెళుతున్న జడ్పిటిసి హరిచరణ్ రెడ్డి వనపర్తి రోడ్డులో ఉన్న కిరణ్ రైస్ మిల్లు ముందు ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి కింద పడి స్పృహ తప్పి పోతుంటే వెంటనే గుర్తించి ఆయన వాహనాన్ని నిలిపి గాయాలతో ఉన్న బాధితులను లేపి […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: బిజినేపల్లి మండలం శాయిన్ పల్లి గ్రామ శివారులో ఉన్న మార్కండేయ రిజర్వాయర్ పనుల పరిశీలనకు వెళ్తున్న మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తే సహించేది లేదని మాజీఎంపీ మల్లు రవి తీవ్రంగా హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు దౌర్జన్యంగా గిరిజన కాంగ్రెస్ కార్యకర్త వాల్యానాయక్, బిజినేపల్లి డిప్యూటీ సర్పంచ్, దళిత నాయకుడు మిద్దె రాములును ముగ్గురు అగ్రకులాలకు చెందినవారు, […]
మార్కండేయ రిజర్వాయర్ సందర్శనకు మాజీమంత్రి నాగం బీఆర్ఎస్, కాంగ్రెస్ బాహాబాహీ..తోపులాట గిరిజన కార్యకర్తను కిందపడేసిన తొక్కిన బీఆర్ఎస్ లీడర్ వీడియో వైరల్.. ఇరుపార్టీల కార్యకర్తలపై కేసులు సామాజికసారథి, నాగర్ కర్నూల్: మమ్మాయిపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఒక్కసారిగా సినిమా సీన్ ను తలపించింది. చాలా మంది సోషల్ మీడియాలో ఫోటో చూసి సంకురత్రికి ఫ్యాషను బాలయ్య సినిమా వీరసింహ రెడ్డి లేక వా లుతెరు వీరయ్య చిరంజీవి సినిమా అనుకొని కామెంట్ చేస్తరు …. కాదు శనివారం […]