• హాజరుకానున్న సీఎంలు కేజీవ్రాల్, పినరయి విజయన్, భగవంత్మాన్ • పార్టీ ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ సమాలోచనలు • పొంగులేటి, తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటనలతో మరింత అలర్ట్ సత్తాచాటాలని చూస్తున్న బీఆర్ఎస్ నేతలు సామాజికసారథి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఖమ్మం జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. తెలుగు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న జిల్లాపై సీఎం కేసీఆర్ మళ్లీ గురిపెట్టారు. అందుకే వ్యూహాత్మకంగా ఈనెల 18న ఇక్కడ బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరపాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం […]
ఢిల్లీ: నీట్, జేఈఈను ఆపాలంటూ విపక్షాలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నాయి. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి ఈ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బుధవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విపక్ష పార్టీల సీఎంలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నీట్, జేఈఈ అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. ఆమె మొదటి నుంచి ఈ పరీక్షలను రద్దు చేయాలని కోరుతున్నారు. ఇటీవలే ప్రధాని మోడీకి లేఖ […]