సామజిక సారథి, ములుగు: నియోజకవర్గంలోని కొత్తగూడ మండలంలోని మైలారం తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొడ రాములు, అదే విధంగా గాంధీ నగర్ కు చెందిన మల్లెల సమ్మక్క, భూక్యా రుక్మా ఇటీవలే మరణించగా ‘సోమవారం మృతుల కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క పరమర్శించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు సుంకర బోయిన మొగిలి, జడ్పీటీసీ పూల్సం పుష్పలత శ్రీనివాస్, […]
సామాజిక సారథి, హన్మకొండ ప్రతినిధి: హన్మకొండ జిల్లా సుబేదారీ పోలీస్ స్టేషన్ పరిధిలో జేసీబీని చోరీ చేసిన వ్యక్తిని సోమవారం సుబేదారీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి చోరీ చేసిన జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ రాష్ట్రం ఆల్వార్ జిల్లా రాంఘడ్ ప్రాంతానికి చెందిన జఫ్రూ డీన్ తన స్వగ్రామంలోనే గ్యాస్ గోడౌన్ లో డెలవరీ బాయ్ గా పనిచేసస్తున్నాడన్నారు. నిందితుడు […]
సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: ఆన్ లైన్ లో క్రికెట్, పేకాట బెట్టింగ్ లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు హన్మకొండ పోలీసులు తెలిపారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ హన్మకొండ విజయ నగర్ కాలనీకి చెందిన మాడిశెట్టి ప్రసాద్ (40)మహారాష్ట్ర అభయ్ విలాస్ యవాత్మల్ జిల్లా కు చెందిన అభయ్ విలాస్ రావు పెట్కర్ సోమవారం హన్మకొండ కేయూసీ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.2.5 కోట్ల నగదు, బ్యాంకు ఖాతాలు ఏటీఎం […]
కార్తీక దీపోత్సవానికి వచ్చి గుండెపోటుతో హఠాన్మరణం సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం స్వామి సేవలో జీవితం అంకితం చేశారు: సుప్రీం సీజేసీ జస్టిస్ఎన్వీ రమణ తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. కార్తిక దీపోత్సవంలో పాల్గొనడానికి విశాఖపట్నం వెళ్లిన ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సోమవారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రాగా, దవాఖానకు తరలించే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు. డాలర్ శేషాద్రి 1978 నుంచి శ్రీవారి సేవలో పాల్గొంటున్నారు. […]
ఎస్పీ రమణ కుమార్ సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కంది చౌరస్తా వద్ద సోమవారం ఉదయం 6గంటలకు లారీలో అక్రమంగా తరలిస్తున్న 600కిలోల ఎండు గంజాయిని స్వాధీన పర్చుకున్నామని జిల్లా ఎస్పీ రమణకుమార్ తెలిపారు. సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రమణ కుమార్ పూర్తీ వివరాలను వెల్లడించారు. సోమవారం ఉదయం తమకు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ, టాస్క్ ఫోర్స్ […]
సామాజిక సారథి ఎఫెక్ట్.. సామాజిక సారథి, చిలప్ చెడ్: మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంతారం ధాన్యం కొనుగోలు సెంటర్లో రైతులను దోపిడీ చేస్తున్న విధానంపై ఈనెల 26న ‘సామాజికసారథి’లో ‘వడ్ల తూకవేస్తున్నారు’ శీర్షికన కథనం వచ్చింది. నెలరోజులుగా రైతుల పడిగాపులు, సంచికి రూ.పది చొప్పున వసూలు చేస్తున్నారనే విషయాలు వెలుగుచూశాయి. దీనికి స్పందించిన ఐకేపీ అధికారులు లారీలను సక్రమంగా వచ్చేలా ఏర్పాట్లు చేశారు. రైతుల వడ్ల కుప్పలను సోమవారం సంచుల్లో […]
సామాజిక సారథి, చిలప్ చెడ్: ప్రముఖ మార్కెటింగ్ పరిశోధన సంస్థ బిజినెస్ మైండ్ తెలుగు ఐకాన్ అండర్ 30, 2021 లో ‘ హుమెన్ అండ్ సుస్టేనేబల్ ఆగ్రి స్టార్ట్ ఆఫ్’ తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా’ సూర్ గ్రో ఫామ్స్’ ప్రతినిధులు శివంపేట్ మండలం గోమారం గ్రామానికి చెందిన అచ్యుత్ రెడ్డి, చిలప్ చెండ్ సర్పంచులు పోరన్ అధ్యక్షురాలు లక్ష్మిదుర్గారెడ్డి తనయుడు నారన్నగారి రామ్ నారాయణరెడ్డిలకు అవార్డు వచ్చిందన్నారు. ఈ అవార్డు హైదరాబాద్ లో హెచ్ ఐసీసీ […]
సామాజిక సారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. కరోనా పరిస్థితులు సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు.