దుబాయ్: ఐపీఎల్ 13 సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సూపర్బ్ అనిపించింది. పంజాబ్‌పై 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. 16.5 ఓవర్లలోనే 132 పరుగులకే అలౌట్చేసి ఔరా అనిపించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 202 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. డేవిడ్ వార్నర్ 52(40 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్), బెయిర్ స్టో 97(55 బంతుల్లో 7 ఫోర్లు, […]
సారథి న్యూస్, కర్నూలు: నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు జరిగే తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళిక రూపొందించాలని జేసీ–2(అభివృద్ధి) రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసులు, హౌసింగ్ పీడీ, ఎన్‌ఐసీ జిల్లా ఇన్‌చార్జ్ అరుణతో పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు, ఏర్పాట్లకు సంబంధించి త్వరగా నివేదిక సమర్పించామన్నారు. జిల్లాలోని మంత్రాయం, కౌతాళం, కోడుమూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేసే […]
సారథి న్యూస్, కర్నూలు: విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా కల్పించడమే సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లక్ష్యమని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని 23వ వార్డు ఇన్‌చార్జ్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ హైస్కూలులో ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజావిష్ణువర్ధన్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నెకల్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో 43 లక్ష మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద రూ.650 కోట్లు విలువ […]
‘జగనన్న విద్యాకానుక’తో విద్యార్థులకు భరోసా బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించండి కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ సారథి న్యూస్, కర్నూలు: విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు భరోసా కల్పించడమే సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లక్ష్యమని కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ అన్నారు. గురువారం నగరంలోని ఇందిరాగాంధీ మెమోరియల్ స్కూల్, ఏ క్యాంప్ గవర్నమెంట్ స్కూల్, బీ క్యాంప్ బాలబాలికల స్కూలు, మున్సిపల్ ప్రైమరీ స్కూలులో ‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: కరోనా నివారణకు ఆశా కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నారని నాగర్‌కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మనుచౌదరి ప్రశంసించారు. గురువారం కలెక్టరేట్లో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలను సబ్బులు, శానిటైజర్లు, ఫ్రూట్‌జ్యూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మనుచౌదరి మాట్లాడుతూ.. కరోనా నివారణకు వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ వైద్యసేవలు అందిస్తున్నారని అభినందించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ రమేశ్‌రెడ్డి, ట్రెజరర్ రాధాకృష్ణ, యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డి.కుమార్, బ్లడ్ […]
సారథి న్యూస్, రామాయంపేట: పంటలకు చీడపీడలను తొలగించేందుకు వేపనూనె బాగా పనిచేస్తుందని జిల్లా వ్యవసాయాధికారి పరుశురాం నాయక్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంది, చెరకు పంటలకు తెగుళ్లు సోకకుండా ముందు జాగ్రత్తగా వేప నూనె ను పిచికారీ చేసుకోవాలని సూచించారు. గురువారం ఆయన మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట, నస్కల్ గ్రామాల్లో పర్యటించారు. అనంతరం రైతులకు జాగ్రత్తలు సూచించారు. ఆయన వెంట ఏడీఏ వసంత సుగుణ, మండల వ్యవసాయాధికారి సతీశ్, ఏఈవోలు గణేశ్, కుమార్, శ్రీలత […]
సారథి న్యూస్, హుస్నాబాద్: గత ఎన్నికల్లో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే నిరుద్యోగ భృతి అమలు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి మారుపక అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశం గురువారం జిల్లా కేంద్రంలోని ఎడ్ల గురువారెడ్డి భవన్ లో జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో నిరుద్యోగుల ఓట్లను ఆకర్షించేందుకు నిరుద్యోగ భృతి నెలకు రూ.3116 ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి రాగానే […]
సారథి న్యూస్, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలోని రెడ్డి సంఘం భవన్ లో గురువారం ఆటో యూనియన్ ఏర్పాటుచేసిన సంఘీభావ సభలో మంత్రి టి.హరీశ్‌రావు మాట్లాడారు. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చనిపోవడం బాధాకరన్నారు. తెలంగాణ మొత్తం ఇప్పుడు దుబ్బాక వైపు చూస్తోందన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, తాను, కాబోయే ఎమ్మెల్యే సుజాతక్క ప్రజల వైపే ఉంటామన్నారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడడం పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి తగదన్నారు. భేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. […]