Breaking News

MAHABUBNAGAR

పాలమూరుకు కేసీఆర్‌ అన్యాయం

పాలమూరుకు కేసీఆర్‌ అన్యాయం

సామాజికసారథి, కొడంగల్​/నాగర్​ కర్నూల్​ బ్యూరో: పాలమూరుకు కేసీఆర్‌ తీరని అన్యాయం చేశారని సీఎం రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కమీషన్ల కక్కుర్తితో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉందన్నారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, రాజోలిబండ, తుమ్మిళ్ల ప్రాజెక్టుల వద్ద కుర్చీ వేసుకుని పనులు పూర్తిచేస్తానని చెప్పిన కేసీఆర్‌.. సీఎం అయిన తర్వాత ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. మంగళవారం నారాయణపేట జిల్లా మద్దూరులో కొడంగల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ముఖ్యనాయకుల సమావేశంలో […]

Read More

అంబేద్కర్ ఓపెన్ డిగ్రీలో అడ్మిషన్లకు చివరితేది జూలై 31

సామాజిక సారథి , నాగర్ కర్నూల్: అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ నాగర్ కర్నూల్ లెర్నర్ సపోర్ట్ సెంటర్(స్టడి సెంటర్) నందు 2023-24 విద్యా సంవత్సరంకి గాను డిగ్రీ అడ్మిషన్ పొందుటకు జూలై 31 చివరితేది అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ సమన్వయకర్త వర్కాల శ్రీనివాస్ తెలిపారు, కావున విద్యార్థులు ఇంటర్ లేదా ఓపెన్ ఇంటర్ లేదా ఏదైనా రెండు సంవత్సరాలు డిప్లమా కోర్సు పూర్తి చేసిన వారు లేదా ఐటిఐ ,పాలిటెక్నిక్ కోర్సు […]

Read More

డ్రైవర్ కుటుంబానికి న్యాయం జరిగేనా..?

సామాజిక సారథి, వనపర్తి బ్యూరో: వనపర్తి డీఈఓ రవీందర్ బరితెగించాడు.తన ఆఫీస్ కు పెట్టిన అద్దె కారును రూల్స్ కు విరుద్దంగా వాడుకోవడమే గాకుండా ఈ విషయాన్ని మీడియాకు చెప్పారన్న అక్కసుతో నిరుపేద కుటుంభానికి చెందిన డ్రైవర్ బాలస్వామి పై తన ప్రతాపం చూపడం మొదలు పెట్టాడు.రెండేళ్లగా డీఈఓ ఆఫీస్ కు అద్దెకు పెట్టిన కారు అగ్రిమెంట్ పేపర్లు కూడా డ్రైవర్ కు ఇవ్వకుండా వేధించసాగాడు. తనపైనే మీడియాకు, జిల్లా కలెక్టర్ కు , వనపర్తి రూరల్ […]

Read More

జర్నలిస్ట్ ల సమస్య లు పరిష్కరించాలి

-ఎంపి,ఎమ్మెల్యే లకు వినతిపత్రాలు ఇవ్వాలి-రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. బండి విజయ్ కుమార్ సామాజిక సారథి , మహబూబ్ నగర్ : ప్రభుత్వం జర్నలిస్ట్ ల సమస్య లను పరిష్కరించాలని ఎంపీ లకు, జిల్లా ఎమ్మెల్యే లకు వినతి పత్రాలు ఇవ్వాలని టీ డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథులు హాజరైన ఆయన మాట్లాడుతు అనేక […]

Read More

డా.విజయ్ కుమార్ కు అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి

సామాజికసారథి మహబూబ్ నగర్ బ్యూరో : స్థానిక ఎంవీస్ ప్రభుత్వడిగ్రీ కళాశాల కామర్స్ విభాగాధిపతిగా ఉన్న డాక్టర్​ ఎం.విజయ్ కుమార్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారు. తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్​ నవీన్ మిట్టల్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉత్తర్వులు అందిన సందర్భంగా ఎంవీస్ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం డాక్టర్​ విజయ్ కుమార్ డాక్టర్​ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ అదనపు బాధ్యతలు […]

Read More

పాలమూరులో బీజేపీ పాగాకు యత్నం

సామాజిక సారథి, మహబూబ్ నగర్ బ్యూరో : కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ అస్త్రంగా ఉపయోగించుకుని పాలమూరులో పట్టుసాదించాలని ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా కేంద్రంలో ఆపార్టీకి బలమైన నాయకులు ఉన్నారు. బీజేపీ అనుబంధ సంస్థలు పాలక నేతల పై కార్యక్రమాలు చేస్తు రాష్ట్ర నేతలు ప్రెస్ మీట్ నిర్వహించడం, లోకల్, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ విధానాలకు పాల్పడి నిర్భందాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పేరు తో దోపిడీ చేస్తున్నాదని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చడం […]

Read More
ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్.!!!

ఫార్మసిస్టుల బతుకులను ఆగం చేయొద్దు

సామాజిక సారథి, మహబూబ్ నగర్: నిజాలను నిర్భయంగా రాసిన జర్నలిస్టులపై చిందులేసిన డ్రగ్స్ ఇన్​స్పెక్టర్​ను వెంటనే సస్పెండ్ చేయాలని ఫార్మసిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు వాకిట అశోక్ కుమార్ డిమాండ్. శుక్రవారం అసోసియేషన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్లు దళారి పాత్ర వ్యవహరిస్తూ ఫార్మసిస్ట్ ల సర్టిఫికెట్లు అద్దెలకు తీసుకొని మందుల షాపు లైసెన్సులు ఇప్పిస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలు వాస్తవమన్నారు. మెడికల్ షాపుల లైసెన్సుల జారీలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్​ పాత్ర ఏమిటో […]

Read More
అయ్యో.. తల్లీ!

అయ్యో.. తల్లీ!

బిడ్డను నడుముకు కట్టుకుని తల్లి ఆత్మహత్య మహబూబ్​నగర్​జిల్లా మిడ్జిల్​లో ఘటన సామాజిక సారథి, మిడ్జిల్: ఆ తల్లికి ఏ ఆపద వచ్చిందో తెలియదు కానీ తాను లేని ఈ లోకంలో తన కూతురును కూడా ఉండొద్దని భావించినట్టుంది. 9నెలల కుమార్తెను నడుముకు కట్టుకొని చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్​నగర్​జిల్లా మిడ్జిల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన సరిత(20)కు మిడ్జిల్‌ గ్రామానికి చెందిన శ్రీశైలంతో రెండేళ్ల క్రితం వివాహమైంది. వారికి […]

Read More