Breaking News

Day: September 29, 2020

కోదండరాంకు సపోర్ట్​ చేయలేం

సారథి న్యూస్​, హైదరాబాద్​: టీజేఏసీ చైర్మన్​, తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాంకు కాంగ్రెస్​ పార్టీ షాక్​ ఇచ్చినట్టు సమాచారం. త్వరలో జరుగబోయే రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులే పోటీచేస్తారని.. కోదండరాంకు మద్దతు ఇవ్వబోమని ఆ పార్టీ స్పష్టమైన సంకేతాలు పంపించినట్టు తెలుస్తోంది. దీంతో కోదండరాం ఏం చేయబోతున్నారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్వరలోనే తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకోనుంది. దుబ్బాక ఉప ఎన్నికకు ఇప్పటికే నోటిఫికేషన్​ వచ్చేసింది. దీంతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, […]

Read More

బాలూ వ్యక్తిత్వం శిఖరాయమానం! అందుకు ఈ లేఖే సాక్ష్యం

ఇటీవలే మనందరనీ విడిచిపెట్టి వెళ్లిపోయిన ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఎంతటి నిరాడంబరుడో అంతటి మర్యాదస్తుడు. ఎంతటి సంస్కార వంతుడో అంత ప్రతిభాశాలి. ఎంతమంది కొత్త కళాకారులను ప్రోత్సహించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో పాడుతున్న చాలా మంది సింగర్స్​ ఆయన ప్రోద్బలంతో వచ్చినవారే. నిజానికి ఆయన ప్రతిభ అసమానం. కేంద్రప్రభుత్వం ఆయనకు 2001 లో పద్మశ్రీ ని, 2011 లో పద్మ భూషణ్ ని ప్రకటించింది. అంతేకాక ఆయన ఆరు సార్లు జాతీయ స్థాయి […]

Read More
మరో వైరస్​ ముప్పు

చైనా నుంచి మరో వైరస్‌ ముప్పు

ఐసీఎంఆర్‌ హెచ్చరిక న్యూఢిల్లీ: చైనాలో పుట్టిన కరోనా వైరస్‌తో ఇప్పటికే తల్లడిల్లుతున్న భారత్‌కు ఆ దేశం నుంచి మరో ప్రమాదకర వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ప్రకటించింది. పందుల్లో ఉండే ‘క్యాట్‌ క్యూ వైరస్‌’ (సీక్యూవీ) దోమల ద్వారా భారత్‌లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని సోమవారం హెచ్చరించింది. ఈ వైరస్‌ క్యూలెక్స్‌ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఐసీఎంఆర్‌, పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ కలిసి దేశవ్యాప్తంగా […]

Read More
ఆదాయపన్ను ఎగవేత

ఆదాయపు పన్ను ఎగవేత

భారీగా బకాయిలు పడ్డ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన సంవత్సరం మాత్రమే చెల్లింపు న్యూయార్క్ : అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నారు. కొన్నేళ్ళుగా ఆయన ఆదాయపు పన్ను చెల్లించడం లేదని ‘న్యూయార్క్ టైమ్స్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. గడిచిన పదిహేనేళ్లలో.. ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన 2016-17 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే ఆదాయపు పన్ను చెల్లించారని, అంతకుముందు దాదాపు పదేళ్లకు పైగా బకాయిలు ఉన్నాయని ఆ కథనం సారాంశం. మరికొద్ది రోజుల్లో అమెరికాలో అధ్యక్ష […]

Read More
బ్యాంకుల నుంచి భారీగా..

బ్యాంకుల నుంచి భారీగా..

పీఎం కేర్స్‌కు రూ.349 కోట్ల విరాళం సీఎస్ఆర్ కింద అంద‌జేసిన ప్ర‌భుత్వ బీమా సంస్థ‌లు న్యూఢిల్లీ : క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి, దానిపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి త‌గిన స‌దుపాయాలు క‌ల్పించే ఉద్దేశంతో ప్ర‌ధాని మోడీ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ప్రైమ్ మినిస్ట‌ర్ సిటిజ‌న్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్‌ ఎమ‌ర్జెన్సీ సిట్యూయేష‌న్స్ (పీఎంకేర్స్‌)కు ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థ‌ల నుంచి భారీగా విరాళాలు అందాయి. సుమారు ఏడు ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకులు, బీమా సంస్థ‌లు క‌లిపి ఈ […]

Read More

సూపర్​ ఓవర్లో బెంగళూరు విజయం..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సోమవారం రసవత్తరమైన మ్యాచ్‌ జరిగింది. బెంగళూరు సూపర్ ఓవర్లో విక్టరీ కొట్టింది. టాస్​ గెలిచిన ముంబై ఇండియన్స్​ బెంగళూరును బ్యాటింగ్​కు పంపింది. బెంగళూరు జట్టులో డివిలియర్స్ (25 బంతుల్లో 52 పరుగులు)కు శివమ్ దూబే (10 బంతుల్లో 27 పరుగులు) కొట్టడంతో ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. 202 పరుగుల లక్ష్యంతో ముంబై ఇండియన్స్‌లో దిగింది. అయితే ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డీకాక్‌లతో పాటు […]

Read More