Breaking News

Day: September 11, 2020

శేషసాయినాథ్ కు ఘనసన్మానం

శేషసాయినాథ్ కు ఘనసన్మానం

సారథి న్యూస్, కర్నూలు: ప్రధానమంత్రి కౌశల్ ఆచార్య అవార్డు గ్రహీత శేషసాయి నాథ్ ను జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్ ఘనంగా శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఆయనకు మెమొంటో అందజేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య శిక్షణ అభివృద్ధి సంస్థ అధికారి విన్సెంట్, స్కిల్ డెవలప్​మెంట్​ శిక్షకులు పాల్గొన్నారు.

Read More

ఆజాద్​పై వేటు.. కొంపముంచిన ‘లేఖ’

ఢిల్లీ: కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​కు ఆ పార్టీ అధిష్ఠానం గట్టి షాకే ఇచ్చింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆజాద్​ను తొలిగించింది. ఆజాద్​తో పాటూ అంబికా సోని, మల్లికార్జున ఖర్గే, మోతీలాల్​ వోరా తదితరులపై కూడా వేటు పడింది. కాంగ్రెస్​ పార్టీలో ప్రక్షాళన అవసరం అంటూ ఇటీవల ఆ పార్టీకి చెందిన సీనియర్​ నేతలు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖరాసిన వారిలో ఆజాద్​ ముఖ్యుడు. ఈ విషయంపై పార్టీలో తీవ్ర […]

Read More
‘‘నవోదయ’’లో ప్రవేశాలకు నోటిఫికేషన్​

‘నవోదయ’లో ప్రవేశాలకు నోటిఫికేషన్​

సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం నవోదయ విద్యాలయంలో 2020––21 అకాడమిక్ ఆరవ తరగతిలో చేరేందుకు విద్యార్థుల ప్రవేశపరీక్షకు శుక్రవారం నోటిఫికేషన్​విడుదలైందని ప్రిన్సిపల్ ​వీరరాఘవయ్య తెలిపారు. ఆరవ తరగతిలో 80 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా పరిధిలో ఐదవ తరగతి చదివిన విద్యార్థులు ఆన్​లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. సీబీఎస్​ఈ బోధన ఉంటుంది. […]

Read More
డిప్యూటీ సీఎం ప్లాస్మా దానం.. హర్షణీయం

డిప్యూటీ సీఎం ప్లాస్మా దానం.. హర్షణీయం

సారథి న్యూస్, కర్నూలు: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కరోనా రోగికి గొప్ప హృదయంతో ప్లాస్మాదానం చేయడం హర్షణీయమని వైఎస్సార్​సీపీ నేత కేదార్ నాథ్​హర్షం వ్యక్తంచేశారు. ఆయన స్ఫూర్తితో మరికొందరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా దానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు.

Read More
బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్​

బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్

సారథి న్యూస్, రామడుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్​ చేస్తూ శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కరీంనగర్​ జిల్లా రామడుగులోని పలువురు బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత ఒంటెల కరుణాకర్​రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాచరికపాలన కొనసాగుతున్నదని మండిపడ్డారు. పోలీసులు ముందస్తు అరెస్ట్​చేసిన వారిలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ జిన్నారం విద్యాసాగర్, బీజేవైఎం మండలాధ్యక్షుడు […]

Read More

చంద్రబాబూ.. నీకు మూడింది

తాడేపల్లి: ‘ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైనా టీడీపీ అధినేత చంద్రబాబుకు బుద్ధిరాలేదు. పనిగట్టుకొని సీఎం జగన్​పై ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారు. ఆయనను ప్రజలు చెప్పులతో కొట్టేరోజు దగ్గర్లోనే ఉన్నది’ అంటూ నగరి ఎమ్మెల్యే ఆర్​కే రోజా చంద్రబాబుపై ఫైర్​ అయ్యారు. శుక్రవారం ఆమె తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. అంతర్వేదిలో రథం తగలబడిన ఘటనలో చంద్రబాబు పాత్ర ఉందేమోనని అనుమానంగా ఉందని […]

Read More
స్వామి అగ్నివేశ్​ఇక లేరు

స్వామి అగ్నివేశ్​ ఇకలేరు

న్యూఢిల్లీ: ఆర్యసమాజ్‌ నేత, ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌ (80) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో మృత్యువాతపడ్డారు. 1939 సెప్టెంబర్‌ 21న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో స్వామి అగ్నివేశ్‌ జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో తాతగారి స్వగ్రామం చత్తీస్ ఘడ్ కు వెళ్లిపోయారు. అనంతరం కలకత్తాలోని సెయింట్‌ జేవియర్‌ కాలేజ్‌ నుంచి లా, కామర్స్‌ డిగ్రీ చదివారు. ఆర్యసభ పేర రాజకీయ పార్టీని స్థాపించి హర్యానా నుంచి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా […]

Read More
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

సారథి న్యూస్, ఖిల్లా వరంగల్: కొత్త రెవెన్యూ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందిన నేపథ్యంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆదేశాల మేరకు ఖిల్లా వరంగల్ చమన్ సెంటర్​లో శుక్రవారం సీఎం కేసీఆర్​ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ​నాయకుడు దామోదర్ యాదవ్ మాట్లాడుతూ.. బూజుపట్టిన రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి సీఎం కేసీఆర్​అహర్నిశలు కృషిచేస్తున్నారని కొనియాడారు. రెవెన్యూ నూతన చట్టం ద్వారా రైతులు, ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు. కార్యక్రమంలో […]

Read More