Breaking News

Day: June 9, 2020

పట్టాలెక్కనున్న రుద్ర

ధనుష్ స్వీయ దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ హీరోలుగా ‘రుద్ర’ సినిమా నిర్మించాలని గత రెండేళ్లుగా అనుకుంటున్నారు. 15వ శతాబ్దానికి చెందిన పీరియాడికల్ డ్రామాగా స్క్రిప్టు కూడా సిద్ధమైంది. అదితీ రావు హైదరీని హీరోయిన్​గా కూడా ఎంపిక చేసుకున్నారు. కానీ బడ్జెట్ విషయంలో తేడా రావడం వల్ల ఆ సినిమా ఆగిపోయిందని పుకార్లు వచ్చాయి. అది కొంత నిజమే అయినా లేటెస్ట్​గా ధనుష్ పట్టువీడని విక్రమార్కుడిలా కథలో మార్పులు చేర్పులూ చేసి బడ్జెట్​కు అనుకూలంగా మరో ప్రొడ్యూసర్​తో ఈ […]

Read More

15 తర్వాత ఏపీలో షూటింగులు

సారథి న్యూస్, అమరావతి: ఈ నెల 15 తర్వాత ఆంధ్రప్రదేశ్ లో షూటింగులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. మంగళవారం సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డితో చర్చించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. లాక్‌డౌన్‌ సమయంలో షూటింగ్‌లు స్తంభించిపోయాయని, దీంతో షూటింగ్‌లు చేసుకునేందుకు అనుమతి ఇస్తామని జగన్‌ చెప్పారన్నారు. త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని సీఎం చెప్పారని, సినీపరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారన్నారు. విశాఖలో స్టూడియోకు గతంలో వైఎస్‌ చేసిన భూ కేటాయింపులను పునపరిశీలిస్తామని సీఎం […]

Read More

సీ అండ్ వెయిట్

కథలు, షూటింగ్​ల విషయంలో కానీ రాజమౌళి చాలా గుట్టుగా ఉండటారన్న విషయం తెలిసిందే. తను నిర్మిస్తున్న సినిమా గురించి ఏదైనా అప్​డేట్​ ఇవ్వాలంటే అన్నీ సవ్యంగా సమకూరితేగాని ఆ సినిమా ముచ్చట సోషల్ మీడియాలో కాదు గదా మీడియా మిత్రులకు ఎలాంటి ఇవ్వని జక్కన తాజా శ్రియ శరణ్ తాజాగా ఒక సోషల్ మీడియా లైవ్ చాట్​లో పాల్గొనడం.. ‘ఆర్ఆర్ఆర్’ గురించి డిటెయిల్స్ ఇవ్వడం.. విషయాలు తెలిసిన వీపరీతమైన ఆగ్రహానికి గురయ్యాడట. రామ్ చరణ్ కానీ, ఎన్టీఆర్ […]

Read More

మాస్క్​ ఉంటేనే బయటికిరండి

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నారా? లేదా? అని వాహనదారుల వద్ద మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ మంగళవారం ఆరాతీశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో న్యూ టౌన్ చౌరస్తా వద్ద ఆయన లాక్​ డౌన్ ఎత్తివేత, నిబంధనల అమలు తదితర పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా టూ వీలర్స్​, ఆటో, కార్లను, బస్సులను పలు విషయాలు తెలుసుకున్నారు. మాస్క్ లు కట్టుకోవడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని సూచించారు. మాస్క్ లు లేకుండా […]

Read More

‘పల్లె’వించిన జీవనం

తిరిగొచ్చిన వలస జీవులు గ్రామాల్లో జనకళ సారథి న్యూస్‌, విజయనగరం: ఉద్యోగం, ఉపాధి కోసం వలస పోయిన జనం.. తాళాలతో దర్శనమిచ్చే ఇళ్లు.. పడిపోయిన పూరిగుడిసెలు.. కన్న బిడ్డల కోసం ఎదురుచూసూ వృద్ధులు… ఇదీ నిన్నటిదాకా పల్లెల ముఖచిత్రం. కరోనా కల్లోలం ఇప్పుడు పల్లెల ముఖచిత్రాన్ని మార్చేసింది. ఉపాధి కోసం ఊళ్లు వదిలి వెళ్లిపోయినోళ్లు సొంతూరు బాటపట్టారు. బతికి ఉంటే బలుసాకైనా తిని ఉండొచ్చనే ఉద్దేశంతో వలసజీవులు అష్టకష్టాలు పడి సొంతూళ్లకు వచ్చేవారు. ఉన్న ఉపాధి కోల్పోయి […]

Read More

200 ఫేస్‌బుక్ అకౌంట్ల డిలిట్​

న్యూయార్క్​: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ దాదాపు 200 అకౌంట్లను డిలీట్ చేసింది. శ్వేత జాతీయుల ఆధిపత్యానికి చెందిన గ్రూపులను ఫేస్ బుక్ తమ ప్లాట్ ఫాం నుంచి రిమూవ్ చేసింది. నల్ల జాతీయులను ఆందోళనల్లో పాల్గొని విద్వేశాలను రెచ్చగొట్టేలా గ్రూపులు ఉన్నాయనే కారణంతో వాటిని తొలగించినట్టు కంపెనీ అధికారులు వెల్లడించారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు కలిగిన ప్రౌడ్ బోయ్స్, అమెరికన్ గార్డుకు సంబంధించిన రెండు హేట్ గ్రూపులను ఇదివరకే ఫేస్ బుక్ […]

Read More

మాస్క్​ ఉంటేనే బయటికిరండి

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నారా? లేదా? అని వాహనదారుల వద్ద మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ మంగళవారం ఆరాతీశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో న్యూ టౌన్ చౌరస్తా వద్ద ఆయన లాక్​ డౌన్ ఎత్తివేత, కోవిడ్​ నిబంధనల అమలు తదితర పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా టూ వీలర్స్​, ఆటో, కార్లను, బస్సులను పలు విషయాలు తెలుసుకున్నారు. మాస్క్ లు కట్టుకోవడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని సూచించారు. మాస్క్ లు […]

Read More

బాలయ్య.. ‘ఆదిత్య 999’

నందమూరి నటసింహం బాలయ్య బాబు మరో ప్రయోగాత్మక సైన్స్​ ఫిక్షన్​లో నటించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. గతంలో ప్రసిద్ధ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘ఆదిత్య 369’ బాలకృష్ణ కెరిర్​లోనే గొప్పమైలురాయిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ సింగీతమే బాలయ్య బాబుతో ఆదిత్య 369కు సిక్వెల్​గా ఆదిత్య 999 అనే చిత్రాన్ని రూపొందించనున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్​తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు చిత్రపరిశ్రమ టాక్​. ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ […]

Read More