Breaking News

ఉపాధి హామీ

‘ఉపాధి’ బిల్లులు వెంటనే చెల్లించాలి

‘ఉపాధి’ బిల్లులు వెంటనే చెల్లించాలి

సామాజిక సారథి, అచ్చంపేట: ఉపాధి హామీ పనులకు సంబంధించిన పెండింగ్ ​బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ ​చేస్తూ గురువారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.మల్లేష్ మాట్లాడుతూ.. గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు కులాల వారీగా వేతనాలు ఇస్తున్నారని, నాలుగు నెలలైనా కొందరికి కూలి డబ్బులు ఇవ్వలేదన్నారు. ఉపాధి హామీ చట్టంలో రెండు వారాలకు ఒకసారి డబ్బులు ఇవ్వాల్సి ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని తుంగలో […]

Read More
‘ఉపాధి’పై సామాజిక తనిఖీ

‘ఉపాధి’పై సామాజిక తనిఖీ

సారథి, రామయంపేట: ఉమ్మడి రామయంపేట మండలంలోని పలు గ్రామాల్లో 2018 నుంచి 2021 వరకు జరిగిన రూ 8 కోట్ల 76 లక్షల ఉపాధిహామీ పనుల రికార్డులను శుక్రవారం నిజాంపేట మండలకేంద్రంలో ఆడిట్​చేశారు. ఈ సందర్భంగా డీఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ సోషల్ ఆడిట్ జూలై 16 నుంచి 30 వరకు జరిగిందని దీనిలో భాగంగా మాస్టర్స్ వేరిఫికేషన్, ఎంబీ రికార్డ్స్ వేరిఫికేషన్, కూలీలకు సక్రమంగా పేమెంట్స్ జరుగుతున్నాయా లేదా? అనే అంశాలపై రిప్రజెంట్ చేశారని ఆయన తెలిపారు. […]

Read More
చేసిన పనికి పైసలు ఇవ్వండి

చేసిన పనికి పైసలు ఇవ్వండి

సారథి, కొల్లాపూర్: ఉపాధి హామీ పథకంలో చేసిన పనులను డబ్బులు చెల్లించాలని డిమాండ్​చేస్తూ నాగర్​కర్నూల్ ​జిల్లా కోడేరు ఎంపీడీవో ఆఫీసు ఎదుట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ.. కూలీలు ఉపాధి పనులు చేస్తున్నా ఏడు వారాల నుంచి కూలి చెల్లించడం లేదన్నారు. ఇప్పటివరకు ఎంత వస్తుందో కూలీలకు తెలియడం లేదన్నారు. పే స్లిప్ అందజేయాలని కోరారు. తాగునీరు, మెడికల్ కిట్ల అందుబాటులో […]

Read More
‘ఉపాధి’ పనులు ప్రారంభించాలె

‘ఉపాధి’ పనులు ప్రారంభించాలె

సారథి న్యూస్​, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఈనెల 15వ తేదీ నుంచి ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని ఎంపీడీవో రామ్​నారాయణ సూచించారు. సోమవారం స్థానిక ఎంపీడీవో ఆఫీసులో పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నర్సరీలు, పల్లెప్రకృతి వనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వద్దని సూచించారు. సమావేశంలో ఈజీఎస్​ ఏపీవో సుధాకర్, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.

Read More
అడిగిన అందరికీ ‘ఉపాధి’

అడిగిన అందరికీ ‘ఉపాధి’

సారథి న్యూస్, మెదక్: ఆసక్తి ఉండి అడిగినవారు అందరికీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు కల్పిస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్​ సైదులు స్పష్టం చేశారు. బుధవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ తో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూలీల డిమాండ్ ​మేరకు పనులు కల్పించాలని సూచించారు. గ్రామాల్లో తీర్మానం చేసిన పనులకు సంబంధించి రిజిస్టర్లు, వర్క్ ఫైళ్లు, వర్క్ […]

Read More

ఉపాధి పనులపై శ్రద్ధచూపాలె

సారథి న్యూస్, మెదక్: ఉపాధి హామీ పథకంపై జిల్లా అధికారులు ప్రత్యేకశ్రద్ధ చూపాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో నీటి పారుదల, జిల్లా గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ఎన్ని చెరువులు, ఫీడర్ చానెళ్లు, తూములు, వాటర్ ట్యాంకులు ఉన్నాయో వెంటనే వివరాలు సేకరించాలని సూచించారు. నీటిపారుదల శాఖ అధికారులతో […]

Read More

‘పల్లె’వించిన జీవనం

తిరిగొచ్చిన వలస జీవులు గ్రామాల్లో జనకళ సారథి న్యూస్‌, విజయనగరం: ఉద్యోగం, ఉపాధి కోసం వలస పోయిన జనం.. తాళాలతో దర్శనమిచ్చే ఇళ్లు.. పడిపోయిన పూరిగుడిసెలు.. కన్న బిడ్డల కోసం ఎదురుచూసూ వృద్ధులు… ఇదీ నిన్నటిదాకా పల్లెల ముఖచిత్రం. కరోనా కల్లోలం ఇప్పుడు పల్లెల ముఖచిత్రాన్ని మార్చేసింది. ఉపాధి కోసం ఊళ్లు వదిలి వెళ్లిపోయినోళ్లు సొంతూరు బాటపట్టారు. బతికి ఉంటే బలుసాకైనా తిని ఉండొచ్చనే ఉద్దేశంతో వలసజీవులు అష్టకష్టాలు పడి సొంతూళ్లకు వచ్చేవారు. ఉన్న ఉపాధి కోల్పోయి […]

Read More

కూలి డబ్బులు ఇవ్వండి

ఉపాధి కూలీల నిరసన సారథి న్యూస్, నర్సాపూర్: ఉపాధి హామీ పనులకు సంబంధించి కూలి డబ్బులు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ గురువారం మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామానికి చెందిన 242 మంది ఉపాధి కూలీలు కౌడిపల్లి ఎంపీడీవో ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు. కరోనా సమయంలో చేతిలో చిల్లిగవ్వ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అనంతరం ఎంపీడీవో కోటిలింగం, జడ్పీటీసీ కవిత అమర్ సింగ్, ఎంపీపీ రాజు నాయక్, వైస్ ఎంపీపీ నవీన్ […]

Read More