సారథి, వేములవాడ: నాకా వర్కర్ల ఆధ్వర్యంలో శనివారం ముంబైలోని పశ్చిమ విలేపార్లే నాకా వద్ద మే డే, మహారాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విలేపార్లే నాకా వర్కర్ల సంఘం అధ్యక్షుడు చవల్ రమేష్ మాల మాట్లాడుతూ.. దేశంలో కార్మికులకు, మహిళలకు, ఉద్యోగులకు సమాన వేతనాలు, 14 గంటల నుంచి 8 గంటల వరకు కుదింపు, కార్మిక సంఘాలకు గుర్తింపు తదితర రాజ్యాంగ పరమైన హక్కులను భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించారని కొనియాడారు. […]
టాలీవుడ్ చందమామ కాజల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. గౌతమ్ అనే వ్యాపారవేత్తను ఈ ముద్దుగమ్మ పెళ్లాడబోతున్నది. అయితే తమది ప్రేమ పెళ్లి అని ఇదివరకే ఈ జంట ప్రకటించింది. గౌతమ్‌తో కాజల్ దాదాపు ఏడేండ్ల పాటు అఫైర్ నడిపినట్టు సమాచారం. మీడియా కంటపడకుండా ఈ జంట చాలా రహస్యంగా ప్రేమవ్యవహారం నడిపిందట. మరోవైపు కాజల్‌ను పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరంటూ నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతుకుతున్నారట. వాళ్లిద్దరూ చాలా క్లోజ్‌గా ఉన్న కూడా ఫొటోలు […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సోమవారం రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. బెంగళూరు సూపర్ ఓవర్లో విక్టరీ కొట్టింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బెంగళూరును బ్యాటింగ్‌కు పంపింది. బెంగళూరు జట్టులో డివిలియర్స్ (25 బంతుల్లో 52 పరుగులు)కు శివమ్ దూబే (10 బంతుల్లో 27 పరుగులు) కొట్టడంతో ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. 202 పరుగుల లక్ష్యంతో ముంబై ఇండియన్స్‌లో దిగింది. అయితే ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డీకాక్‌లతో పాటు […]
తెలుగులో ఇప్పుడు టాప్ హీరోయిన్ ఎవరంటే తడబడకుండా చెప్పే సమాధానం పూజా హేగ్డే.. ఈ ఏడాది ‘అలవైకుంఠపురములో’ చిత్రంతో పూజా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివ్రిక్రమ్ కంటే ఎక్కువ పేరు పూజాకే వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్‌తో రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్నది. పీరియాడికల్ లవ్‌స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా మ్యూజిక్ టీచర్‌గా కనిపిస్తుందని టాక్. అంతేకాక ఈ సినమాలో పూజా డ్యూయెల్‌రోల్ చేస్తున్నదట. అందులో ఓ లుక్ […]
ప్రపంచంలోని మనుషులందరనీ కరోనా మహమ్మారి వణికిస్తున్నది. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు అని తేడా లేకుండా కరోనా బారినపడతున్నారు. అయితే తాజగా టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ఆమె నుంచి శాంపిల్ సేకరిస్తుండగా చిన్నపిల్లలా బోరున విలపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, సారాఅలీఖాన్ శనివారం ఎన్సీబీ (నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో) విచారణకు వెళ్లారు. అయితే వాళ్లు ఏం చెబుతారన్న విషయంపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉన్నది. బాలీవుడ్ డ్రగ్స్‌కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి వీరి పేర్లు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో దీపికా, సారాకు గతంలోనే ఎన్సీబీ నోటీసులు ఇచ్చింది. వీళ్లిద్దరూ బాలీవుడ్ అగ్రహీరోల పేర్లు రివీల్ చేసే అవకాశం ఉన్నదా? లేక డ్రగ్స్ మాఫియా గురించి కీలక సమాచారం వెల్లడిస్తారా? అని […]
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రియా చక్రవర్తి 78 మంది పేర్లు చెప్పినట్టు సమాచారం. అయితే ఇప్పటికే ఈ కేసులో రకుల్ ప్రీత్‌సింగ్, సారా అలీఖాన్, దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్, నమ్రతా శిరోద్కర్ పేర్లు బయటకు వచ్చాయి. వీరందరికీ ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. శుక్రవారం రకుల్ ప్రీత్‌సింగ్ ఎన్సీబీ ( నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో) ఎదుట హాజరైంది. మరోవైపు దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌ను శుక్రవారం ఎన్సీబీ ప్రశ్నించింది. ఆమె ఎన్సీబీకి […]
ప్రముఖ నటి రకుల్ ప్రీత్‌సింగ్ శుక్రవారం ఎన్సీబీ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఆమెను సుమారు 4 గంటలపాటు ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే చాలా ప్రశ్నలకు రకుల్ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానం చెప్పిందట దీంతో అధికారులు షాక్‌కు గురయ్యారని సమాచారం. మరోవైపు రియాతో రకుల్ చాట్చేసినట్టు ఎన్సీబీకి కీలక ఆధారాలు లభించాయి. దీంతో చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్షాట్లను వారు రకుల్‌కు చూపించినట్టు టాక్. అయితే తాను రియాతో డ్రగ్స్‌కు గురించి చాటింగ్ […]