Breaking News

TEST

కేసీఆర్కు డీఎన్ఏ టెస్టు చేయాలి

కేసీఆర్​ కు డీఎన్​ఏ టెస్టు చేయాలి

అసలు ఆయన తెలంగాణ బిడ్డేనా? అమరుల స్థూపాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్​కు ఎట్లిస్తారు టీపీసీసీ చీఫ్​రేవంత్‌ రెట్టి సూటిప్రశ్న సామాజికసారథి, హైదరాబాద్‌: అమరుల స్థూపం నిర్మాణం కట్టడానికి తెలంగాణ వారు పనికి రారా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. ఆయన అసలు తెలంగాణ బిడ్డేనా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఆయనకు డీఎన్‌ఏ టెస్ట్​చేయించాలన్నారు. అమరవీరుల స్థూపం నిర్మాణం టెండర్‌ను ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన కెపీసీ కంపెనీకి ఇచ్చారని అన్నారు. శనివారం […]

Read More

కరోనా టెస్ట్​.. ఏడ్చేసిన పాయల్​

ప్రపంచంలోని మనుషులందరనీ కరోనా మహమ్మారి వణికిస్తున్నది. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు అని తేడా లేకుండా కరోనా బారినపడతున్నారు. అయితే తాజగా టాలీవుడ్​ హీరోయిన్​ పాయల్​ రాజ్​పుత్ కరోనా టెస్ట్​ చేయించుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ఆమె నుంచి శాంపిల్​ సేకరిస్తుండగా చిన్నపిల్లలా బోరున విలపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

Read More

ప్రేక్షకులు లేకపోతే ఎలా

మెల్​బోర్న్​: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బాక్సింగ్ డే టెస్టుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఉంటే బాగుంటుందని మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అన్నాడు. లేకపోతే మ్యాచ్​లో ఉండే మజా పోతుందన్నాడు. ‘ఓ పెద్ద మ్యాచ్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తారు. వాళ్ల అభిమానాన్ని నిలబెట్టే స్థాయిలో మ్యాచ్ ఉండాలి. కానీ ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తే ఏం బాగుంటుంది. భారత్, ఆసీస్ అంటే పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు బాక్సింగ్ డే […]

Read More

పెరిగిన తుమ్ముల టెన్షన్‌

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలుగు రాష్ట్రాల వాసులకు తుమ్ము టెన్షన్‌ పట్టుకుంది. తుమ్ములతో ఎందుకు టెన్షన్‌ పడుతున్నారనేగా మీ ప్రశ్న. అదేనండి.. ఇది కరోనా కాలం కదా. అందుకేనండి అవంటే అందరూ భయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మార్చి మొదటి వారంనుంచే కరోనా ప్రవేశించింది. ఈ వైరస్‌ సోకిన వారిలో ప్రధానంగా దగ్గు, తుమ్ములు, మక్కు కారడం, గొంతునొప్పి, జ్వరం ప్రధాన లక్షణాలను వైద్యులు చెబుతున్నారు. మొన్నటి వరకు ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి కరోనా సోకినట్టుగానే భావించారు. వారికి […]

Read More

ఆ రెండు తప్పులు నావే: బక్నర్

న్యూఢిల్లీ: ఔట్ కాకున్నా.. రెండుసార్లు సచిన్ టెండూల్కర్ విషయంలో తప్పుడు నిర్ణయాలు ఇచ్చానని ప్రఖ్యాత అంపైర్ స్టీవ్ బక్నర్ అంగీకరించాడు. ఈ రెండు పొరపాట్లకు తానే బాధ్యుడినని వెల్లడించాడు. అయితే తప్పు చేయాలని ఏ అంపైర్ కోరుకోడని, అనుకోకుండా అలా జరిగిపోయాయన్నాడు. ‘సచిన్ నాటౌటైనా రెండుసార్లు పొరపాటుగా ఔటిచ్చా. తప్పు చేయాలని ఏ అంపైర్ కోరుకోడు. అలా చేస్తే అతని కెరీర్ కూడా ప్రమాదంలో పడుతుంది. 2003 ఆసీస్​లో నిర్వహించిన గబ్బా టెస్ట్​ మ్యాచ్​లో జేసన్ గిలెస్పీ […]

Read More

రాహుల్ వద్దు.. రహానే ముద్దు

ముంబై: పరిమిత ఓవర్ల క్రికెట్​లో కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతున్నా.. టెస్ట్​ మ్యాచ్​ల్లో మాత్రం ఐదో స్థానం అజింక్యా రహానేదేనని మాజీ ఆటడాడు సంజయ్​ మంజ్రేకర్​ వ్యాఖ్యానించాడు. కెరీర్ ఆరంభంలో రహానే కాస్త వెనబడినా.. ఇప్పుడు మాత్రం టీమిండియాను గెలిపించే సత్తా ఉందన్నాడు. ‘రహానే స్థానాన్ని భర్తీ చేయాలంటే ముందుగా రాహుల్ దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో టన్నులకొద్ది పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆడుతున్న ఆట ఎంతమాత్రం ప్రామాణికం కాదు. టెస్ట్​లో రహానే ఆలస్యంగా […]

Read More

వన్డేలు ఓకే.. టెస్టు​లకే కష్టం

ముంబై: ఉమ్మిపై నిషేధం విధించడం వన్డే, టీ20ల వరకైతే ఓకే గానీ, టెస్టులకు మాత్రం ఇబ్బందేనని టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బౌలర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నాడు. ‘ఉమ్మి నిషేధం బ్యాట్స్​మెన్​కు అనుకూలంగా మారింది. బ్యాట్, బంతికి మధ్య పోటీ సమతూకంగా ఉండాలి. కానీ ఇప్పుడు అలా ఉండకపోవచ్చు. బంతిని మెరుగుపర్చకపోతే స్వింగ్ కాదు. బాల్ స్వింగ్ కాకపోతే బ్యాట్స్​మెన్​ వేగంగా పరుగులు సాధిస్తారు. దీనివల్ల మ్యాచ్​లో పోటీతత్వం […]

Read More