Breaking News

టీచర్లు

టీచర్ల సర్దుబాటు.. నగుబాటు

టీచర్ల సర్దుబాటు.. నగుబాటు!

సామాజికసారథి, వనపర్తి: కంచే చేను మేసిందన్న చందంగా అవినీతి, అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులే అడ్డదారులకు సహకరిస్తుండటం వనపర్తి జిల్లా విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. గవర్నమెంట్ స్కూళ్ల విద్యాభివృద్దికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుండడాన్ని కొందరు విద్యాశాఖ అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం టీచర్లకు పదోన్నతులు ఇవ్వడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలను సైతం ఇటీవల భర్తీ చేసింది. దీంతో కొత్త టీచర్లు జాయిన్ కావడం, మరికొందరు ప్రమోషన్లతో ఇతర స్కూళ్లకు వెళ్లిపోవడంతో జిల్లాలో అక్కడక్కడా […]

Read More
మహిళా టీచర్​, ఉపాధ్యాయుడి కామకేళి

మహిళా టీచర్​, ఉపాధ్యాయుడి కామకేళి

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సమాజాన్ని చక్కదిద్దాల్సిన ఉపాధ్యాయులే దారితప్పారు. విలువలను మరిచి కామకేళిలో మునిగిపోయారు. పవిత్రమైన వృత్తికే కళంకం తెచ్చారు. సదరు ఉపాధ్యాయిని భర్త రెడ్​ హ్యాండెడ్​ గా పట్టుకుని చితకబాదడం జిల్లాలో సంచలనంగా మారింది. నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ మండలం సాతాపూర్​ ప్రభుత్వ ప్రైమరీ స్కూలులో పనిచేస్తున్న ఓ మహిళా టీచర్​, ఉపాధ్యాయుడి మధ్య స్నేహం చిగురించింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అది కూడా హద్దులు దాటింది. […]

Read More
టీచర్ల బదిలీల్లో అక్రమాలు

టీచర్ల బదిలీల్లో అక్రమాలు

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: దీర్ఘకాలికంగా జిల్లా విద్యాశాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఏసీఈ రాజశేఖర్​ రావు, డీసీఈబీ సెక్రటరీ సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు శెట్టిని పరిపాలన అధికారాల నుంచి తొలగించాలని టీఎస్​ యూటీఎఫ్​ నేతలు జిల్లా కలెక్టర్​ బాదావత్​ సంతోష్​ ను కలిసి డిమాండ్​ చేశారు. టీచర్ల బదిలీల్లో స్పౌజ్​ కేటగిరీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. గురువారం ఈ మేరకు టీఎస్​ యూటీఎఫ్​ జిల్లా అధ్యక్షుడు ఆర్​.కృష్ణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్​ ఎం.శ్రీధర్​ శర్మ, కె.శంకర్​, ఎ.చిన్నయ్య, ఎం.రమాదేవి, […]

Read More
అంగన్వాడీ టీచర్లను తొలగించద్దు

అంగన్వాడీ టీచర్లను తొలగించద్దు

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: అంగన్వాడి టీచర్ల సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ వ్యవస్థను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, ఆ ఆలోచనను విరమించుకుని నెలకు రూ.26 వేల వేతనం అమలు చేయాలని, పెన్షన్ […]

Read More
ప్రైవేట్ టీచర్లకు వరాలు

ప్రైవేట్ టీచర్లకు వరాలు

రూ.2వేలు, 25 కేజీల బియ్యం ప్రకటించిన సీఎం కేసీఆర్సారథి, హైదరాబాద్​: కరోనా మహమ్మారి విజృంభిస్తున్నకారణంగా స్కూళ్లు మూతపడిన నేపథ్యంలో ప్రైవేట్ టీచర్లను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. టీచర్లు, సిబ్బందికి నెలకు 25 కేజీల బియ్యంతో పాటు రూ.రెండువేల ఆపత్కాల ఆర్థికసాయం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సహాయం పొందాలనుకునే టీచర్లు ప్రైవేట్ విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బంది తమ బ్యాంకు ఖాతా, వివరాలతో ఆయా జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యాశాఖ అధికారులను సమన్వయం […]

Read More
ఇంటి నుంచే పనిచేస్తం

ఇంటి నుంచే పనిచేస్తం

కరోనా నేపథ్యంలో స్కూళ్లకు వెళ్లేందుకు టీచర్ల భయం రాష్ట్రవ్యాప్తంగా 500 మందికి పైగా టీచర్లకు పాజిటివ్​ హైదరాబాద్: తమకు కూడా ఇంటి నుంచే పని చేసుకునే సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ ఉపాధాయులు డిమాండ్​ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 500 మందికి పైగా టీచర్లకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారంతా విధుల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి స్కూళ్లు తెరిచినప్పటికీ పిల్లల్ని స్కూళ్లకు పంపించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం లేదు. దీంతో టీచర్లంతా […]

Read More

టీచర్ల జీతాలు చెల్లించండి

సారథి న్యూస్, పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్​ యూటీఎఫ్​) జిల్లా జేఏసీ పిలుపు మేరకు మే నెల నుంచి పూర్తివేతనం, గత రెండు నెలల సగం వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీచర్లు శనివారం ఇంటి వద్దనే నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటి వద్దనే నల్ల బ్యాడ్జీలు ధరించి, ఫ్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్​ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గోల్కొండ శ్రీధర్, జిల్లా కోశాధికారి టి.రాణి […]

Read More