Breaking News

TELANGANA

కందనూలు కల్లు దందాకు అడ్డుకట్ట పడేనా..?

#జిల్లా కేంద్రంలో రూ.20 కి పెరిగిన కల్లుసీసా ధర#పక్క గ్రామాల్లో సీసా ధర రూ.10 కే అమ్మకాలు#తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న కల్లు కొనుగోలుదారులపై దాడులు#తమ వద్దే రూ.20 కి కొనుగోలు చేయాలంటూ కల్లు కాంట్రాక్టర్ దౌర్జన్యం#కల్లు వ్యాపారి ఆగడాలను పట్టించుకోని పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులుసామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలో కల్లు వ్యాపారి ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జిల్లా కేంద్రంలోని కల్లు వ్యాపారాన్ని దక్కించుకున్న కాంట్రాక్టర్ లీడర్ కావడంతో ఇప్పటి నుంచి నాగర్ […]

Read More

నాగర్‌కర్నూల్ టికెట్ మాదిగలకే

సామాజికసారథి, నాగర్ కర్నూల్‌బ్యూరో: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్ మాదిగలకే వస్తుందని ఏఐసీసీ సెక్రటరీ, అలంపూర్ మాజీఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ ధీమా వ్యక్తంచేశారు. టికెట్ తమకే వస్తుందని కొందరు చేసుకుంటున్న ప్రచారం వారి వ్యక్తిగతమేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర జనాభాలోని ఎస్సీ ఉపకులంలో అత్యధిక సంఖ్యలో ఉన్న మాదిగ సామాజికవర్గానికే సీటు కేటాయిస్తామని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పా పెద్దలు చెప్పారని గుర్తుచేశారు. ఆదివారం ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వేంకటేశ్వరస్వామి ఆలయానికి పాదయాత్రగా […]

Read More

పాలమూరు ప్రజా దీవెన సభను విజయవంతం చేద్దాం : ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి

సామజిక సారథి, నాగర్ కర్నూల్:మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని MVS కాలేజీ ప్రాంగణంలో సాయంత్రం 4-00 గంటలకు నిర్వహించే పాలమూరు ప్రజాదీవెన సభ ను విజయవంతం చేయాలనీ నాగర్ కర్నూల్ ఏమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి కోరారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని ఈ సభ ధార పూరించనున్నారని, ఇట్టి ప్రజా దీవెన సభకు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.గత పదేళ్లుగా ప్రజల సమస్యలను కళ్లారా చూసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి […]

Read More

శైలజ తీన్ మార్

#ఒకే సారి మూడు గవర్నమెంట్ జాబ్స్ కు ఎంపిక#సత్తా చాటిన బిజినపల్లి మండలం పాలెం మహిళసామాజిక సారథి, నాగర్ కర్నూల్:ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనం. అలాంటిది ఒకవైపు పై చదువులు చదువుకుంటు, మరొక వైపు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఏకంగా ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించింది ఓ మహిళ. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన టీ. శైలజ గురుకుల ఉద్యోగాలలో ఏకంగా మూడు […]

Read More

బ్యాంక్ సేవలపై విద్యార్థులకు అవగాహన ఉండాలి

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ డీఎం కౌశల్ పాండేసామాజిక సారథి, నాగర్ కర్నూల్.:బ్యాంక్ లు అందిస్తున్న సేవలపై ప్రతి ఒక్క విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ డీఎం కౌశల్ పాండే అన్నారు. గురువారం బిజినపల్లి మండల కేంద్రంలోని పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]

Read More

కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

సామాజిక సారధి, నాగర్ కర్నూల్:కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను 62 మందికి లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పంపిణీ చేశారు. సోమవారం నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోగల అరవై రెండు మంది లబ్ధిదారులకు చెందిన కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పేదల పక్షాన పనిచేస్తుందని, గత ప్రభుత్వం లో ఉన్న పథకాలను కూడా కొనసాగిస్తూ లబ్ధిదారులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా […]

Read More

పాలెం లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

సామాజిక సారథి , నాగర్ కర్నూల్:నాగర్ కర్నూల్ జిల్లా పాలెం గ్రామం లో ని తోట పల్లి సుబ్రమణ్యం విద్యాలయం లోనీ పాఠశాలలో1997 – 1998 పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు బాలాజీ గార్డెన్ లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. సుబ్బయ్య విగ్రహం కు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడే విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు గుర్తింపు […]

Read More

మహిళలు తమ సమస్యలపై పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి

# ర్యాగింగ్ ఈవ్ టీజింగ్ చేస్తే జైలుకేఆకతాయిలు వేధిస్తే షీ టీం కు ఫిర్యాదు చేయండి నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ సీహెచ్ రామేశ్వర్. సామాజిక సారథి, నాగర్ కర్నూల్:.జిల్లాలోని మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని జిల్లా షీ టీమ్ ఇంఛార్జి, అడిషనల్ ఎస్పీ సీహెచ్ రామేశ్వర్ అన్నారు. గురువారం బిజినపల్లి గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా అఢిషనల్ ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. […]

Read More