Breaking News

mla rajesh reddy

నాడు వేధించారు.. నేడు వంచన చేరారు!

నాడు వేధించారు.. నేడు పంచన చేరారు!

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: అధికారం కోల్పోయిన బీఆర్​ఎస్​ నేతలు మైండ్​ గేమ్​ షురూ చేశారు. అడ్డగోలు వ్యవహారాలతో ‘ఛీ’ అనిపించుకుంటున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ కార్యకర్తలను ముఖ్యంగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అనుచరులను తీవ్రంగా వేధించారు. ఎన్నో ఏండ్ల తర్వాత నాగర్ కర్నూల్ నియేజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా డాక్టర్ రాజేశ్​ రెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణుల సుదీర్ఘనిరీక్షణ ఫలించింది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అనుచరులుగా […]

Read More

పాలమూరు ప్రజా దీవెన సభను విజయవంతం చేద్దాం : ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి

సామజిక సారథి, నాగర్ కర్నూల్:మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని MVS కాలేజీ ప్రాంగణంలో సాయంత్రం 4-00 గంటలకు నిర్వహించే పాలమూరు ప్రజాదీవెన సభ ను విజయవంతం చేయాలనీ నాగర్ కర్నూల్ ఏమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి కోరారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని ఈ సభ ధార పూరించనున్నారని, ఇట్టి ప్రజా దీవెన సభకు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.గత పదేళ్లుగా ప్రజల సమస్యలను కళ్లారా చూసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి […]

Read More

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అపరిశుభ్రంగా పరిసరాలు

#జిల్లా ఆస్పత్రిని అకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి#సానిటరీ సూపర్వైజర్ ను సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశం నాగర్ కర్నూల్, సామాజికసారథి: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే కుచూకుల్ల రాజేష్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పరిసరాలను ఎమ్మెల్యే పరిశీలించి రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసరాలు చెత్త చెదారాలతో, మెడికల్ వ్యర్థాలతో అపరిశుభ్రంగా ఉండడాన్ని ఎమ్మెల్యే గమనించారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకుండా ఇంత నిర్లక్ష్యం […]

Read More
ఎమ్మెల్యే ప్రజాభవన్ లోకి అడుగుపెట్టిన డా.రాజేష్ రెడ్డి

ప్రజాభవన్ లోకి అడుగుపెట్టిన ఎమ్మెల్యే డా.రాజేష్ రెడ్డి

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: వేదమంత్రోచ్ఛరణలు, ప్రజల దీవెనలు, వేదపండితుల ఆశీర్వచనాల మధ్య నాగర్​ కర్నూల్​ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ఎమ్మెల్యే ప్రజాభవన్ ప్రవేశం కార్యక్రమం అట్టహాసంగా సాగింది. గురువారం శుభముహూర్తంలో ఎమ్మెల్యే డాక్టర్​ కూచకుళ్ల రాజేశ్​ రెడ్డి, డాక్టర్​ సరిత దంపతులు క్యాంపు ఆఫీసులో ప్రత్యేకహోమం, పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్​ కూచకుళ్​ల రాజేశ్​ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల అభిమానాన్ని చూరగొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ […]

Read More
ప్రజల గొంతుకగా ప్రతికలు ఉండాలి

పత్రికలు.. ప్రజల గొంతుకగా ఉండాలి

‘సామాజికసారథి’ క్యాలెండర్ల ఆవిష్కరణలో నాగర్​ కర్నూల్​ ఎమ్మెల్యే డాక్టర్​ రాజేశ్​ రెడ్డి సామాజికసారథి, హైదరాబాద్ బ్యూరో​: ‘సామాజికసారథి తెలుగు’ దినపత్రిక 2024 సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను నాగర్​ కర్నూల్​ ఎమ్మెల్యే డాక్టర్​ కూచకుళ్ల రాజేశ్​ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. హైదరాబాద్​ లోని ఆయన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, పత్రికలు ప్రజాపక్షం వహించాలని కోరారు. స్వాతంత్రోద్యమ కాలం నుంచి ఎందరో మహనీయులు పత్రికల ద్వారా ప్రజల్లో […]

Read More