సామజిక సారథి, నాగర్ కర్నూల్:మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని MVS కాలేజీ ప్రాంగణంలో సాయంత్రం 4-00 గంటలకు నిర్వహించే పాలమూరు ప్రజాదీవెన సభ ను విజయవంతం చేయాలనీ నాగర్ కర్నూల్ ఏమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి కోరారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని ఈ సభ ధార పూరించనున్నారని, ఇట్టి ప్రజా దీవెన సభకు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.గత పదేళ్లుగా ప్రజల సమస్యలను కళ్లారా చూసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి […]