Breaking News

TDP

అయ్యయ్యో.. ఎంత పని

అయ్యయ్యో.. ఎంత పని

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఏపీలో అధికార పక్షానికి ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఒకటి ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రూపంలో ఉంటే.. మరోటి టీడీపీ అవినీతి విధానాలకు ఉదాహరణగా చూపిన పోలవరం అంశం. ఈ రెండూ ఇప్పుడూ సీఎం వైఎస్​ జగన్‌ శిబిరంలో టెన్షన్‌ రేపాయి. కొంతకాలంగా వైఎస్సార్​సీపీకి చెందిన నరసరాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీ విధానాలకు, ముఖ్యంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏం […]

Read More

కరోనా కట్టడిలో విఫలం

సారథిన్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి సీఎం కేసీఆరే కారణమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరాం ఆరోపించారు. సకాలంలో టెస్టులు చేసి కరోనా బాధితులను క్వారంటైన్ చేసి ఉంటే కరోనా అదుపులోకి వచ్చిఉండేదన్నారు. కానీ సీఎం కేసీఆర్​ కరోనా ఉధృతిని తక్కువచేసి చూపేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. కరోనా బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గురువారం ఆయన ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పేదకుటుంబానికి రూ.7500 […]

Read More
పాపం తమ్ముళ్లు!

పాపం తమ్ముళ్లు!

సారథి న్యూస్, హైదరాబాద్: ఏపీ టీడీపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఆ పార్టీ విధానం ఏమిటో కూడా అర్థం కాక తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే అధికార వైఎస్సార్​సీపీ టీడీపీపై దాడికి పదునుపెట్టింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను దూరం చేసి తమ వైపునకు తిప్పుకొంటోంది. మరోవైపు నాయకులపై కేసులు పెడుతోంది. ఇలాంటి తరుణంలో అధికార పార్టీని బలంగా ఢీకొనాలని టీడీపీ కూడా తమ విమర్శలకు పదును పెడుతోంది. కానీ, ఇటీవల కాలంలో ఆ పార్టీ […]

Read More

వారెక్కడ?

తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఎక్కడా కనిపించడం లేదు ఎందుకో.. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వారే పార్టీకి దూరంగా ఉన్నారా.. లేక పార్టీయే వారిని దూరం పెట్టిందా.. వారు దూరంగా ఉండడానికి యువనేత లోకేష్‌ పాత్ర ఏమైనా ఉందా.. యువకులకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో వారిని పక్కన పెట్టారా..? ఇలా అనేక అనుమానాలు టీడీపీ క్యాడర్‌లో వ్యక్తమవుతున్నాయి. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారు కూడా ఇప్పుడు ఎందుకు కనిపించకుండా పోయారన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వడ్డే శోభనాదీశ్వరరావు […]

Read More

టీడీపీకి పూర్వ వైభవం తెస్తాం

సారథి న్యూస్, హుస్నాబాద్: టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తామని కరీంనగర్ పార్లమెంటరీ ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ బత్తుల శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం హుస్నాబాద్​ రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయకపోవడంతో ఉపాధి లేక యువత ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరుపతి, శ్రీనివాస్, వెంకట్రాజాం, సంతోష్, మల్లేశం, రాజు కుమార్, సింగారయ్య, శంకర్, శ్రీనివాస్, సుభాష్, […]

Read More

వైఎస్సార్​సీపీలో ధిక్కారస్వరం

ఆంధ్రప్రదేశ్​లో పాలకపక్షమైన వైఎస్సార్ ​సీపీలో మరోసారి ధిక్కార స్వరం వినిపించింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ వైఎస్సార్ ​సీపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా మాట్లాడారు. దీంతో పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. తరచూ పార్టీని, సీఎం వైఎస్​ జగన్‌ మోహన్​రెడ్డిని విమర్శిస్తున్న ఆ పార్టీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి శుక్రవారం ఓ న్యూస్‌ చానల్‌లో మాట్లాడుతూ..తమ సొంత పార్టీ నిర్ణయాలపై విరుచుకుపడ్డారు. కేవలం ముగ్గురు ఎంపీలకు తప్ప మిగతా వారెవరికీ పార్టీ అధినేత, […]

Read More

టీడీపీ నేతల అరెస్టులపై బాబు అంతర్మథనం

సారథి న్యూస్, అనంతపురం: టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదనీ, సంక్షోభంలో నుంచి అవకాశాలు వెతుక్కోవడం ఎలాగో తమకు బాగా తెలుసునని టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు పదే పదే చెబుతుంటారు. కానీ, పరిస్థితులు ఇప్పుడు పూర్తి భిన్నంగా ఉన్నాయి. పార్టీ తరఫున సరిగ్గా వాయీస్‌ వినిపించే బలమైన నాయకుడు టీడీపీకి లేడన్నది నిర్వివాదాంశం. శుక్రవారం మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్ట్‌తో టీడీపీ కొంత మేర ‘గలాటా’ చేయగలిగిందిగానీ.. రెండో రోజుకి వ్యవహారం కొత్త మలుపు […]

Read More

ఉద్యోగాలు భర్తీ చేయాలి

సారథి న్యూస్, రామడుగు: నీళ్లు ,నిధులు, నియామకాలు, స్వపరిపాలన కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు ఎటుపోయాయని తెలుగు యువత కరీంనగర్​ పార్లమెంట్​ అధ్యక్షుడు జెల్లోజి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని, జీవితాలు బాగుపడుతాయని ఆశపడ్డామని అదేమీ జరగలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఖాళీపోస్టులను భర్తీచేయాలని డిమాండ్​ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రగతిభవన్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

Read More