Breaking News

TAMANNA

‘సీటీమార్’ సెట్​లో మిల్క్ బ్యూటీ బర్త్​డే

‘సీటీమార్’ సెట్​లో మిల్క్ బ్యూటీ బర్త్​డే

యాక్షన్ హీరో గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా భాటియా జంటగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా ఈ చిత్రంలో కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డిగా కనిపించబోతోంది. సోమవారం తమన్నా పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ ను విడుదల చేస్తూ చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ మహిళా కబడ్డీ జట్టుకు కోచ్ […]

Read More

మిల్కీబ్యూటీకి బోల్డ్​ ఆఫర్​

తన అందాలతో తెలుగు ప్రేక్షకులను మైమరిపించిన మిల్కీబ్యూటీ తమన్నా ఓ వెబ్​ సీరిస్​లో బోల్డ్​ పాత్రలో కనువిందు చేయనుందట. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్​ సత్తారు థ్రిల్లర్​ కథతో ఓ వెబ్​సీరిస్​ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో తమన్నా పాత్ర చాలా రొమాంటిక్​ గా​ ఉంటుందని టాక్​. ప్రస్తుతం సినిమాలు, సీరియళ్లకు ధీటుగా వెబ్​సీరీస్​లు తెరకెక్కుతున్నాయి. వెబ్​సీరిస్​లకు సెన్సార్​ సర్టిఫికెట్లు, ఇతరత్రా ఇబ్బందులు ఉండవు దీంతో డైరెక్టర్​ తమ క్రియేటివిటికి పదును పెడుతున్నారు. ఇప్పటివరకు ఉన్న హద్దులన్నింటిని చెరిపివేస్తూ తమ […]

Read More
తమన్నా న్యూ ఫిలిమ్​

క్లైమాక్స్​కు చేరిన తమన్నా సినిమా

మిల్కీ బ్యూటీ తమన్నా, యువహీరో గోపిచంద్​ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘సీటీమార్​’ చిత్రం షూటింగ్​ ప్రస్తుతం ముగింపు దశలో ఉన్నట్టు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని యోచిస్తున్నారట నిర్మాతలు. అందుకోసం ఇప్పటికే ఓ ఆన్​లైన్​ ఫ్లాట్​ఫామ్​ను కూడా వారు సంప్రదించినట్టు సమాచారం. లాక్​డౌన్​తో సినీపరిశ్రమ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది. చాలా సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. కానీ కొంతమంది నిర్మాతలకు తెలివిగా ఓటీటీలో తమ సినిమాలను విడుదల చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం […]

Read More

తెలుగు ‘క్వీన్​’ వచ్చేస్తోంది

బాలీవుడ్​లో భారీ విజయాన్ని అందుకున్న ‘క్వీన్​’ చిత్రాన్ని దక్షిణాదిన నాలుగు భాషల్లో రీమేక్​ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కంగనాకు ఎంతో పేరుతెచ్చి పెట్టింది. ఆమె జాతీయ అవార్డును అందుకున్నది. కాగా తెలుగు రీమేక్​లో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా.. తమిళంలో కాజల్​ నటించింది. కాగా ఆర్థికసమస్యతో ఈ చిత్రం విడుదల ఆగిపోయింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో చిత్రీకరణ పూర్తిచేసుకున్నప్పటికీ విడుదలకు నోచుకోలేదు. అయితే ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు […]

Read More

లవ్.. రొమాంటిక్​లో మిల్క్​బ్యూటీ

టాలీవుడ్ లో వరుసగా పొరుగు భాషా చిత్రాలు రీమేక్​ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ ‘లవ్ మాక్ టైల్’ రీమేక్ కు తెలుగు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. శాండిల్ వుడ్​లో రీసెంట్ బ్లాక్ బ్లస్టర్ ‘లవ్ మాక్ టైల్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు డైరెక్టర్ నాగశేఖర్. ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నాను తీసుకున్నారట. యాక్టింగ్​తోపాటు డ్యాన్స్ లో కూడా తమన్నా పెర్ఫామెన్స్ అదురుతుంది. పూర్తిగా లవ్ యూత్​ […]

Read More

‘ఆహా’ కోసం తమన్నా టాక్​షో

ప్రముఖ నిర్మాత అల్లూ అరవింద్​ ప్రారంభించిన ‘ఆహా’ ఓటీటీలో తమన్నా ఓ టాక్​షో చేయనున్నట్టు సమాచారం. ఇందుకు బన్నీ ఆమెను ఒప్పించాడని టాక్​. కరోనా ప్రభావంతో ఇప్పట్లో థియేటర్లు ఒపెన్​ కావడం కష్టమే. ఈ నేపథ్యంలో తారలందరూ ఓటీటీ వెంట పడుతున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఆర్జీవీ అయితే ఓటీటీని ఓ రేంజ్​లో వాడేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమాలు తగ్గిన మిల్కీ బ్యూటీ ఆహాలో టాక్​ షోలో వ్యాఖ్యాతక చేసేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ […]

Read More

అందుకే స్పెషల్ సాంగ్స్ చేస్తున్నా..

గ్లామర్ తో మైమరపించి.. డ్యాన్స్​తో మెస్మరైజ్ చేసి ఫ్యాన్స్​ను ఫిదా చేసే మిల్క్ బ్యూటీ తమన్నా స్టైల్ హీయిన్​గానే కాకుండా అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్స్ తో కూడా అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇటీవల ఓ అభిమానితో లైవ్ చాటింగ్ చేస్తున్నప్పుడు.. అన్ని సినిమాలున్నా స్పెషల్ సాంగ్స్ ఎందుకు చేస్తున్నారు? అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చింది.. ‘నేను స్పెషల్ సాంగ్స్ చేయడాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.. డబ్బు కోసమే అలాంటి పాటలు చేస్తున్నానని కూడా అంటున్నారు. అలాంటి […]

Read More
నా భాష నేర్చుకుంటున్నా..

నా భాష నేర్చుకుంటున్నా..

కరోనా లాక్​ డౌన్​ను చక్కగా వినియోగించుకుంటున్నారు హీరోయిన్లు. నిత్యామీనన్ కథలు రాస్తుంటే, అదితీరావు హైదరి కలరీ స్కిల్స్ ప్రాక్టీస్ చేస్తోంది. సమంతా ఫిట్​ నెస్​ ట్రైనింగ్ అవుతుంటే రకుల్ వంటల వీడియోలు చేస్తోంది. ఇలా తమ అమూల్యమైన సమయాన్ని వృథా కానివ్వకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. నేనేం తక్కువా అంటూ తనేం చేస్తోంది చెప్పుకొచ్చింది తమన్నా భాటియా. ఇండస్ట్రీకి వచ్చాకా బిజీ అయిపోవడంతో తన మాతృభాష సింధీ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయిందట. ఇప్పుడీ లాక్​ […]

Read More