Breaking News

BOLD

మిల్కీబ్యూటీకి బోల్డ్​ ఆఫర్​

తన అందాలతో తెలుగు ప్రేక్షకులను మైమరిపించిన మిల్కీబ్యూటీ తమన్నా ఓ వెబ్​ సీరిస్​లో బోల్డ్​ పాత్రలో కనువిందు చేయనుందట. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్​ సత్తారు థ్రిల్లర్​ కథతో ఓ వెబ్​సీరిస్​ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో తమన్నా పాత్ర చాలా రొమాంటిక్​ గా​ ఉంటుందని టాక్​. ప్రస్తుతం సినిమాలు, సీరియళ్లకు ధీటుగా వెబ్​సీరీస్​లు తెరకెక్కుతున్నాయి. వెబ్​సీరిస్​లకు సెన్సార్​ సర్టిఫికెట్లు, ఇతరత్రా ఇబ్బందులు ఉండవు దీంతో డైరెక్టర్​ తమ క్రియేటివిటికి పదును పెడుతున్నారు. ఇప్పటివరకు ఉన్న హద్దులన్నింటిని చెరిపివేస్తూ తమ […]

Read More

అభిమానుల కోసమేనట..

బాలనటిగా ఇండస్ట్రీకొచ్చినా వయసుకు తగ్గ పాత్రలనే ఎంచుకుంటూ కెరీర్ లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది నటి మీనా. అయితే దానికి బ్రేక్ చెప్పాలనుకుంటున్నా.. నెగెటివ్, చాలెంజింగ్ పాత్రలను కూడా చేయాలనుకుంటున్నానని గతంలో ‘అన్నాత్త’ సినిమా ఓపెనింగ్ సమయంలో తన మనసులోని అభిప్రాయాలను చెప్పింది మీనా. తనకి తగ్గా పాత్రలు చెయ్యాలి అనుకున్నా.. ఇప్పుడు మాత్రం ఏ పాత్రైనా చెయ్యడానికి సిద్ధపడుతోందట. ఎందుకంటే తెలుగు తమిళ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని.. ట్రెండ్ కి తగ్గట్టుగా […]

Read More
బోల్డ్​పాత్రలో శ్రద్ధా

సాహో బ్యూటీ.. బోల్డ్​ పాత్ర

‘సాహో’ చిత్రంలో హీరోయిన్​గా నటించిన శ్రద్ధాకపూర్​ ఇప్పడు ఓ బోల్డ్​ పాత్రలో నటించనున్నట్టు సమాచారం. గతంలో అమలాపాల్​ నటించిన ‘అడాయ్​’ (తెలుగులో ఆమె) చిత్రాన్ని హిందీలోకి రీమేక్​ చేయనున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్​ నటించనున్నట్టు టాక్​. అడాయ్​ చిత్రం అమలాపాల్​కు ఎంతో పేరుతెచ్చింది. విభిన్న కథాంశంతో రూపుదిద్దుకున్న ఆ చిత్రంలో అమలా నగ్నంగా నటించింది. అప్పట్లో అమలాపాల్​ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రస్తుతం శ్రద్ధాకపూర్​ నటించనున్నట్టు బాలీవుడ్​ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. కాగా […]

Read More