Breaking News

SINGIREDDY

బీజేపీ కార్యకర్తల అరెస్ట్​

బీజేపీ కార్యకర్తల అరెస్ట్​

సారథి న్యూస్, బిజినేపల్లి: రైతు వేదికల ప్రారంభం సందర్భంగా నిరసన తెలిపేందుకు వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్​చేశారు. పాలెం గ్రామంలో నిర్మించిన రైతు వేదికను బుధవారం ప్రారంభించేందుకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వస్తున్నారన్న విషయం తెలుసుకుని పెద్ద సంఖ్యలో వివిధ గ్రామాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. రైతువేదిక భవనాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు వస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ చిత్రపటం […]

Read More
సన్నవడ్లను కొంటాం

సన్న వడ్లను కొంటాం

సారథి న్యూస్, ఖమ్మం: ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని రఘునాథపాలెం మండల కేంద్రంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రూ.40 లక్షలు సొంత ఖర్చులతో తన దివంగత సోదరుడు పువ్వాడ ఉదయ్ కుమార్ స్మారకార్థం రైతుల కోసం నిర్మించిన రైతువేదిక భవనాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సన్న ఒడ్లను కొంటామని స్పష్టంచేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రధాని సొంతం రాష్ట్రం […]

Read More
బాధితులకు అండగా సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి

బాధితులకు అండగా సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి

సారథి న్యూస్, హయత్​నగర్: రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా హయత్​నగర్​డివిజన్ పరిధిలోని రంగనాయకులగుట్ట, బంజారాకాలనీ, అంబేద్కర్ కాలనీ, భగత్ సింగ్ కాలనీ లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. టీడీపీ హయత్ నగర్ డివిజన్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో తరలి వెళ్లి వరద నీళ్లలో చిక్కిన బాధితులను తాడు సాయంతో ఎత్తు ప్రదేశానికి తరలించారు. బాధితులందరికీ పునరావాసం […]

Read More
టీడీపీలోకి సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి

టీడీపీలోకి సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి

హయత్​నగర్​లో కార్యకర్తలతో భారీర్యాలీ ఆయన వెంటే పలువురు అనుచరులు సారథి న్యూస్​, ఎల్​బీ నగర్: హయత్​నగర్​ డివిజన్​కు చెందిన టీఆర్​ఎస్​ సీనియర్​ నాయకుడు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి ఆ పార్టీని వీడారు. శనివారం ఆయన పెద్దసంఖ్యలో తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి టీడీపీ హయత్​ నగర్ డివిజన్ అధ్యక్షుడు దాసరమోని శ్రీనివాస్ ముదిరాజ్ సమక్షంలో నియోజకవర్గ ఇన్​చార్జ్​ ఎస్వీ క్రిష్ణప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. హయత్​నగర్​ డివిజన్ కేంద్రంలో టీడీపీ జెండాను ఎగరవేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు […]

Read More
రైతులకు పట్టాబుక్కులు పంపిణీ

రైతులకు పట్టాబుక్కులు పంపిణీ

సారథి న్యూస్, అచ్చంపేట: నాగర్​కర్నూల్ ​జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సోమవారం తన క్యాంపు ఆఫీసులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా పేద దళిత రైతులకు పట్టాపాసు బుక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ​ఎల్.శర్మన్, నాగర్ కర్నూల్ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పోకల మనోహర్, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ తులసీరాం, వివిధ గ్రామాల రైతులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్​లు, ఆర్డీవో, […]

Read More
రైతాంగానికి చేయూత

రైతాంగానికి చేయూత

సారథి న్యూస్, అచ్చంపేట: కరోనా విపత్తులోనూ రూ.1,173కోట్లను రైతుబీమా కోసం చెల్లించామని వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్​రెడ్డి అన్నారు. రైతుబంధు పథకం ద్వారా 57లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.ఐదువేల చొప్పున అందించామన్నారు. గురువారం అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి నియామకం, అభినందన సభ నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా మంత్రి ఎస్.నిరంజన్​రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్.నిరంజన్​రెడ్డి మాట్లాడుతూ.. పంటల నమోదును రాష్ట్రంలో శాస్త్రీయంగా అమలు […]

Read More

వ్యవసాయం సంస్కృతిలో భాగం

సారథిన్యూస్, రామడుగు: తెలంగాణ సంస్కృతిలో వ్యవసాయం ఓ భాగమని మంత్రి నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. శనివారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో రైతువేదిక భవనానికి ఆయన భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మరో మంత్రి గంగుల కమాలకర్, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్​రెడ్డి మాట్లాడుతూ.. రైతువేదికల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 60 కోట్లు ఖర్చుచేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ వీర్ల సరోజ, కలెక్టర్ శశాంక, గ్రంథాలయసంస్థ చైర్మన్ రవీందర్ రెడ్డి, […]

Read More