సర్వీస్ క్రమబద్ధీకరిస్తామని ఎండీ సజ్జనార్భరోసా సామాజికసారథి, హైదరాబాద్: కొత్త సంవత్సరం తొలి రోజున ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీపికబురు అందించారు. ఎన్నో ఏళ్లుగా ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న వారిని రానున్న రోజుల్లో పర్మినెంట్ ఉద్యోగులుగా పరిగణనలోకి తీసుకుంటామని భరోసాఇచ్చారు. ఈ మేరకు చర్యలు చేపడుతున్నామని సజ్జనార్ ప్రకటించారు. ‘సంస్థ అభివృద్ధి చెందితే.. మనందరం బాగుపడతాం. టీఎస్‌ఆర్టీసీ ఏ ఒక్కరిది కాదు.. మనందరిదీ. ఇందులో ఎవరూ శాశ్వతంగా ఉండరు. ఉన్నన్ని రోజులు సంస్థ అభివృద్ధి కోసం […]
సామాజిక సారథి, హైదరాబాద్: కష్టాల్లో ఉన్న టీఎస్ ఆర్టీసీని గట్టెక్కించేందుకు కంకణం కట్టుకున్నారు ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్. ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆర్టీసీని ప్రయాణికులకు మరింత చేరువచేసేందుకు అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పలు సందర్భాల్లో ఓ సాధారణ ప్రయాణికుడిలా స్వయంగా ప్రయాణించారు. తాజాగా ఆయన తన కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో సపరివార కుటుంబ సమేతంగా బస్సులో సందడి చేశారు. టీఎస్ ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, సుఖమయం, శుభప్రదం అని ప్రయాణికులకు వరించేలా […]
హైదరాబాద్: గచ్చిబౌలిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్‌ను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. ‘సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్’లో భాగంగా ఈ డేటా సెంటర్‌ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. కాగా, ఈ సెంటర్‌లో భారీ తెరను ఏర్పాటుచేశారు. దీని మీద ఒకేసారి ఐదువేల సీసీ కెమెరాలకు చెందిన లైవ్ దృశ్యాలను వీక్షించొచ్చు. […]
డబుల్ బెడ్రూం ఇళ్లంటూ ఘరానా మోసం జనాల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు మాదాపూర్, కూకట్పల్లి ఎస్.ఓ.టీ పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో బట్టబయలు సారథి న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రుమ్ పథకాన్ని అడ్డు పెట్టుకొని కొందరు వ్యక్తులు పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన గూతుల. ప్రశాంత్(విజన్-1టీవీ ఛానెల్ చైర్మన్ తండ్రి లక్ష్మీనారాయణ) అనే వ్యక్తి కూకట్పల్లి హౌసింగ్ […]