Breaking News

PUNJAB

మోగిన నగారా

మోగిన నగారా

ఐదురాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు 7 దశల్లో పోలింగ్‌.. జనవరి 14న నోటిఫికేషన్‌ ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం వర్చువల్‌ ప్రచారానికి ప్రాధాన్యం కొవిడ్ ఎఫెక్ట్.. ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు ఎన్నికల సిబ్బందికి బూస్టర్​డోస్​వ్యాక్సిన్​ – అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌ ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్​: జనవరి 14 పోలింగ్: ఫిబ్రవరి 10 – మార్చి 7  ఫలితాలు: మార్చి 10రాష్ట్రం       : స్థానాలు ఉత్తరప్రదేశ్ : 403 పంజాబ్‌    : 117 ఉత్తరాఖండ్‌ : 70 […]

Read More
పంజాబ్​ ‘సూపర్​’ విక్టరీ

పంజాబ్​ ‘సూపర్​’ విక్టరీ

దుబాయ్​: టీ20 మ్యాచ్​ల్లో అభిమానులకు ఇదీ సిసలైన మ్యాచ్.. మొదటి మ్యాచ్​ టై కాగా, సూపర్ ఓవర్‌ మ్యాచ్ కూడా టై అయింది. మరో సూపర్ ఓవర్‌ మ్యాచ్ గెలుపును తేల్చింది. ఈ ఉత్కంఠభరిత పోరు ఐపీఎల్​ 13 సీజన్​లో భాగంగా దుబాయ్​ వేదికగా ముంబై ఇండియన్స్​, కింగ్స్ ​ఎలెవన్​ పంజాబ్​ మధ్య జరిగిన మ్యాచ్​లో ఆవిష్కృతమైంది. నరాలు తెగే టెన్షన్​ మధ్య పంజాబ్​ విజయం సాధించింది. అంతకు ముందు ముంబై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని […]

Read More
ఆకట్టుకున్న గేల్.. పంజాబ్​గెలుపు

ఆకట్టుకున్న గేల్.. పంజాబ్ ​గెలుపు

షార్జా: ఐపీఎల్‌ 13 సీజన్‌లో భాగంగా 31వ మ్యాచ్​లో కింగ్స్‌ ఎలెవన్ ​పంజాబ్‌ మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్‌ను మంచి ఆటతో గేల్‌ ఆకట్టుకున్నాడు. ముందుగా టాస్​ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన ఆర్సీబీ 172 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. అరోన్‌ ఫించ్‌(20), దేవదూత్‌ పడిక్కల్‌(18) నిరాశపరిచారు. మురుగన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో ఫించ్‌ ఔట్‌ కాగా, అర్షదీప్‌ బౌలింగ్‌లో పడిక్కల్‌ పెవిలియన్‌ చేరాడు. […]

Read More
రో‘హిట్​’.. ముంబై 191

రో‘హిట్​’.. ముంబై 191

అబుదాబి: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా అబుదాబిలో జరిగిన మ్యాచ్​లో కింగ్స్​ లెవన్​ పంజాబ్ కు ముంబై ఇండియన్స్​192 పరుగుల టార్గెట్ ​ఇచ్చింది. చివరి ఓవర్లలో పొలార్డ్​ హ్యాట్రిక్​ సిక్స్​లతో అద్భుతంగా బ్యాటింగ్​చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేశారు. ముంబై కెప్టెన్​ రోహిత్​శర్మ 70(45 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్స్​లు) పరుగులు చేశాడు. సూర్యాకుమార్​ యాదవ్​ 10, ఇషాన్​కిషన్​28(32 బంతుల్లో సిక్స్, ఒక ఫోర్​), పొలార్డ్​ 47(20 బంతుల్లో మూడు […]

Read More
చైనాను ఆపాల్సిందే..

చైనాను ఆపాల్సిందే..

చండీగఢ్‌: చైనా అంశంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరును పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్‌ సింగ్‌ విమర్శించారు. ‘మేం(కాంగ్రెస్‌) 1948, 65,71,99లో యుద్ధాన్ని గెలిచాం. చైనాను ఆపాల్సిన బాధ్యత ఇప్పుడు వాళ్లదే (బీజేపీ). చైనాతో 60 నుంచి గొడవ నడుస్తూనే ఉంది. గాల్వాన్‌ గొడవ ఇప్పటిది కాదు. ప్రభుత్వం మిలటరీ ప్రీకాషన్స్‌ తీసుకుంటుందని నమ్ముతున్నాను. మనం వాళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను’ అని అమరేందర్‌‌సింగ్‌ అన్నారు. కరోనాపై యుద్ధం చేసేందుకు ప్రధాని మోడీ క్రియేట్‌ చేసిన […]

Read More

మేమిద్దరం పంజాబీలం

కరాచీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. టీమిండియా ప్లేయర్లపై కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. కోహ్లీ, తాను పంజాబీలమని, తమ ఇద్దరి స్వభావం ఒకే తీరుగా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ‘నేను, కోహ్లీ మంచి స్నేహితులం. అయితే మైదానంలో మాత్రం బద్ద శత్రువులం. ఇందులో తేడా లేదు. మా స్వభావం ఒకేలా ఉంటుంది. ఇద్దరం పంజాబీలం కాబట్టి. విరాట్ కు దూకుడు ఎక్కువ. ఆటలో ఇలానే ఉండాలి. నా కన్నా జూనియర్ అయినా చాలా గౌరవిస్తాను. కోహ్లీ […]

Read More