Breaking News

OTT

ఆర్జీవీ తర్వాత టార్గెట్​ బాలయ్యేనా?

ఇప్పటికే ‘పవర్​స్టార్​’ అనే సినిమా తీసి సంచలనం సృష్టించిన ఆర్జీవీ.. తర్వాత మరో అగ్రనటుడు బాలకృష్ణను టార్గెట్​ చేయబోతున్నట్టు సమాచారం. 16 ఏండ్ల క్రితం బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో బెల్లంకొండ సురేశ్​ గాయపడ్డాడు. తర్వాత రాజకీయ కారణాలతో ఈ కేసు మరుగున పడింది. ఆ రాత్రి బాలయ్యబాబు ఇంట్లో ఏం జరిగిందో అన్న క్యూరియాసిటీ ప్రతి ఒక్కరి మనస్సులోనూ ఉండిపోయింది. అయితే కాలక్రమేణా ఆ ఘటనను అందరు మరిచిపోయారు. కానీ […]

Read More
వర్మ ఈజ్ వర్మ

వర్మ ఈజ్ వర్మ

వెర్సటైల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా తీసినా అదొక సంచలనం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రీసెంట్​గా ఓటీటీ ఫ్లాట్ ఫామ్​లో వర్మ చిత్రాలు చేసే సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. అలాగే అతన్ని మాటలతో గెలవడం కూడా చాలా కష్టమే అంటున్నారంతా. తాజాగా వర్మ తీసిన ‘పవర్ స్టార్’ చిత్రం అనేక వివాదాలకు దారితీస్తోంది. గురువారం వర్మ ఆఫీస్ పై పవన్ ఫ్యాన్స్ దాడి కూడా చేశారు. అలాగే వర్మ జీవితాన్ని బట్టబయలు […]

Read More

తెలుగు ‘క్వీన్​’ వచ్చేస్తోంది

బాలీవుడ్​లో భారీ విజయాన్ని అందుకున్న ‘క్వీన్​’ చిత్రాన్ని దక్షిణాదిన నాలుగు భాషల్లో రీమేక్​ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కంగనాకు ఎంతో పేరుతెచ్చి పెట్టింది. ఆమె జాతీయ అవార్డును అందుకున్నది. కాగా తెలుగు రీమేక్​లో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా.. తమిళంలో కాజల్​ నటించింది. కాగా ఆర్థికసమస్యతో ఈ చిత్రం విడుదల ఆగిపోయింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో చిత్రీకరణ పూర్తిచేసుకున్నప్పటికీ విడుదలకు నోచుకోలేదు. అయితే ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు […]

Read More
ట్రైలర్ టాక్.. ‘లూట్ కేస్’

ట్రైలర్ టాక్.. ‘లూట్ కేస్’

బాలీవుడ్​లో మరో సినిమా ఓటీటీలో రిలీజ్​కు సిద్ధమైంది. కునాల్ ఖేము హీరోగా నటించిన ‘లూట్ కేస్’ సినిమా ఈ నెల 31న డిజిటల్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్​లో రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి రాజేష్ కృష్ణన్ దర్శకత్వం వహించగా.. ఫాక్స్ స్టూడియోస్, సోడా ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. గురువారం రిలీజైన సినిమా ట్రైలర్ ఫన్నీ ఎంటర్ టెయిన్ మెంట్ తో ఉండి సినిమా ఆశక్తిని కలిగించేదిలా ఉంది. రెండు నిమిషాల యాభై ఆరు సెకన్లు ఉన్న ఈ […]

Read More
ఓటీటీలో జాన్వీ సినిమా

ఓటీటీలో జాన్వీ సినిమా

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ‘ధడక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత ‘ఘోస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్​లో నటించింది. ప్రస్తుతం ‘గుంజన్ సక్సేనా, రూహిఅప్జానా, దోస్తానా 2’ సినిమాలు లైన్​ పెట్టి చేస్తోంది. ఈ చిత్రాల్లో జాన్వీ ప్రధానపాత్రలో నటిస్తున్న ‘గుంజన్ సక్సేనా’ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్టమొదటి పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గత […]

Read More

‘నవరస’ సిరీస్​లో స్టార్ హీరో

బాలీవుడ్ హీరోలు పలువురు ఓటీటీ బాటపడుతుండగా..సౌత్ లో ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో మూవీ కూడా ఓటీటీ విడుదలకు సిద్ధంగా లేరు. ఇదే సమయంలో తెలుగు.. తమిళ హీరోలు వెబ్ సిరీస్ ల్లో నటించడం అంటే తమ స్థాయిని తగ్గించుకోవడం అన్నట్లుగా అభిప్రాయంలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ హీరోలు పలువురు వెబ్ సిరీస్ లు చేస్తుంటే ఇప్పటి వరకు ఎవరు కూడా సౌత్ హీరోలు వెబ్ సిరీస్ లకు ముందుకు రాలేదు. మొదటి సారి […]

Read More
తమిళ అమ్మాయిగా సీరత్

తమిళ అమ్మాయిగా సీరత్

రీసెంట్​గా ఓటీటీలో రిలీజైన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ మూవీలో ఓ కీలకపాత్ర పోషించింది సీరత్ కపూర్. ఆమె క్యారెక్టర్​కు మంచి పేరు వచ్చింది. తన పాత్రల్లో గ్లామర్ ఏ మాత్రం తగ్గించని సీరత్ కపూర్ ‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైంది. మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన సీరత్ ఆ తర్వాత వరుస గా ‘టైగర్, కొలంబస్, రాజుగారి గది 2, ఒక్కక్షణం, టచ్ చేసి చూడు’ సినిమాల్లో నటించింది. ఎంత […]

Read More

ఓటీటీలోనే ‘బెలూన్​’

తెలుగమ్మాయి అంజలి నటించిన బెలూన్​ చిత్రాన్ని ఓటీటీలోనే రీలీజ్​ చేయనున్నారు. అంజలి తెలుగులో అడపదడపా సినిమాల్లో నటించనప్పటికీ తమిళంలోనే బాగా పాపులర్​ అయ్యింది. ప్రస్తుతం బెలూన్ అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు నిర్మాతలు. అంజలి, తమిళ హీరో జై, జననీ అయ్యర్​ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కామెడీ, హారర్​గా తెరకెక్కుతున్నట్టు సమాచారం. జీ5లో […]

Read More