న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం కరోనా మహమ్మారిని నియంత్రణలో ముందున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం మనం గట్టిగా పోరాడుతున్నామని అన్నారు. శనివారం రెవరండ్. జోసెఫ్ మార్‌తోనా 90వ జయంతిని పురస్కరించుకుని వీడియో కాన్పరెన్స్ ద్వారా మోడీ మట్లాడారు. మన దేశంలో రికవరీ రేటు రోజు రోజుకు పెరుగుతోందని, ఇటలీ కంటే మన దేశంలో మరణాల రేటు చాలా తక్కువ అని చెప్పారు. భారత్ లాంటి దేశాల్లో కరోనా ఇంపాక్ట్ […]
సారథిన్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ పరిధిలో రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరికి సోకుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలోనే 8వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. చాలామంది మృత్యువాత పడ్డారు. మార్చి నెలలో హైదరాబాద్ నగరంలో 74 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అప్పటి నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ఏప్రిల్ నెలలో 527, మేలో 1,015 నమోదు కాగా, జూన్‌లో మరింతగా విజృంభించాయి. జూన్ నెలలో ఇప్పటి […]
తాగుడుకు డబ్బులివ్వలేదని ఓ కొడుకు తల్లిని పీక పిసికి చంపేశాడు.. కాటికి కాలు చాపుకున్న వద్ధురాలైన తల్లిని పట్టెడన్నం పెట్టలేక ఇంటినుంచి వెళ్లగొట్టాడో మహానుభావుడు. ముసలి తల్లికి సేవలు చేయలేక బతికుండగానే శ్మశానంలోనే వదిలి వచ్చాడు మరో ప్రబుద్ధుడు. కన్న తల్లిదండ్రులను చూసుకోవడానికి తమకు సమయం లేదని వందలాది మంది కొడుకులు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. ఇప్పుడు చాలాచోట్ల ఇవి నిత్యకత్యంగా మారాయి. కానీ, ఢిల్లీలోని ఓ కొడుకు మాత్రం ఇలా చేయలేదు. పైగా కన్నతల్లిని కాపాడుకునేందుకు […]
జెనీవా: రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కొత్త ప్రమాదంలోకి నెట్టివేస్తోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. రెండు రోజుల్లో సుమారు 1.5 లక్షల కేసులు నమోదు కావడం, ఇటలీలో డిసెంబర్‌లోనే కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీచేశారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. కాగా.. ఇప్పటి వరకు వ్యాధి బారినపడి 4,54,000 మంది చనిపోయారు. ఇప్పటి వరకు రికార్డు అయిన కేసుల్లో సగానికి […]
సారథి న్యూస్, హైదరాబాద్: దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టంచేశారు. కోవిడ్ – 19 ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్యను హైలైట్ చేయడం ద్వారా ప్రజల్లోని భయాందోళనను పారదోలాలని ప్రధాని సూచించారు. బుధవారం రెండవ రోజు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఆన్ లాక్ 1.0 అనంతర పరిస్థితులపై ప్రధాని సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి […]
సారథిన్యూస్, హైదరాబాద్: రోజురోజుకు కరోనా విజృంభిస్తుండటంతో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో ఈ నెల 19 నుంచి 39 వరకు సంపూర్ణ లాక్‌డౌన్ విధించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ సిబ్బందే.. ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లతోసహా అన్ని దుకాణాలు మూతపడనున్నాయి. హోటళ్లనుంచి పార్శిల్‌ను మాత్రం […]
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. లాక్ డౌన్ సడలింపుల్లో వ్యాప్తి మరింత ఎక్కువైంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య మూడులక్షలకు చేరడంతో తాజాగా భారత్ బ్రిటన్‌ను కూడా బీట్ చేసి నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇదే ధోరణి కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే దేశం మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా, లాక్‌డౌన్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజులపాటు ప్రధాని సీఎంలతో వర్చువల్ సమావేశాల్లో […]
లండన్: చైనాలోని వూహాన్‌లో పుట్టి ప్రపంచం అంతా వ్యాపించిన కరోనా మహమ్మారి సృష్టిస్తున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు, వ్యాపారాలు ఇబ్బందుల్లో పడ్డాయి. కాగా.. ఇప్పుడు కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పేదరికం పెరిగిపోతుందని సర్వేలో తేలింది. యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ పార్ట్‌లోని యూఎన్‌యూ, డబ్యూఐడీఈఆర్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కింగ్స్ కాలేజ్ లండన్, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ కూడా దీనిపై రిసెర్చ్ చేశాయి. లాక్‌డౌన్ కారణంగా […]