న్యూఢిల్లీ: రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ ను పొడిగిస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్లారిటీ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 15 నుంచి జులై 31 వరకు లాక్‌డౌన్ విధిస్తారని ట్విట్టర్‌లో ట్రెండింగ్ అయినందన ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ దానిపై క్లారిటీ ఇచ్చారు. ‘లాక్‌డౌన్ ఎక్స్‌టెండ్ చేయం, రూమర్స్ నమొద్దు’ అని ఆయన స్టేట్‌మెంట్ ఇచ్చారు. కాగా.. తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై […]
సారథి న్యూస్, రామాయంపేట: హైదరాబాద్‌కే పరిమితమైందనుకున్న కరోనా క్రమంగా మారుమూల పట్టణాలకు విస్తరిస్తున్నది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన ఓ వ్యాపారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో పట్టణంలో ఆంక్షలు విధించారు. కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి ఇటీవల హైదరాబాద్‌లో ఓ విందుకు హాజరైనట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
సారథి న్యూస్, రామగుండం: కాంట్రాక్ట్ కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సిబ్బందికి లాక్‌డౌన్ సమయంలోని ఏప్రిల్ మాసంలో 50 శాతం వేతనాలు అందించేందుకు ఆ సంస్థ యజమాన్యం అంగీకారం తెలిపారు. పాలకుర్తి మండలం బసంత్ నగర్ లో కేశోరాం ఫ్యాక్టరీ కాంట్రాక్టు కార్మికులతో ఎమ్మెల్యే మాట్లాడారు. లాక్ డౌన్ కాలంలో వేతనాలు ఇప్పించాలని కార్మికులు ఎమ్మెల్యేను కోరారు. దీంతో ఎమ్మెల్యే ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించి […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్: కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నారా? లేదా? అని వాహనదారుల వద్ద మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం ఆరాతీశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో న్యూ టౌన్ చౌరస్తా వద్ద ఆయన లాక్ డౌన్ ఎత్తివేత, నిబంధనల అమలు తదితర పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా టూ వీలర్స్, ఆటో, కార్లను, బస్సులను పలు విషయాలు తెలుసుకున్నారు. మాస్క్ లు కట్టుకోవడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని సూచించారు. మాస్క్ లు లేకుండా […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్: కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నారా? లేదా? అని వాహనదారుల వద్ద మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం ఆరాతీశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో న్యూ టౌన్ చౌరస్తా వద్ద ఆయన లాక్ డౌన్ ఎత్తివేత, కోవిడ్ నిబంధనల అమలు తదితర పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా టూ వీలర్స్, ఆటో, కార్లను, బస్సులను పలు విషయాలు తెలుసుకున్నారు. మాస్క్ లు కట్టుకోవడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని సూచించారు. మాస్క్ లు […]
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైలులో 20 మందికి సిబ్బందికి కరోనా పాజిటిల్ అని తేలిందని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ప్రకటించింది. వాళ్లందరికీ ఎలాంటి లక్షణాలు లేవని డీఎంఆర్‌సీ డైరెక్టర్ మంగూసింగ్ అన్నారు. ‘మిగతా దేశంతో పాటు డీఎంఆర్‌సీ కూడా కరోనాతో పోరాడుతోంది. మెట్రోను సిద్ధం చేసేందుకు కొంత మంది ఎంప్లాయీస్ డ్యూటీలకు వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు వారిలో కొంత మందికి కరోనా సోకింది. కానీ వాళ్లందరూ ఇప్పుడు కోలుకుంటున్నారు. ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అన్ని […]
ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేత కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30వ వరకు లాక్‌డౌన్ ఇతర జోన్లలో 7వ తేదీ వరకు మాత్రమే.. సారథి న్యూస్, హైదరాబాద్: కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30 వరకు, ఇతర జోన్లలో జూన్ 7వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాష్ట్రమంతా కర్ఫ్యూ అమలవుతుందని స్పష్టంచేశారు. లాక్ డౌన్ కు సంబంధించి కేంద్ర […]
కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధరి న్యూఢిల్లీ: వలస కార్మికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని, శ్రామిక్ రైళ్లు ‘డెత్ పార్లర్లు’గా మారాయని కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధరి విమర్శించారు. లాక్‌డౌన్ చాలా రోజుల ముందే పెట్టాల్సిందని, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే వరకు ఆగి అప్పుడు పెట్టారని బీజేపీపై విమర్శలు చేశారు. మన దేశంలో జనవరిలోనే కరోనా కేసు నమోదైందని, అప్పుడే ఇంటర్నేషనల్ ఫ్లైట్లు బంద్ పెట్టి ఉంటే ఇప్పుడు ఇంత […]