Breaking News

KCR

నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ

నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ

సామాజిక సారథి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్‌ భేటీ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. కరోనా పరిస్థితులు సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు.

Read More
సారు.. సర్కారుకు షాక్!

సారు.. సర్కారుకు షాక్!

అటు విమ‌ర్శలు.. ఇటు రాజీనామాలు ఢిల్లీలో రైతులకు ప్రకటించిన సాయం తిరస్కరణ టీఆర్ఎస్​కు త‌ల‌బొప్పి కట్టిన తాజా పరిణామాలు బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అంటూ టికాయత్​విమర్శలు క‌రీంన‌గ‌ర్ మాజీ మేయ‌ర్ రవీందర్ సింగ్, సీనియర్​నేత గట్టు రామ‌చందర్​రావు రాజీనామా ఉద్యమకారులకు పార్టీలో గౌరవం లేదని లేఖలు సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: కారు.. సారుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఏడాదిగా కాలంగా జరుగుతున్న రైతు ఉద్యమంలో అసువులు బాసిన 700 మంది రైతన్నల […]

Read More
సీఎం కేసీఆర్ హస్తినబాట

సీఎం కేసీఆర్ హస్తినబాట

 ఢిల్లీకి చేరిన సీఎం కేసీఆర్‌  ప్రధాని మోడీని కలిసే అవకాశం సామాజిక సారథి, హైదరాబాద్‌ ప్రతినిధి: సీఎం కె.చంద్రశేఖర్​రావు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఆయన వెంట మంత్రులు సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, గంగుల కమలాకర్, సీఎం సోమేశ్​కుమార్ ​ఉన్నారు. మూడు నాలుగు రోజుల పాటు హస్తినలోనే ఉండనున్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోడీని కలిసే అవకాశం ఉంది. వరి ధాన్యం ఎంత మేరకు కొంటారో వార్షిక లక్ష్యం చెబితేనే రాష్ట్ర రైతాంగానికి మార్గనిర్దేశం చేసేందుకు […]

Read More
రాజేంద్రుడే.. విజయేంద్రుడు

రాజేంద్రుడే.. విజయేంద్రుడు

23,855వేల మెజారిటీ ఓట్లతో తిరుగులేని మెజార్టీ 7వ సారి ఎదురులేదని నిరూపించుకున్న ఈటల మరోసారి భారీమెజార్టీ కట్టబెట్టిన హుజూరాబాద్ ఓటర్లు ఉద్యమనేతగా అప్రతిహత విజయం ప్రజాభిమానం ముందు పారని తాయితాలు అధికార పార్టీకి కలిసిన రాని దళితబంధు ఆత్మాభిమానం ముందు తోకముడిచిన అహంకారం బీజేపీ కార్యాలయం వద్ద మిన్నంటిన సంబరాలు సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో విశ్వాసం లేదన్న బండి సంజయ్​ సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్ లో రాజేంద్రుడే విజయేంద్రుడిగా నిలిచారు. ప్రజల అభిమానం ముందు డబ్బులు, […]

Read More
రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

సారథి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర  ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా గత నెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంది. మొదట్లో మే 8వ తేదీ వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం మరోవారం పాటు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ […]

Read More
మంత్రులను కనీసం మనుషులుగైనా చూడు

మంత్రులను మనుషులుగానైనా చూడు

– సీఎం కేసీఆర్ పై మాజీమంత్రి ఈటల ఫైర్ సారథి, హైదరాబాద్: ‘చావునైనా బరిస్తా కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోనని మాజీమంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. దమ్ముంటే తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ కక్షసాధింపు చర్యలు ఎలా ఉంటాయో తనను తెలుసన్నారు. సోమవారం శామీర్ పేటలోని తన నివాసంలో మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. కేసీఆర్ చట్టాన్ని, సిస్టంను దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. నాటి సీఎం […]

Read More

మానసిక ఆరోగ్యం ఎంతో అవసరం

సారథిన్యూస్​, రామడుగు: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలకు మానసిక ఆరోగ్యం ఎంతో అవసరమని తెలంగాణ సైకాలజిస్ట్​ అసోషియేషన్​ కరీంనగర్​ జిల్లా అధ్యక్షుడు ఎజ్రా మల్లేశం పేర్కొన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగులో ఆన్​లైన్​ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా ప్రపంచాన్నివణికిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి అయిలయ్య, రేష్మ, శివ కుమార్, ఆర్ సుధాకర్ రావు, […]

Read More
బీడీ కార్మికులను ఆదుకోవాలి

బీడీ కార్మికులను ఆదుకోండి

సారథి న్యూస్, రామాయంపేట: బీడీ యాజమాన్యాలు వేతన ఒప్పందాన్ని అమలు చేయాలనితెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈదారి మల్లేశం డిమాండ్​ చేశారు. శుక్రవారం ఆయన మెదక్​ జిల్లా రామాయంపేటలో ప్యాకింగ్​ కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేతన ఒప్పందం ముగిసి దాదాపు ఆరు మాసాలు గడుస్తున్నా బీడీ యాజమాన్యాలు వేతన ఒప్పందం చేయకుండా కార్మికులను దోపిడికి గురి చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బండారి కుమార్, లక్ష్మణ్, బి రాజు, […]

Read More