Breaking News

JAGITYALA

ధాన్యం కొనుగోళ్లపై దొంగనాటకాలు

ధాన్యం కొనుగోళ్లపై దొంగనాటకాలు

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఫైర్​ నేడు, రేపు ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్‌ ధర్నా సామాజిక సారథి, హైదరాబాద్‌: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనకుండా రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌, కేంద్రంలో ప్రధాని మోడీ దొంగ నాటకాలు ఆడుతూ, అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతున్నారని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఇతర కాంగ్రెస్‌ నేతలతో కలిసి జూమ్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఐదుకోట్ల టన్నుల బియ్యాన్ని సేకరించాలనే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర […]

Read More
సీఎం సహాయనిధి చెక్కు అందజేత

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

సారథి ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన బొలిశెట్టి రాజేష్ కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.3.5 లక్షల చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ ​సంజయ్ కుమార్, జడ్పీ చైర్​పర్సన్​ దావా వసంత కలిసి గురువారం పంపిణీ చేశారు. అనంతరం జగిత్యాల రూరల్ మండలం చలిగల్ క్లస్టర్ గ్రామ రైతువేదికను ప్రారంభించారు. ఇటీవల మొరపల్లి గ్రామానికి చెందిన రైతు ఎడమల నాగరాజు మరణించగా వారి కుటుంబసభ్యులకు రూ.ఐదులక్షల రైతుబీమా చెక్కును అందజేశారు. అనంతరం […]

Read More
సీఎం కేసీఆర్​చిత్రపటానికి క్షీరాభిషేకం

సీఎం కేసీఆర్​ చిత్రపటానికి క్షీరాభిషేకం

సారథి ప్రతినిధి, జగిత్యాల: రెండవ విడత గొర్రెల పంపిణీకి సీఎం కేసీఆర్ రూ.6వేల కోట్లు కేటాయించినందుకు జగిత్యాల జిల్లా కురుమ సంఘ నాయకులు ఎమ్మెల్యే క్వార్టర్ లో ఎమ్మెల్యే డాక్టర్ ​సంజయ్ కుమార్ ను గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్​ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు వొళ్లెం మల్లేశం, పట్టణాధ్యక్షుడు పుల్ల గంగారాం, ప్రధాన కార్యదర్శి పుల్ల మహేష్, చెట్టె రమేష్, సాయిల్ల మురళి, బండారి మల్లేశ్, […]

Read More
నిరుద్యోగ భృతి ఇవ్వాలి

నిరుద్యోగ భృతి ఇవ్వాలి

సారథి ప్రతినిధి, జగిత్యాల: భాగ్యరాజ్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం బీజేపీ జగిత్యాల రూరల్ మండల కార్యవర్గ సమావేశం పార్టీ మండలాధ్యక్షుడు నలువాల తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా బీజేపీ జిల్లా ఇన్​చార్జ్ బి.చంద్రశేఖర్, మండల ఇన్​చార్జ్ సుంకేట్ దశరథ రెడ్డి హాజరయ్యారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ ​చేశారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ, దళితులపై మూడెకరాల భూమి వంటి హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. […]

Read More
సీఎం కేసీఆర్​చిత్రపటానికి క్షీరాభిషేకం

సీఎం కేసీఆర్ ​చిత్రపటానికి క్షీరాభిషేకం

సారథి, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్, అలాగే వెంకటేశ్వర నేత చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నక్క శంకరయ్య, మాజీ ఎంపీపీ హనుమాండ్లు, జగిత్యాల జిల్లా గ్రంథాలయం డైరెక్టర్ మారంపల్లి బాబు, రాపల్లి సర్పంచ్ నల్ల శ్యాం, సెక్రటరీ సురమల్ల సతీష్, రత్నం, రాజయ్య మాణిక్యం, ప్రకాష్, శ్రీనివాస్, జంగిలి ఎల్లయ్య, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More
కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ వరం

కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ వరం

సారథి, కోడిమ్యాల: కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదలకు వరమని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్​అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలో రూ.79,84,280 విలువైన కళ్యాణలక్ష్మీ చెక్కులను 80 మంది లబ్ధిదారులకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నివర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని కొనియాడారు. ప్రతిఒక్కరి జీవితంలో వెలుగులు నింపేందుకే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కరోనా వంటి సంక్షోభ సమయంలోనూ […]

Read More
పచ్చదనంతో అందమైన జిల్లాగా తీర్చిదిద్దాలి

పచ్చదనంతో అందమైన జిల్లాగా తీర్చిదిద్దాలి

సారథి ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలో రోడ్డుకు ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలను నాటి పచ్చదనం పెంచి అందమైన జగిత్యాలగా మార్చాలని జిల్లా కలెక్టర్ జి.రవి సూచించారు. జగిత్యాల నుంచి థరూర్ క్యాంప్, రాజరాంపల్లి, నూకపల్లి, మాల్యాల చౌరస్తా రోడ్డు, ముత్యంపేట, దొంగలమర్రి, పుడూరు, తుర్కకాశీనగర్, రైల్వే ట్రాక్ వరకు జాతీయ రహదారి 65కు ఇరువైపులా ఉపాధి హామీ కూలీలు చేపడుతున్న మొక్కలు నాటే పనులను మంగళవారం ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ […]

Read More
హెచ్ సీఏలో జగిత్యాల జిల్లావాసికి చోటు

హెచ్ సీఏలో జగిత్యాల జిల్లావాసికి చోటు

సారథి ప్రతినిధి, జగిత్యాల: కొత్తగా ఏర్పడిన జిల్లాల నుంచి హెచ్ సీఏలో ఆరుగురు సభ్యులను అధ్యక్షుడు మహమద్ అజారుద్దీన్ శనివారం నియమించారు. రాష్ట్రంలో క్రికెట్ ను మరింత విస్తరించేందుకు హైదరాబాద్ ‌క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) చర్యలు చేపట్టింది. తెలంగాణలో పెరిగిన ‌జిల్లాల సంఖ్యకు అనుగుణంగా హెచ్ సీఏ సభ్యుల సంఖ్యను సైతం పెంచి, అన్ని జిల్లాల్లో యువక్రీడాకారులను ప్రోత్సాహించనుంది. అందులో భాగంగా పలు కొత్త జిల్లాలకు సభ్యత్వం కల్పించారు. జిల్లా ‌కోటాలో వాల శరత్ చంద్ర, […]

Read More