Breaking News

HYDERABAD

నిరుద్యోగుల గొంతునవుతా..

నిరుద్యోగుల గొంతునవుతా..

జై భీమ్ ​యూత్​ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు సారథి న్యూస్, హైదరాబాద్: జైభీమ్ ​యూత్ ​ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి మంగళవారం మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల నియోజకవర్గ స్థానానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగులు, పార్ట్ టైం, కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమేనని […]

Read More
నేడు, రేపు వర్షాలు

నేడు, రేపు వర్షాలు

హైదరాబాద్: ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణమంతా చల్లబడి చల్లగాలులు వీస్తున్నాయి. దీంతో ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు గజగజవణికిపోతున్నారు. శని, ఆదివారాల్లో కూడా తెలంగాణలోని పలు ప్రాంతాలకు వర్షసూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్​లోనూ శుక్రవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. శనివారం ఉత్తర కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు, దక్షిణ కోస్తాలో ఉరుములు, […]

Read More
సంప్రదాయాలను భావితరాలకు అందిద్దాం

సంప్రదాయాలను భావితరాలకు అందిద్దాం

సారథి న్యూస్​, హైదరాబాద్​: మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిద్దామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. శుక్రవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజల అనంతరం గ్రామోదయ చాంబర్​ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న ‘కుంబ్ సందేశ్’ రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. కరోనా మహమ్మారి వంటి క్లిష్టమైన సమయంలోనూ ప్రపంచమంతా భారత సంప్రదాయాలు పాటించిదని గుర్తుచేశారు. సంస్కృతిని కొత్త తరానికి […]

Read More
విశ్వనగరానికి పేరు తీసుకొద్దాం

విశ్వనగరానికి పేరు తీసుకొద్దాం

అన్ని కులాలు, మతాలను ప్రేమించండి ప్రజాజీవితంలో మంచిపేరు తెచ్చుకోవాలి సంయమనం, సహనం, సాదాసీదాగా ఉండాలి మేయర్​, డిప్యూటీ మేయర్​, కార్పొరేటర్లతో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్, హైదరాబాద్: విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతున్నదని, ఈ నగర వైభవాన్ని మరింత పెంచేలా కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటుపడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ మేయర్ […]

Read More
ఆరోగ్యంగానే ఉన్నా.. నేనే కొనసాగుతా

ఆరోగ్యంగానే ఉన్నా.. నేనే ఉంటా

తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు ఉండబోదు క్లారిటీ ఇచ్చిన సీఎం కె.చంద్రశేఖర్​రావు టీఆర్ఎస్​ కార్యవర్గ సమావేశంలో వెల్లడి సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు ఉండబోదని టీఆర్ఎస్​అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టత ఇచ్చారు. ఈ అంశంపై కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. సీఎంగా తానే కొనసాగుతానని తేల్చిచెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్​లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా తానే ఉంటానని అసెంబ్లీ సాక్షిగా ఇంతకుముందే చెప్పినా ఎందుకు […]

Read More
గంగపుత్రులకు మంత్రి సారి చెప్పాలే

గంగపుత్రులకు మంత్రి సారి చెప్పాలే

సారథి న్యూస్, నిజాంపేట: గంగపుత్రులకు మంత్రి శ్రీనివాస్​యాదవ్​క్షమాపణ చెప్పాలని సంఘం నేతలు డిమాండ్​చేశారు. తమ వృత్తిని ముదిరాజ్​ కులస్తులకు అప్పగించే ప్రయత్నాన్ని మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో గంగపుత్ర యువత, గంగపుత్రుల్లో ఉన్న మేధావి వర్గాలతో చర్చించి ఒక కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే చెరువులు, కుంటలు గంగపుత్రుల చేతుల్లోనే ఉండేవని గుర్తుచేశారు. ముదిరాజ్ ఆత్మగౌరవ భవన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే […]

Read More
‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’తో ఎంతో మేలు

‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’తో ఎంతో మేలు

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.26 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనం(సీడీఎస్) వచ్చే అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిర్మాణ పనులను బుధవారం సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్​లు గువ్వల బాలరాజ్, బాల్క సుమన్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాలే యాదయ్య, గోపీనాథ్, గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబాపసియుద్దీన్ తదితరులు సందర్శించారు. దళితుల అభ్యున్నతి […]

Read More
సిటీలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

సిటీలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో నూతన సంవత్సర వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. పబ్‌లు, క్లబ్బులు, బార్లకు పర్మిషన్ లేదన్నారు. స్టార్ హోటళ్లలో రోజువారీ కార్యక్రమాలకు అనుమతిచ్చారు. విస్తృతంగా డ్రంకెన్​ డ్రైవ్ ​తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే న్యూ ఇయర్​ వేడుకల నేపథ్యంలో ప్రతిరోజు డ్రంకెన్​ […]

Read More