Breaking News

DELHI

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్​గా హరివంశ్​సింగ్​

ఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్​గా హరివంశ్​ నారాయణ సింగ్​ ఎన్నికయ్యారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసిన ఆర్జేడీ నేత మనోజ్​ ఝూ పై హరివంశ్​ గెలుపొందారు. రాజ్యసభ చైర్మన్​ వెంకయ్యనాయుడు ముజువాణి పద్ధతిలో ఓటింగ్​ నిర్వహించి.. హరిశంశ్​ సింగ్ గెలుపొందినట్టు ప్రకటించారు. 2018లో హరివంశ్​ సింగ్​ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్​గా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్​లో పదవికాలం ముగియడంతో ఆయన మరోసారి పోటీలో నిలిచారు. మొత్తం 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీఏకు 113 మంది సభ్యుల […]

Read More
ఉమ‌ర్ ఖాలీద్ అరెస్ట్​

ఉమ‌ర్ ఖాలీద్ అరెస్ట్​

న్యూఢిల్లీ : జేఎన్‌యూ మాజీ విద్యార్థి నాయ‌కుడు ఉమ‌ర్ ఖాలీద్‌ను ఆదివారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో దేశ‌రాజ‌ధానిలో చోటుచేసుకున్న ఢిల్లీ అల్ల‌ర్ల‌కు సంబంధించి.. పోలీసులు ఆయ‌న‌ను చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాల నిరోధ‌క చ‌ట్టం (ఉపా) కింద అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో జులైలో పోలీసులు ఆయ‌న‌ను విచారించిన విష‌యం తెలిసిందే. కాగా, శ‌నివారం ఖాలీద్‌కు స‌మ‌న్లు జారీ చేసిన పోలీసులు.. ఆదివారం మధ్యాహ్నం స‌మ‌యంలో ఆయ‌నను విచార‌ణ‌కు పిలిపించి అదుపులోకి తీసుకున్న‌ట్టు […]

Read More

మరోసారి.. ఎయిమ్స్​లో చేరిన అమిత్​ షా

ఢిల్లీ: ఇటీవలే కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయిన కేంద్రహోం మంత్రి అమిత్​ షా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శనివారం అర్ధరాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఎయిమ్స్​కు తరలించారు. ఆగస్టు 2న అమిత్​ షాకు కరోనా పాటిజివ్​ గా నిర్ధారణ అయ్యింది. గురుగ్రామ్​లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందిన ఆయన 14న డిశ్చార్జి అయ్యారు. అయితే ఆగస్టు 18న అయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఎయిమ్స్​లో […]

Read More

ఎన్నికలవేళ.. బీహార్​కు భారీప్యాకేజీ

బీహార్​పై ప్రధాని నరేంద్రమోడీకి ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ రాష్ట్రానికి ఏకంగా రూ.16వేల కోట్ల తాయిలాలు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతోనే ప్రధాని మోడీకి బీహార్​కు నిధులు కేటాయించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మోడీ బీహార్​కు రూ.16వేల కోట్ల విలువైన అభివృధ్ది ప్రాజెక్టులను ఆయన రానున్న 10 రోజుల్లో వీటిని ప్రారంభించనున్నారు. ఎల్ పీజీ పైప్ లైన్, ఎల్ఫీజీ బాట్లింగ్ యూనిట్, సీవేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్, కొత్త రైల్వేలైన్లు, రైల్వే వంతెనలు, వివిధ సెక్షన్ల విద్యుదీకరణ తదితర […]

Read More

వామ్మో కరోనా కబలిస్తోంది..

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. గత 24 గంటల్లోనే దాదాపు 90,632 కొత్తకేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. మరోవైపు 1065 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం కేసులసంఖ్య 41,13,811 కు పెరిగింది. ప్రస్తుతం 8,62,320 యాక్టివ్​ కేసులు ఉండగా.. 70,626 మంది మృత్యువాత పడ్డారు. కాగా కొంత ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. ఇప్పటివరకు 31,80,865 మంది కోలుకున్నారు. టెస్టులు ఎక్కువగా చేస్తున్నందునే.. ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ […]

Read More

రియా అరెస్ట్​​.. ఎన్​​సీబీకి కీలక ఆధారాలు

సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ కేసు చివరికి రియా చక్రవర్తి మెడకు చుట్టుకుంటున్నది. ఈ కేసులో తాజాగా డ్రగ్స్​ కోణం వెలుగుచూసిన విషయం తెలిసిందే. రియా డ్రగ్స్​ కొనుగోలు చేసి.. సుశాంత్​కు అందించినట్టు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. రియా డ్రగ్స్​ కొనుగోలు చేసినట్టు సీబీఐకి కీలక ఆధారాలు దొరికాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో (ఎన్సీబీ) దర్యాప్తు చేస్తున్నది. ఇప్పటికే సుశాంత్​ మేనేజర్​ శామ్యూల్​, రియా సోదరుడు షోవిక్​ను ఎన్​సీబీ అరెస్ట్​ చేసింది. ఆదివారం రియాను […]

Read More

కరోనా కేసులు @ 40 లక్షలు

న్యూఢిల్లీ : భారత్ లో కోవిడ్-19 ఉధృతి నానాటికీ విజృంభిస్తున్నది. దేశంలో శుక్రవారం రికార్డుస్థాయిలో 86,432 కరోనా కేసులు నమోదు కావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 40 లక్షలు (40,23,179) దాటింది. దీంతో ప్రపంచంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానానికి చేరింది. బ్రెజిల్ కు మన దేశానికి మధ్య వ్యత్యాసం 70 వేల కేసులు మాత్రమే. ఇక శుక్రవారం దేశవ్యాప్తంగా 1,089 మంది కరోనా బారినపడి మరణించగా.. […]

Read More

కాంగ్రెస్​ నేతకు జీవితఖైదు

న్యూఢిల్లీ: సిక్కుల ఊచకోత కేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కు జీవిత ఖైదు విధిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇది చిన్న కేసు కాదని, నిందితుడికి బెయిల్ ఇవ్వడం కుదరదని చీఫ్ జస్టిస్ ఎస్ఎ బోబ్డె నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు.. ఇకనుంచి ఆ అవసరం లేదని రిపోర్టులు చెబుతున్నాయని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. బెయిల్ కు సంబంధించి నిందితుడు పెట్టుకున్న పిటిషన్ […]

Read More