గత వారం అనూహ్యంగా బిగ్బాస్హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన దేవీ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్టు సమాచారం. మెహబూబ్‌కు తక్కువ ఓట్లు ఉంటే దేవీని ఎలిమినేషన్ చేశారని మొదటినుంచి ఓ ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది. మరోవైపు పవన్‌కల్యాణ్ అభిమానులు, టీవీ9ను వ్యతిరేకించారు దేవీకి నెగెటివ్‌గా ప్రచారం చేయడంతో ఆమెకు తక్కువ ఓట్లు పడ్డాయని ప్రచారం జరిగింది. అయితే దేవీ హౌస్నుంచి బయటకు వచ్చాక ఆమెకు సోషల్‌మీడియా మద్దతు లభించింది. దేవీ లాంటి స్ట్రాంగ్ కంటెంస్టెంట్ను కుట్రపూరితంగా […]
ఈ వారం దిల్ మెహబూబ్ ఎలిమినేట్ కాబోతున్నాడంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాజా మరో పేరు తెరమీదకు వచ్చింది. టాప్ కంటెంటెస్ట్గా ప్రేక్షకులు భావించిన టీవీ 9 దేవి హౌస్ నుంచి వెళ్లిపోతున్నట్టు తాజగా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు తక్కువ ఓట్లు కాబట్టి మెహబూబ్ ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టీవీ9 దేవి వెళ్లిపోతున్నట్టు టాక్.
బిగ్‌బాస్ సీజన్ 4 ఈ వారం కొంత ఆసక్తికరంగా సాగింది. అయితే ఈ వారం హౌస్నుంచి మెహబూబ్ బయటకు వెళ్లిపోనున్నట్టు సమాచారం. ఇటీవల హౌస్‌లో నిర్వహించిన ఉక్కు హృదయం టాస్క్‌లో మెహబూబ్ ఓవరాక్షన్ చేయడంతో ప్రేక్షకులు అతడికి తక్కువ ఓట్లు వేశారట. దీంతో మెహబూబ్ ఈ వారం ఎలిమినేట్ అవుతున్నట్టు టాక్. ఈ వారం మోనాల్, లాస్య, దేవి, కుమార్ సాయి, మెహబూబ్, అరియానా, హారికలు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. అయితే గత వారం వరకు మెహబూబ్‌పై […]
తొలుత కొంత చప్పగా సాగిన బిగ్‌బాస్ హౌస్ ఈ మధ్య ఊపందుకున్నది. బిగ్‌బాస్ ఇస్తున్న వైవిధ్యభరితమైన టాస్కులతో ప్రేక్షకుల్లోనూ కొంత ఆసక్తి పెరిగింది. అయితే హౌస్ లో వినోదం కాస్త తగ్గడంతో ఇప్పటికే ముక్కు అవినాశ్, కుమార్ సాయి అనే ఇద్దరు కమెడీయన్లను దించారు. అవినాశ్ కాస్త బాగానే వినోదం పండిస్తున్నా.. కుమార్‌సాయి మాత్రం ఆశించిన స్థాయిలో పర్ఫామెన్స్ ఇవ్వడం లేదు. ఈ క్రమంలో మరో హాట్ హీరోయిన్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నట్టు […]
తన అందాలతో తెలుగు ప్రేక్షకులను మైమరిపించిన మిల్కీబ్యూటీ తమన్నా ఓ వెబ్ సీరిస్‌లో బోల్డ్ పాత్రలో కనువిందు చేయనుందట. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు థ్రిల్లర్ కథతో ఓ వెబ్‌సీరిస్‌ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో తమన్నా పాత్ర చాలా రొమాంటిక్ గా ఉంటుందని టాక్. ప్రస్తుతం సినిమాలు, సీరియళ్లకు ధీటుగా వెబ్‌సీరీస్‌లు తెరకెక్కుతున్నాయి. వెబ్‌సీరిస్‌లకు సెన్సార్ సర్టిఫికెట్లు, ఇతరత్రా ఇబ్బందులు ఉండవు దీంతో డైరెక్టర్ తమ క్రియేటివిటికి పదును పెడుతున్నారు. ఇప్పటివరకు ఉన్న హద్దులన్నింటిని చెరిపివేస్తూ తమ […]
బిగ్‌బాస్ హౌస్‌లో గంగవ్వను టార్గెట్ చేశారా? ఓట్లతో గంగవ్వను ఢీకొట్టలేమని భావించిన ఇతర కంటెంటెస్టులు ఆమెను ఎలాగైనా బయటకు పంపించాలని కుట్రలు చేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. ప్రస్తుతం గంగవ్వకు పడుతున్న ఓట్లు చూస్తే ఆమె టైటిల్ గెలుచుకోవడం ఖాయం. ఈ విషయాన్ని పసిగట్టిన హౌస్‌లోని ఇతర సభ్యులు గంగవ్వను ఒంటరిని చేసి ఆమెతో ఎవరూ మాట్లాడకపోతే గంగవ్వు బోర్‌కొట్టి వెళ్లిపోతుందిన భావిస్తున్నారట. గంగవ్వను ఒంటరి చేస్తే.. సంపూర్ణేష్ బాబు వెళ్లిపోయినట్టు గంగవ్వ కూడా వెళ్లిపోతుందని […]
బిగ్‌బాస్- 4 హౌస్ నుంచి ఫస్ట్ బయటకు వెళ్లేది తమిళదర్శకుడు సూర్యకిరణే అని సమాచారం. ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన వాళ్లలో అతి తక్కువ మార్కులు ఉండటంతో బిగ్‌బాస్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ సారి బిగ్‌బాస్‌లో చాలా మంది కొత్తమొఖాలు కావడంతో ప్రేక్షకులు కూడా చాలా బోర్‌గా ఫీలవుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చేవారం ఇద్దరు కమెడియన్లు హౌస్‌లోకి వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. హౌస్‌లో చాలామందికి తెలుగు మాట్లాడకపోవడంతో ప్రేక్షకులు చాలా ఇబ్బందిపడుతున్నారట. ప్లాప్ […]
హైదరాబాద్: తెలుగులో గత మూడు సీజన్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్- 4 సీజన్ నేటి నుంచి మొదలవనుంది. ఈ మేరకు హౌస్ లోకి వెళ్ళబోయెది వీళ్లేనని కొద్దికాలంగా సామాజిక మాధ్యమాలలో కొందరు సెలబ్రిటీల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంతవరకు దీనిపై ‘మా టీవీ’ నుంచి గాని, బిగ్ బాస్ యాజమన్యం నుంచి గాని అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, ఆదివారం 6 గంటలకు ప్రారంభం కానున్న ఈ షో లో పాల్గొనేవాళ్ల జాబితా […]