కరోనా మహమ్మారి తీవ్రంగా విరుచుకుపడుతోంది. చాలా కోట్ల వ్యాక్సిన్లు అందక, ఆక్సిజన్ దొరక్క జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఢిల్లీ సహా, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే సంపూర్ణ లాక్ డౌన్ దిశగా వెళ్లాయి. కొవిడ్దెబ్బకు క్రికెట్మెగాఈవెంట్ఐపీఎల్14వ సీజన్ను బీసీసీఐ రద్దుచేసింది. దేశవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో మేమున్నామని.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ హీరోయిన్అనుష్క దంపతులు ముందుకొచ్చారు. కొవిడ్ బాధితులకు భారీవిరాళం ప్రకటించారు. రూ.2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు విరుష్క దంపతులు తెలిపారు. […]
ముంబై: విరుష్క అభిమానులకు గుడ్‌న్యూస్. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అనుష్క దంపతులకు కూతురు పుట్టింది. ఈ మేరకు కోహ్లి ట్వీట్ చేశారు. ‘ఈ వార్తను మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. సోమవారం మధ్యాహ్నం మాకు కుమార్తె జన్మించింది. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఇక మా జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించరని ఆశిస్తూ ప్రేమతో మీ […]
స్వీటీ అనుష్క సోషల్‌మీడియాలో దూసుకుపోతున్నది. ఎప్పటికప్పడు ఫ్యాన్స్‌తో విశేషాలను పంచుకుంటూ దూసుకుపోతున్నది. రీసెంట్గా నిశ్భబ్దం చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ట్విట్టర్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ బొద్దుగుమ్మ. అయితే ఇన్‌స్టాలో అనూష్కను ఫాలో అయ్యేవారి సంఖ్య 4 మిలియన్లకు చేరిందట. ఈ సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది స్వీటీ. ‘ధన్యవాదాలు.. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి.. ప్రేమతో మీ అనుష్క’ అని ఆమె సంతకం చేసి ఉంది. ఆమె అభిమానులు కూడా సంతోషం వ్యక్తం […]
మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌పై టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య ప్రముఖ హీరోయిన్ అనూష్య శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మ్యాచ్ వైఫల్యాల సమయంలో క్రికెటర్ల భార్యలపై నిందలు మోపడం సరికాదని.. ద్వందార్థాలు వచ్చేలా అసభ్యంగా మాట్లాడం సరికాదని అనూష్క వ్యాఖ్యానించారు. ఇంతకూ గవాస్కర్ తన కామెంట్రీలో ఏమన్నారు.. ‘ఏ క్రికెటర్ అయినా ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మెరుగవుతాడు. కానీ కోహ్లీ మాత్రం లాక్డౌన్ సమయంలో ఆయన భార్యతోనే ప్రాక్టీస్ చేసినట్టున్నాడు. […]
‘భాగమతి’ సినిమా తర్వాత అనుష్క చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న మూవీ కావడంతో ‘నిశ్శబ్దం’పై భారీ అంచనాలే ఉన్నాయి. అదికాకుండా ఈ మూవీని థియేటర్ లో మాత్రమే రిలీజ్ చేయాలనుకుంది టీమ్. అందుకు మరికొంత సమయం పట్టడం ఆడియాన్స్లో క్యూరియాసిటీ తగ్గిపోతుందేమోనన్న ఆలోచనతో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. అనుష్క, ఆర్.మాధవన్ ప్రధాన పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’ మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్ హేమంత్ మధుకర్. తెలుగు తమిళ […]
అనుష్క హీరోయిన్‌గా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన ‘నిశ్శబ్దం’ ఎట్టకేలకు సినిమా రిలీజ్ అవుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ కూడా అయింది. థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని మొదటి నుంచి చెప్పిన టీమ్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఓటీటీకే ఓటువేసింది. అమెజాన్ ప్రైమ్ ద్వారా అక్టోబర్ 2న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. మాధవన్, మైఖేల్ మాడ్సన్, అంజలి, సుబ్బరాజు, షాలినీపాండే, అవసరాల శ్రీనివాస్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. టీజీ […]
టీంఇండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ, తన ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలోనే తాను తండ్రిని కాబోతున్నట్టు ట్విట్టర్ లో వెల్లడించాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో తన సతీమణి, ప్రముఖనటి అనూష్కశర్మతో ఉన్న ఓ ఫొటోను పంచుకున్నాడు. విరాట్‌కు సోషల్‌మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతోపాటు, బాలీవుడ్ ప్రముఖలు విరుష్క దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన అనుష్క, సైజ్ జీరోలో చేసిన ప్రయోగంతో డీలా పడిపోయింది. ఆ సినిమా తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. అయితే ఇటీవల ఆమె కొన్ని లేడి ఓరియంటెడ్ చిత్రాల్లో బాగానే గుర్తింపు పొందింది. తాజాగా నెట్ ఫ్లిక్స్ వారు అనుష్కను ప్రధానపాత్రలో పెట్టి ఓ భారీ వెబ్‌సీరిస్‌ను ప్లాన్ చేశారట. దీనికి ఈ ముద్దుగుమ్మ మాత్రం నో చెప్పినట్టు టాక్. ఇంత భారీ ప్రాజెక్ట్‌కు స్వీటీ ఎందుకు […]