Breaking News

AGRICULTURE

పంటపొలాల్లో పొంచి ఉన్న ప్రమాదం

పంటపొలాల్లో పొంచి ఉన్న ప్రమాదం

ఆ పొలంలోకి రామంటున్న కూలీలు కూలీలు రాకపోవడంతో రైతుల్లో ఆందోళన విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని స్థానిక రైతుల ఆరోపన సామాజిక సారథి, కౌడిపల్లి: పంట పొలంలో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయని వాటిని సరిచేయాలని పలుమార్లు సంబంధిత విద్యుత్ సిబ్బందికి చెప్పినా పట్టించుకున్న పాపానపోలేదని స్థానిక రైతులు వాపోతున్నారు. కౌడిపల్లి సమీపంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ వెనకాల ధర్మసాగర్ కట్ట వద్దనున్న 33/11 కెవి విద్యుత్ స్తంభాలు పంట పొలంలో వంగి ఉన్నాయని రైతులు […]

Read More
చట్టాల రద్దుపై సందేహాలు

చట్టాల రద్దుపై సందేహాలు

‘మద్దతు’ దక్కేదాకా పోరాటం బీజేపీకి ఓటు వేయొద్దు టీఆర్ఎస్​వైఖరి సరిగ్గా లేదు తెలంగాణ రైతులను ఆదుకోవాలి ఇందిరాపార్కు వద్ద రైతు సంఘాల ధర్నా కిసాన్‌ సంయుక్త మోర్చా నేత రాకేశ్‌ టికాయత్‌ సామాజిక సారథి, హైదరాబాద్‌ ప్రతినిధి: ప్రతి పంటకు కనీస మద్దతుధర కల్పించేలా చట్టం తేవాలని కిసాన్‌ సంయుక్త మోర్చా నేత రాకేశ్‌ టికాయత్‌ డిమాండ్‌ చేశారు. రైతు సమస్యల పరిష్కారానికి కేంద్రం కమిటీ వేయాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఓటు వేయొద్దని, […]

Read More
పగడ్బందీగా సాగు నమోదు

పగడ్బందీగా సాగు నమోదు

సామాజిక సారథి,  కౌడిపల్లి: యాసంగి లో పంటల సాగు పగడ్బందీగా సర్వే నంబరు ప్రకారం ప్రతి రైతు పంట సాగు వివరాలను నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం నాయక్ సూచించారు.  బుధవారం కౌడిపల్లి రైతు వేదికలో కౌడిపల్లి డివిజన్ లోని నాలుగు మండలాలకు సంబంధించిన వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం వాన కాలంలో అధిక మొత్తంలో  వరి పండించడం […]

Read More
వ్యవసాయ పరికరాల పరిశీలన

వ్యవసాయ పరికరాల పరిశీలన

సామాజిక సారథి, చిలప్ చెడ్ : ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్రనగర్ లో వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను చిలప్ చెడ్ మండల బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త ఉదయ్ కుమార్ మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం తునికి ఆధ్వర్యంలో చిలప్ చెడ్ మండలానికి సంబంధించిన కొందరు రైతులతో రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో  ఆరుతడి పంటలకు సంబంధించిన పనిముట్లు పరికరాలను పరిశీలించారు. కేవీకే శాస్త్రవేత్త ఉదయ్ కుమార్,  రవి, మండల రైతు […]

Read More
ఆధునికత వైపు ‘సాగు’తున్నారు..

ఆధునికత వైపు ‘సాగు’తున్నారు..

వ్యవసాయంలో నూతన పద్ధతులు పెరిగిన యంత్ర పరికరాల వాడకం సారథి, రామడుగు: సంప్రదాయ సాగును వదిలి రైతులు ఆధునికత వైపునకు అడుగులు వేస్తున్నారు. కొత్త కొత్త పరికరాలతో వ్యవసాయ పనులు చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. అటు కూలీల కొరత తగ్గించుకోవడంతో పాటు ఇటు అధిక దిగుబడిని సాధిస్తూ లాభాల వైపు సాగుతున్నారు. నాట్లు వేసే యంత్రంతో కొందరు, వెదజల్లే పద్ధతిలో ఇంకొందరు, డ్రమ్ సీడర్ తో మరికొందరు.. ఇలా వరి సాగు పనులు చేపడుతున్నారు. […]

Read More
నకిలీ విత్తనాలు అంటగడితే చర్యలు

నకిలీ విత్తనాలు అంటగడితే చర్యలు

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండల కేంద్రంలో గురువారం ఫర్టిలైజర్ దుకాణాలను వ్యవసాయశాఖ, పోలీసు అధికారులు తనిఖీ చేశారు. రైతులను ఎవరైనా నకిలీ విత్తనాలు, నాసిరకం పురుగుల మందులు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అలాంటి వారిపై గ్రామాల్లో పోలీసుల నిఘా ఉంటుందని. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతులు లైసెన్సులు కలిగిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలుచేసి రికార్డులు పొందాలన్నారు. తనిఖీల్లో వేములవాడ డీఎస్పీతో పాటు […]

Read More
సీడ్ డీలర్ షాపుల తనిఖీ

విత్తన షాపుల్లో తనిఖీలు

సారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని బల్మూ ర్, కొండనాగుల, రామాజిపల్లి గ్రామాల్లోని సీడ్ డీలర్ షాపులను మండల వ్యవసాయాధికారి మహేష్ కుమార్, ఇన్ చార్జ్ సబ్ ఇన్ స్పెక్టర్ కృష్ణయ్య మంగళవారం తనిఖీచేశారు. డీలర్లు ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీ విత్తనాలను మాత్రమే అమ్మాలని, లూజ్ సీడ్స్ ను అమ్మకూడదని, కొనుగోలు చేసే రైతుకు రసీదు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. షాపు బయట ధరలపట్టిక, స్టాక్ బోర్డు ఉంచాలని ఆదేశించారు. నకిలీ సీడ్ […]

Read More
నకిలీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు

నకిలీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు

సారథి, చొప్పదండి: రైతులకు వానాకాలం సీజన్ నేపథ్యంలో ఎవరైనా నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్ హెచ్చరించారు. సోమవారం ఆయన చొప్పదండి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో వ్యవసాయశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధాన్యం కొనుగోళ్లలో ఏఈవోల కృషిని అభినందించారు. ప్రైవేట్ వ్యక్తులు రైతులకు విత్తనాలు ఇచ్చి ధాన్యం కొనకుండా వదిలేసి ఇబ్బందిపెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో స్వరూప, […]

Read More