డ్రగ్స్‌కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ రేపు ( శుక్రవారం)ఎన్సీబీ ( నార్కోటిక్స్ కంట్రల్ బ్యూరో) మందుకు వెళ్లనున్నది. అయితే రకుల్ విచారణంలో ఎవరెవరరి పేర్లు చెబుతుందోనని టాలీవుడ్లో టెన్షన్ నెలకొన్నది. డ్రగ్స్‌కేసులో రకుల్ పేరు వచ్చాక పలు నాటకీయపరిణామాలు చోటుచేసుకున్నాయి. రియా చక్రవర్తి చెప్పిన పేర్లలో రకుల్ ప్రీత్‌సింగ్ పేరు ఉందంటూ ఇటీవల నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో రకుల్ ఒక్కసారిగా మీడియాపై మండిపడింది. అనవసరంగా తన పేరును లాగుతున్నారని హెచ్చిరించింది. అయితే […]
తెలుగులో పలుచిత్రాల్లో హాస్యం పండించిన నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కోసురు వేణుగోపాల్.. మర్యాద రామన్న, విక్రమార్కుడు, భలేభలే మగాడివోయి వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఆయనకు కరోనా సోకడంతో గచ్చిబౌలిలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించి బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. సినిమాల మీద ఆసక్తితో ఉద్యోగం చేస్తున్నప్పుడే సినిమాల్లో నటించేవారు. వేణుగోపాల్ […]
బాలీవుడ్లో డ్రగ్స్‌కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీపికా పదుకొనే, శ్రద్దా కపూర్ల పేర్లు వినిపిస్తున్నాయి. వారికి కొందరు ఏజెంట్లు కోడ్‌నేమ్‌లతో డ్రగ్స్‌ను విక్రయించినట్టు ఏన్సీబీ విచారణలో తేలిందట. త్వరలోనే వారికి ఎన్సీబీ నోటీసులు జారీచేయనుందట. ఈ మేరకు జాతీయమీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో రకుల్ ప్రీత్‌సింగ్, సారా అలీఖాన్ పేర్లు వినిపించాయి. అయితే ఈ కేసులో మీడియాలో తనపేరు రాకుండా చూడాలని రకుల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన […]
ముంబై: పలు నాటకీయ పరిణామాల మధ్య ఐదురోజుల క్రితం ముంబైలో అడుగుపెట్టిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్… సోమవారం ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆదివారం మహారాష్ట్ర గవర్నర్భగత్ సింగ్ కొష్యారీని కలిశారు. ఆమె.. తన ఇంటిని బీఎంసీ అధికారులు కూల్చివేయడం, శివసేన నాయకుల బెదిరింపులు, తదితర విషయాలను ఆయనకు వివరించారు. ఈ నేపథ్యంలోనే ఆమె సోమవారం తన స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలికి పయనమయ్యారు. ముంబైని పీవోకేతో పోల్చడం, శివసేన నాయకుడు సంజయ్‌రౌత్‌కు సవాల్, సీఎం ఉద్దవ్థాక్రేపై విమర్శల […]
డ్రగ్స్ కేసులో ఇటీవల పోలీసులకు దొరికిన కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది.. సీసీబీ అధికారుల ముందు తన సినిమా తెలివితేటలు ప్రదర్శించింది. అధికారులనే బురిడీ కొట్టించాలని చూసి అడ్డంగా దొరికిపోయింది. రాగిణి డ్రగ్స్‌కేసులో సీసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె సీసీబీ అధికారుల అదుపులో ఉన్నది. ఆయితే ఆమెకు శనివారం బెంగళూరులోని కేసీ జనరల్ ఆస్పత్రుల్లో డ్రగ్స్ టెస్టులు చేశారు. ఇందులో భాగంగా ఆమె యూరిన్‌ను సేకరించారు అధికారులు. అయితే రాగిణి మాత్రం యూరిన్‌లో […]
విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై విరుచుకుపడ్డారు. కంగనా తనను తాను అతిగా ఊహించుకుంటుందని విమర్శించారు. కంగనా రాణి లక్ష్మీబాయి పాత్రలో నటించినంత మాత్రాన ఆమె నిజంగా లక్ష్మీబాయిలా ఫీలయిపోతుందని పేర్కొన్నారు. ఆమె లక్ష్మీబాయి అయితే మరి పద్మావతిగా నటించిన దీపికా పదుకుణె, అక్బర్ గా నటించిన హృతిక్ రోషన్, అశోక చక్రవర్తిగా నటించిన షారుక్, భగత్ సింగ్ గా నటించిన అజయ్, మంగళ్ పాండేగా నటించిన అమీర్‌ఖాన్, మోదీగా నటించిన వివేక్ ఒబేరాయ్ […]
బాలీవుడ్లో సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులో నటి రకుల్ ప్రీత్‌సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. సుశాంత్ సింగ్ కేసులో ఎన్సీబీ రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆమె డ్రగ్స్‌కేసులో 25 మంది పేర్లు చెప్పినట్టు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ 25 మందిలో రకుల్ ప్రీత్‌సింగ్ ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు టైమ్స్ నౌ ఓ సంచలన కథనం ప్రసారం చేసింది. రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె […]
మహారాష్ట్ర సీఎంపై కంగనా రనౌత్ ఫైర్ ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్థాక్రేపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈరోజు తన ఇల్లు కూలిందని, రేపటి రోజున మీ అహంకారం కూలుతుందని ఆయనపై ఫైర్ అయింది. ముంబైని పీవోకేతో పోల్చుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపిన నేపథ్యంలో.. కంగనా దేశ ఆర్థిక రాజధానిలో అడుగు పెట్టగానే ఈ వివాదం మరింత రాజుకుంది. బీఎంసీ అధికారులు ఆమె కొత్తగా కొన్న ఇంటిని కూల్చివేసి కంగనాకు […]