కూరెళ్ల విఠలాచార్య, కళాకృష్ణ ఎంపిక 12న అందించనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సామాజిక సారథి, హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారాలను శనివారం ప్రకటించింది. రెండేళ్ల కాలానికి ఇద్దరిని ఎంపిక చేశారు. 2018, 2019 సంవత్సరాలకు గాను కూరెళ్ల విఠలాచార్య, కళాకృష్ణను పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ నెల 12న హైదరాబాద్‌లోని విశ్వవిద్యాలయం ఎన్‌టీఆర్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పురస్కారాలను అందజేయనున్నారు. పురస్కారంగా ఒక్కొక్కరికి రూ.లక్ష నగదుతో […]
‘బాయ్స్’ సినిమాతో ఇండస్ట్రీకొచ్చిన సిద్దార్థ తమిళ వాడే అయినా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ లాంటి లవ్ స్టోరీస్‌తో తెలుగులోనే ఎక్కువ ఆదరణ పొందాడు. అనుకోకుండా తెలుగులో తనకు లాంగ్ గ్యాప్ వచ్చింది. ఎన్టీఆర్ ‘బాద్ షా’ తర్వాత మళ్లీ తెలుగులోపూర్తిస్థాయిలో కనిపించలేదు. 8 ఏళ్లకు మళ్లీ ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నాడు సిద్ధార్థ్. శర్వానంద్ హీరోగా ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘మహాసముద్రం’. సుంకర రామబ్రహ్మం నిర్మాత. ఇటీవల ఈ సినిమాపై […]
రవితేజ నటించిన ఇడియట్ చిత్రంలోని ‘చూపుల్తో గుచ్చి, గుచ్చి చంపకే’ అనే పాటను తెలియని సంగీత ప్రియులు ఉండరంటే అతీశయోక్తి కాదేమో. అయితే ఈ పాటను ఓ బాలీవడ్ మ్యూజిక్ డైరెక్టర్ కాపీ కొట్టాడు. ట్యూన్‌ను యాజ్ ఇ టీజ్‌గా దించేశాడు. ఆ పాటలో నటించింది మరెవరో కాదు.. కియారా అద్వాని. ఈ అమ్మడు ఇప్పటికే ‘భరత్అనే నేను’ ‘వినయవిధేయరామ’ చిత్రంలో నటించి మెప్పించింది. కియారా ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘ఇందూకి జవానీ’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో […]
కెరీర్ స్టార్ట్ చేసి ఇరవై యేళ్లు దాటుతున్నా ఏ మాత్రం వన్నె తరగని హీరోయిన్ శ్రియా సరన్. ఏ పాత్ర లోనైనా ఇట్టే ఒదిగిపోవడం ఆమె స్టైల్. పెళ్లి చేసుకుని సెటిలైనా ప్రస్తుత సీనియర్ హీరోలకి ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కూడా. రీసెంట్ గా శ్రియా లీడ్ రోల్ లో నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘గమనం’ ఫస్ట్ లుక్ రిలీజయ్యింది. ఇంకో వైపు ‘ఆర్ఆర్ఆర్’ భారీ ప్రాజెక్ట్లో కూడా నటిస్తోంది. అందుకు చాలా హ్యాపీగా […]
యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేశాడు. ‘ఆదిపురుష్’ అనే పాన్ఇండియా మూవీలో తాను నటించబోతున్నట్టు అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ కొత్తచిత్రానికి ‘తనాజీ’ ఫేం ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. గుల్హన్కుమార్ , టీసీరిస్వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 5 భాషల్లో ఈ చిత్రం తెరకెక్కునున్నట్టు సమాచారం. హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానున్నది. ‘ఆదిపురుష్’ అనే ఈ చిత్రం ఇతిహాస కథ […]
అందాల భామ సమంత అక్కినేని సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్గా వెలిగిన సమంత .. చైతూతో పెళ్లి తర్వాత డీలా పడింది. అయినప్పటికీ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓ బేబీ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. తాజాగా ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో 11 మిలియన్ల ఫాలోవర్స్ హృదయాలను గెలుచుకుంది. నిత్యం తన సినిమాలు, ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలు పంచుకుంటూ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ […]
సారథిన్యూస్, హైదరాబాద్: ఇంటర్మీడియట్ తెలుగు పాఠ్యప్రణాళికను తెలంగాణ ఇంటర్‌బోర్డు మార్చబోతున్నది. ఇందుకోసం నిపుణుల కమిటీని నియమించింది. తెలంగాణ పదాలు, సంస్కృతికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది(2020-21) ఫస్టియర్‌లో చేరబోయే విద్యార్థులకు ఈ కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. 2021-22 విద్యా సంవత్సరానికి ద్వితీయ సంవత్సరంలోనూ కొత్త పాఠ్య ప్రణాళికతో పుస్తకాలు రూపొందుతాయి. తెలంగాణ రచయితలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఇంటర్‌బోర్డు వర్గాలు తెలిపాయి.
మాస్‌మహారాజ రవితేజతో ప్రస్తుతం నటించలేనని మళయాళ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ తెగేసి చెప్పింది.పేట సినిమాతో మాళవిక కోవిడ్‌కు పరిచయమైంది. ప్రస్తుతం తమిళహీరో విజయ్‌తో కలిసి మాస్టర్ సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా తెలుగులో రవితేజ చేయనన్న ఓ సినిమా కోసం మాళవికా మోహనన్‌ను సంప్రదించగా నో చెప్పిందని సమాచారం. తాను మాస్టర్ విడుదల వరకూ ఏ సినిమాలోనూ నటించబోనని చెప్పిందని టాక్.