సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: పటాన్ చెరువు మండలం ముత్తంగి బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. గురుకుల పాఠశాలలో నిన్న కరోనా కలకలం రేగిన విషయం తెలిసిందే. పాఠశాలలోని ఉపాధ్యాయురాలు పాటు 43 మందికి కరోనా పాజిటివ్ రావడంతో పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పాఠశాల సిబ్బందితో మాట్లాడారు. భయం భయం వద్దని, అందరికీ అండగా జిల్లా యంత్రాంగం […]
సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: లక్ష్యం మేరకు జిల్లాలో మొక్కలు నాటేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన చాంబర్లో జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ 2022 నుంచి 2024 సంవత్సరం వరకు మూడేళ్లపాటు జిల్లాలో వివిధ శాఖల ద్వారా నాటాలల్సిన మొక్కల లక్ష్యాలను నిర్దేశించారు. జిల్లాలో 2022 సంవత్సరంలో 46.06 […]
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పూర్తి కావాలి కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. డిసెంబర్ పదవ తేదీలోపు ఇళ్ల నిర్మాణాలను పూర్తి సిద్ధం చేయాలన్నారు. అన్ని మౌలిక వసతులతో పాటు అందించాలన్నారు. నిర్మాణంలో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలన్నారు. ఆయా పనులన్నింటినీ పూర్తిచేసి ప్రారంభించడానికి సిద్ధం చేసేలా దృష్టి […]
సామాజిక సారథి, ములుగు: పిబ్రవరి 16 నుండి 19 వరకు జరిగే మేడారం మహా జాతర ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన సేక్టరియాల్ అధికారుల సమావేశంలో అయన మాట్లాడారు. కుంభ మేళాను తలపించే అతి పెద్ద గిరిజన జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అ సౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు ప్రణాళిక బద్దంగా ఉండాలన్నారు.గత జాతరను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు […]
11 నామినేషన్లకు, మూడు తిరస్కరణ వెల్లడించిన నల్లగొండ జిల్లా కలెక్టర్ పీజే పాటిల్ సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: స్థానిక సంస్థల ఎంఎల్సీ ఎన్నికల బరిలో ఎనిమిది నామినేషన్లు ఆమోదం పొందాయని, మూడు తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికలలో భాగంగా బుధవారం కలెక్టరేట్ లోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజంట్లు, ప్రతిపాదకుల సమక్షంలో […]
సామాజిక సారథి, ములుగు: జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, బస్తాలు, లారీల కొరత లేకుండా వర్షానికి తడవకుండా పట్టాలు అందుబాటులో ఉంచాలని రైతు సంఘం ములుగు జిల్లా కమిటీ అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అంతించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండి గపూర్ మాట్లాడుతూ వరి కోతలు ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా, ఇప్పటివరకూ ధాన్యం కొనుగోలు చేయలేదని ఆరోపించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం […]
సామజిక సారథి, వెంకటాపూర్: పబ్లిక్ టాయిలెట్స్ పనులను వేగంగా పూర్తి చేయాలని మేడారం జాతరలోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అడిషనల్ కలెక్టర్ ఐల త్రిపాటి అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని లక్ష్మీదేవి పేట గ్రామంలో నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్ (కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్) పనులను పరిశీలించిన అనంతరం అధికారులు, గ్రామ సర్పంచ్ కుమారస్వామికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సిసి క్రాంతి, ఎంపీడీవో ఎండి ఎక్బాల్ హుస్సేన్, ఈజీఎస్ఏపీఓ నారగోని సునీత, ఈసి సురేష్, […]
సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. సంగారెడ్డి మండలం ఫసల్ వాది పుల్కల్ మండలం చౌటకూర్, శివంపేట గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు ధాన్యం కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయంటూ రైతులను ఆరా తీశారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని దింపుకుని రసీదులు ఇవ్వాలని మిల్లర్లకు […]