సామాజిక సారథి, మహబూబ్ నగర్ బ్యూరో : కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ అస్త్రంగా ఉపయోగించుకుని పాలమూరులో పట్టుసాదించాలని ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా కేంద్రంలో ఆపార్టీకి బలమైన నాయకులు ఉన్నారు. బీజేపీ అనుబంధ సంస్థలు పాలక నేతల పై కార్యక్రమాలు చేస్తు రాష్ట్ర నేతలు ప్రెస్ మీట్ నిర్వహించడం, లోకల్, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ విధానాలకు పాల్పడి నిర్భందాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పేరు తో దోపిడీ చేస్తున్నాదని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చడం […]
సామాజిసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: తనకు దిగవంత మంత్రి పుట్టపాగ మహేంద్రనాథే తనకు స్ఫూర్తి అని ఎమ్మెల్సీ కూచు కుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఇంత మందికి సేవ చేస్తున్నప్పుడు.. స్థితిమంతమైన కుటుంబంలో పుట్టిన నేనేందుకు చేయకూడదో అనే భావనతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తన రాజకీయ అరంగేట్రను గుర్తుచేసుకున్నారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, చివరిదాకా వారితోనే ఉంటానని ప్రకటించారు. తన వారసుడిగా తన కుమారుడుకు వచ్చే […]
సామాజిక సారథి, మహబూబ్ నగర్, నవాబుపేట్: పాన్ షాపులో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు బాధితుడు తెలిపారు. బాధితుడు తెలిపిన వివరాల్లోకి వెళితే మండల పరిధిలోగల కొల్లూరు గ్రామంలో గేటు దగ్గర పాన్ షాప్ లో శనివారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట్ మండలం కొల్లూరు గ్రామానికి చెందిన వడ్ల నరేష్ గత ఏడాది నుంచి కొల్లూరు గేటుపై ఉన్న దాబాల దగ్గర పాన్ షాపు పెట్టుకొని జీవనోపాధి […]
సామాజిక సారథి, మహబూబ్ నగర్: నిజాలను నిర్భయంగా రాసిన జర్నలిస్టులపై చిందులేసిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఫార్మసిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు వాకిట అశోక్ కుమార్ డిమాండ్. శుక్రవారం అసోసియేషన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్లు దళారి పాత్ర వ్యవహరిస్తూ ఫార్మసిస్ట్ ల సర్టిఫికెట్లు అద్దెలకు తీసుకొని మందుల షాపు లైసెన్సులు ఇప్పిస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలు వాస్తవమన్నారు. మెడికల్ షాపుల లైసెన్సుల జారీలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పాత్ర ఏమిటో […]
సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం నవోదయ విద్యాలయంలో 2020–21 అకాడమిక్ ఆరవ తరగతిలో చేరేందుకు విద్యార్థుల ప్రవేశపరీక్షకు శుక్రవారం నోటిఫికేషన్విడుదలైందని ప్రిన్సిపల్ వీరరాఘవయ్య తెలిపారు. ఆరవ తరగతిలో 80 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఐదవ తరగతి చదివిన విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. సీబీఎస్ఈ బోధన ఉంటుంది. […]
సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్నగర్ జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు కోయిల్ సాగర్ కు శనివారం పెద్దఎత్తున వరద నీరు వచ్చిచేరింది. ప్రాజెక్టు మొత్తం నీటినిల్వ సామర్థ్యం 32.5 ఫీట్లు. అయితే ప్రాజెక్టులో 31 ఫీట్లకు నీటి నిల్వ చేరింది. దీంతో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. జూరాల నుంచి కోయిల్ సాగర్ కు ఒక మోటారు ద్వారా కృష్ణాజలాలను తరలిస్తున్నారు. అలాగే ఎగువ ప్రాంతాల్లో భారీవర్షాలు కురవడంతో కోయిలకొండ, అంకిళ్ల వాగుల నుంచి పెద్దఎత్తున వర్షపునీరు ప్రాజెక్టులోకి […]
–కలెక్టర్ వెంకట్రావు సారథి న్యూస్, మహబూబ్ నగర్ : నూతన వ్యవసాయ విధానం ప్రకారం పంటలు సాగు చేసి అధిక దిగుబడులు పొందాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు రైతులకు సూచించారు. సోమవారం ఆయన మహబూబ్ నగర్ మండలం ఏనుగొండలో వానాకాలం వ్యవసాయ సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తప్పని సరిగా పంట మార్పిడి చేయాలని, మొక్క జొన్న వేయవద్దని కోరారు. రైతు వేదిక నిర్మాణానికి స్థలం గుర్తించామని, త్వరలోనే నిర్మాణం […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన రూ.5 అన్నపూర్ణ భోజనం క్యాంటీన్ ను మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా భోజనం వడ్డించే వారు, వచ్చిన వారు తప్పకుండా మాస్క్ లు ధరించాలని మంత్రి సూచించారు.