కాళేశ్వరంతో స్వరాష్ట్రం ముఖచిత్రం మారింది ఎందరో త్యాగం చేసి భూములు ఇచ్చారు.. ముంపు బాధితులను అందరినీ ఆదుకుంటాం ఎండనక, వాననక కష్టపడి పనిచేశారు.. ఇంజినీర్లు, కార్మికులందరికీ సెల్యూట్ చేస్తున్నా.. ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్ సామాజికసారథి, సిద్దిపేట: దేశం మొత్తం కరువు ఉన్నా.. ఇక తెలంగాణలో మాత్రం ఆ ఛాయలే రావని సీఎం కె.చంద్రశేఖరావు అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించిన ప్రాజెక్టులతో ఈ ప్రాంతం నిరంతరాయంగా జలాలను అందిస్తుందని చెప్పారు. ప్రాజెక్టులతో పాటు […]
సామాజిక సారథి, సిద్దిపేట: జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండ పోచమ్మ అమ్మవారిని మంత్రి హరీశ్‌రావు దర్శించుకున్నారు. గురువారం ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన మంత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ తల్లీ రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా సుభిక్షంగా ఉండేలా దీవించు తల్లీ అని వేడుకున్నారు. ఈ మేరకు ఆలయ సవిూపంలో ఓ భక్తుడు వేయించిన సదరు పట్నంలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి వెంట ఎప్డీసీ చైర్మన్ […]
సారథి న్యూస్, హుస్నాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు అధైర్యపడొద్దని భారీ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ కోరారు. శుక్రవారం గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించి అనంతరం ఎమ్మెల్యే సతీశ్ కుమార్, ఆఫీసర్స్ తో ఏర్పాటుచేసిన రివ్యూ మీటింగ్ లో మాట్లాడారు. భూ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం ఉందన్నారు. ప్రాజెక్టు కింద 250 ఎకరాల భూసేకరణ మిగిలి ఉందని దానిపై కలెక్టర్లతో సమావేశం నిర్వహించి నిర్వాసితులకు త్వరలోనే డబ్బులు తమ బ్యాంక్ అకౌంట్ […]
ఇప్పటికే 85శాతం మేర పూర్తి మెట్టప్రాంతానికి గోదావరి జలాలు 1.06లక్షల ఎకరాలకు సాగునీరు సారథి న్యూస్, హుస్నాబాద్: మెట్టప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన గౌరవెల్లి రిజర్వాయర్ వనులు తుదిదశకు చేరాయి. త్వరితగతిన వనులు పూర్తిచేసి దసరాలోగా రిజర్వాయర్ లోకి గోదావరి జలాలను విడుదల చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు పనులు కొనసాగుతున్నాయి. ఈ రిజర్వాయర్ కుడికాల్వ ద్వారా 90వేల ఎకరాలు, ఎడమ కాల్వ ద్వారా 16వేల ఎకరాలకు మొత్తంగా 1.06 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందిస్తారు. […]
సారథి న్యూస్, మెదక్: కొండపోచమ్మ జలాశయానికి గోదావరి జలాలు వచ్చిన నేపథ్యంలో సంగారెడ్డి, రామాయంపేట ప్రాంతాల్లో కాల్వ పనులను తొందరగా పూర్తిచేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ కోమటిబండపై మిషన్ భగీరథ భవన్ లో ఆదివారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ వేణుతో కలిసి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. భూసేకరణకు […]
సారథి న్యూస్, మెదక్: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ లో ఉన్న కొండపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం చండీయాగం వైభవంగా ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. వారితో పాటు మంత్రులు టి.హరీశ్ రావు, ఎన్.ఇంద్రకరణ్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రంగారెడ్డి, ఎంపీపీ బాలేశం, జడ్పీటీసీ సుధాకర్ […]