కాళేశ్వరంతో స్వరాష్ట్రం ముఖచిత్రం మారింది ఎందరో త్యాగం చేసి భూములు ఇచ్చారు.. ముంపు బాధితులను అందరినీ ఆదుకుంటాం ఎండనక, వాననక కష్టపడి పనిచేశారు.. ఇంజినీర్లు, కార్మికులందరికీ సెల్యూట్ చేస్తున్నా.. ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్ సామాజికసారథి, సిద్దిపేట: దేశం మొత్తం కరువు ఉన్నా.. ఇక తెలంగాణలో మాత్రం ఆ ఛాయలే రావని సీఎం కె.చంద్రశేఖరావు అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించిన ప్రాజెక్టులతో ఈ ప్రాంతం నిరంతరాయంగా జలాలను అందిస్తుందని చెప్పారు. ప్రాజెక్టులతో పాటు […]
వరంగా మారిన ‘పాలమూరు ఎత్తిపోతల’ పనులు కాంట్రాక్టర్లకు చెరువులను రాసిస్తున్న నాయకులు తాజాగా ఓ నేత వ్యవహారం వెలుగులోకి… నల్లమట్టి కోసం వర్గాలుగా విడిపోతున్న నేతలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్కర్నూల్ జిల్లాలో నల్లమట్టి సిరులు కురిపిస్తోంది. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పనులు కొంతమంది రాజకీయాలకు వరంగా మారింది. జిల్లాలోని బిజినేపల్లి మండలంలో మట్టి పాలిటిక్స్నడుస్తున్నాయి. మండలంలో ప్రధాన పార్టీల నాయకులను టీఆర్ఎస్ లో చేర్చుకున్నది. ఆ పార్టీలో ఇప్పుడు వర్గాలపోరు తీవ్రమవడంతో నాయకులు, […]