సామాజిక సారథి, పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని అల్లూరి సీతారామరాజు సెంటర్లో ప్రజలు నివసించే ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా బుధవారం ధర్ని నర్వహించారు. ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి వళ్ళం దాసు కుమార్, టి.ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బొట్ల రమేష్ జిల్లా అధ్యక్షుడు బొట్ల రమేష్, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోడేటి దయాకర్, మాదాసి యాకూబ్ మండల వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి మాట్లాడారు. […]
– టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ సామాజిక సారథి, వరంగల్: యాసంగి వడ్లు కొనమని చెప్పిన సీఎం కేసీఆర్ రైతుల ఓట్లు కోసమస్తామరా అని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశానికి తెలంగాణ సీడ్ బౌల్, కోటి ఎకరాల మాగాణి అంటూ చెప్పిన కేసీఆర్ మాటలు నేడు నీటి మూటలయ్యాని ఎద్దేవా చేశారు. అన్నదాతలను ఆదుకోలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే […]
ములుగు ఎమ్మెల్యే సీతక్క సామజిక సారథి, మంగపేట: సభ్యత్వ నమోదుపై కాంగ్రెస్ నాయకులు దృష్టిసారించాలని, కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మంగపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ మండల నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాదంలో మరణిస్తే రూ.2లక్షల ఇన్స్ రెన్స్ వర్తిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ […]
సామాజిక సారథి, హన్మకొండ ప్రతినిధి: హన్మకొండ జిల్లా సుబేదారీ పోలీస్ స్టేషన్ పరిధిలో జేసీబీని చోరీ చేసిన వ్యక్తిని సోమవారం సుబేదారీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి చోరీ చేసిన జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ రాష్ట్రం ఆల్వార్ జిల్లా రాంఘడ్ ప్రాంతానికి చెందిన జఫ్రూ డీన్ తన స్వగ్రామంలోనే గ్యాస్ గోడౌన్ లో డెలవరీ బాయ్ గా పనిచేసస్తున్నాడన్నారు. నిందితుడు […]
సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: ఆన్ లైన్ లో క్రికెట్, పేకాట బెట్టింగ్ లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు హన్మకొండ పోలీసులు తెలిపారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ హన్మకొండ విజయ నగర్ కాలనీకి చెందిన మాడిశెట్టి ప్రసాద్ (40)మహారాష్ట్ర అభయ్ విలాస్ యవాత్మల్ జిల్లా కు చెందిన అభయ్ విలాస్ రావు పెట్కర్ సోమవారం హన్మకొండ కేయూసీ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.2.5 కోట్ల నగదు, బ్యాంకు ఖాతాలు ఏటీఎం […]
కల్లాలబాట పట్టిన దళారులు సామాజిక సారథి, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాశులు పేరుకుపోతున్నాయి. అయితే ప్రభుత్వ కేంద్రాలు ప్రారంభించిన ఇంకా ఎక్కడా కొనుగోలు ప్రారంభించకపోవడంతో ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న దళారులు దందాకు తెరలేపారు. నేరుగా కాంటాలతో కల్లాలబాట పట్టిన దళారులు. రైతుల పొలాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. తేమ అధికంగా ఉన్నా […]
రైతు కష్టాన్ని నమ్ముకొని జీవిస్తాడు సామాజిక సారథి, ములుగు: భూమాతను అమ్మగా భావించి, కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న రైతన్న జీవితం గొప్పదని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా అన్నారు. ఆదివారం సెలవు రోజున ములుగు జిల్లా ఇంచర్ల గ్రామానికి చెందిన మమిడిశెట్టి సాంబయ్య, వనమాల దంపతుల మిరుపతోటలో కూలీలతో కలిసి మిరపకాయలు (ఎరారు) కోశారు. రోజంతా పని చేసినందుకు గాను రూ.200ల కూలీ డబ్బులు ఇచ్చారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ నాగరిక సమాజంలో వ్యవసాయం […]
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే ..కోచ్ ఫ్యాక్టరీ సాధించేది కాంగ్రెస్సే జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి సామాజిక సారథి, కాజీపేట/హన్మకొండ: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం నిర్వహించిన 30 గంటల నిరాహార దీక్షలో అధికార పార్టీ నాయకులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు పాల్గొని మద్దతు ఇవ్వడం సిగ్గుచేటుగా ఉందని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండ దీక్షలో పాల్గొని మాట్లాడారు. కోచ్ ఫ్యాక్టరీ సాధించేవరకు […]