Breaking News

RAILWAY

రైలు గేటుపడితే ఇక అంతే

రైలు గేటుపడితే ఇక అంతే

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: సంవత్సరాలు గడుస్తున్న పూర్తికాని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణ పనులతో రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పట్టణం నుంచి అనేక మంది తమ ఉద్యోగాల కోసం మంచిర్యాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఆర్ఓబి పూర్తి కాకపోవడంతో క్యాతన్​ పల్లి రైల్వే గేట్ పడడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 2.30గంటల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు సుమారు ఒక […]

Read More
కోచ్ ఫ్యాక్టరీ సాధించేవరకు నిద్రపోను నిద్రపోనివ్వను

కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకు నిద్రపోను నిద్రపోనివ్వను

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే ..కోచ్ ఫ్యాక్టరీ సాధించేది కాంగ్రెస్సే జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి సామాజిక సారథి, కాజీపేట/హన్మకొండ: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ  సాధన కోసం నిర్వహించిన 30 గంటల నిరాహార దీక్షలో అధికార పార్టీ నాయకులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు పాల్గొని మద్దతు ఇవ్వడం సిగ్గుచేటుగా ఉందని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండ దీక్షలో పాల్గొని మాట్లాడారు. కోచ్ ఫ్యాక్టరీ సాధించేవరకు […]

Read More

రైలుబండి వచ్చేస్తోంది

– నేడు రైళ్ల టికెట్ బుకింగ్ ప్రారంభంసారథి న్యూస్, హైదరాబాద్​: మే 17 వరకు ప్రయాణికుల రైళ్లు నడవవని ఇదివరకు చెప్పిన రైల్వేశాఖ తాజాగా నిర్ణయం మార్చుకుంది. మే 12 నుంచి ప్రయాణికుల రైళ్లను నడపబోతున్నట్లు ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి దేశంలోని 15 గమ్యస్థానాలకు ఈ రైళ్లను (మొత్తం 30 సర్వీసులు) నడపనుంది. వీటిని స్పెషల్ ట్రైన్లుగా పిలుస్తోంది. న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగర్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, […]

Read More