నేటి రాశిఫలాలుతేదీ: 28.07.2021బుధవారం1.మేషంకొన్ని వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పెద్దల సలహాను పాటించి గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు సవాల్‌గా మారే సూచనలు ఉన్నాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు ఎదురవుతాయి. కళాకారులకు అవకాశాలు చేజారవచ్చు. అనుకోని ఖర్చులు ఇతరాత్ర సమస్యల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. కుటుంబసభ్యులతో […]
నేటి రాశిఫలాలుతేదీ: 23.7.2021శుక్రవారం 1.మేషం: ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. రాజకీయరంగంలో ఉన్న వారికి గణనీయమైన పురోభివృద్ధి కనిపిస్తుంది. కుటుంబసభ్యులతో స్వల్ప మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులు సత్ఫలితాలు పొందుతారు. 2.వృషభం: కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా […]
నేటి రాశిఫలాలుతేదీ: 16.7.2021శుక్రవారం 1.మేషంవృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీ అశ్రద్ధ వల్ల సమస్యలు తప్పవు. ఉద్యోగ ప్రయత్నాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగులకు నూతన బాధ్యతల వలన శిరోబాధలు అధికమవుతాయి. సంతానం, విద్య విషయాల్లో దృష్టి సారించడం మంచిది. మీ మనసు మార్పును కోరుకుంటుంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. 2.వృషభంఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబపెద్దల […]
నేటి రాశిఫలాలు8 మే 2021శనివారం మేషం: దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ఇంటాబయట ఒత్తిళ్లు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పనిభారం వలన విశ్రాంతి లభించదు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదావేయడం మంచిది కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. వృషభం: కుటుంబసమస్యలు పరిష్కారమవుతాయి. […]
నేటి రాశిఫలాలు7 మే 2021శుక్రవారం మేషం: చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వస్త్రవ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఉద్యోగంలో మీసేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దల సలహాలు పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఓ చిన్న విహారయాత్ర చేస్తారు. కుటుంబీకుల ధోరణి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వృషభం: కుటుంబసభ్యుల నుంచి […]
నేటి రాశిఫలాలు1 మే 2021శనివారంతిథి: పంచమి రాత్రి 10.14నక్షత్రం: మూల, పగలు.3.38యోగం: శివ 4:41కరణం: కౌలవ 5:51రాహుకాలం: ఉదయం 9.00 గంటల నుంచి 10.30యమగండం: పగలు1.30 గంటల నుంచి 3.00 వరకువర్జ్యం: రాత్రి 12.47 గంటల నుంచి 2.19దుర్ముహుర్తం: ఉదయం 6.00 గంటల నుంచి 7.36 మేషం: కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగంలో అధికారుల చేత శభాష్ అనిపించుకుంటారు. స్త్రీలు షాపింగ్‌లో దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. స్థిరాస్తివివాదాలు పరిష్కారమై ధనప్రాప్తి […]
నేటి రాశిఫలాలు29 ఏప్రిల్ 2021గురువారం మేషం: బంధుమిత్రుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం అందుతుంది. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కుటుంబపెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. దూరప్రయాణాల ద్వారా శారీరక శ్రమ కలుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమఅధికం, ఫలితం తక్కువగా ఉంటుంది. మీ శ్రీమతి గారితో ఉల్లాసంగా గడుపుతారు. సమయానికి ధనం అందక అవస్థలు పడుతారు. బదిలీలు మార్పులు, చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. […]
Get the expected status in the job .. నేటి రాశిఫలాలు28 ఏప్రిల్ 2021బుధవారంనక్షత్రం: విశాఖ రాత్రి 8.15 గంటలకురాహుకాలం: పగలు:12.00 నుంచి 1.30 గంటలుయమగండం: ఉదయం 7.30 నుంచి 9.00దుర్ముహుర్తం: పగలు: 11.36 నుంచి 12.24 మేషం: రాజకీయవేత్తలకు గందరగోళం, కుటుంబంలో చికాకులు ఉంటాయి. వృత్తి,వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కలవరపెడతాయి. పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఇంటాబయట కొన్ని సమస్యలు ఎదురవుతాయి. సోదరీ, సోదరుల మధ్య చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. పెట్టుబడుల విషయంలో దూకుడు […]