నేటి రాశిఫలాలుతేదీ: 28.07.2021బుధవారం1.మేషంకొన్ని వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పెద్దల సలహాను పాటించి గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు సవాల్‌గా మారే సూచనలు ఉన్నాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు ఎదురవుతాయి. కళాకారులకు అవకాశాలు చేజారవచ్చు. అనుకోని ఖర్చులు ఇతరాత్ర సమస్యల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. కుటుంబసభ్యులతో […]