Breaking News

Month: January 2022

మంత్రి నిరంజన్‌ రెడ్డికి నిరసన సెగ

మంత్రి నిరంజన్‌రెడ్డికి నిరసన సెగ

  • January 8, 2022
  • Comments Off on మంత్రి నిరంజన్‌రెడ్డికి నిరసన సెగ

ముత్తిరెడ్డిగూడెంలో అడ్డుకున్న బీజేవైఎం కార్యకర్తలు సామాజికసారథి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెంలో రైతుబంధు వారోత్సవాల్లో పాల్గొన్నేందుకు వెళ్లిన మంత్రిని బీజేవైఎం నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముత్తిరెడ్డిగూడెం రైల్వే గేటు నుంచి ట్రాక్టర్‌నడుపుకుంటూ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిగా మంత్రి వెంట వెళ్తున్న టీఆర్ఎస్​నాయకులు, కార్యకర్తలు ‘జై కేసీఆర్‌’ అంటూ నినాదాలు […]

Read More
ఆరుగురు సభ్యుల ముఠా అరెస్టు

ఆరుగురు సభ్యుల ముఠా అరెస్టు

భూమిని విక్రయించడంలో అడ్డు పడుతున్నాడని వ్యక్తి హత్యకు పథకం ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన హసన్ పర్తి పోలీసులు. సామాజికసారథి, వరంగల్ ప్రతినిధి: భూమిని  విక్రయించడంలో అడ్డుపడుతున్నాడన్న కారణంగా  ఒక వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన ఆరుగురు సబ్యుల ముఠా శుక్రవారం హసన్ పర్తి పోలీసులు ఆట కట్టించారు. ఎంతో చాకచక్యంగా ఎం.డి. అక్బర్ బండ జీవన్ తౌటం వంశీ కృష్ణ ,ఎం.డి.ఆజ్ఞర్  ఎస్.కె సైలానీ, బుర్ర అనిల్, అనే ఆరుగురుని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.వీరి […]

Read More
థర్డ్‌వేవ్‌ ను ఎదుర్కొందాం

థర్డ్‌వేవ్‌ ను ఎదుర్కొందాం

  • January 8, 2022
  • Comments Off on థర్డ్‌వేవ్‌ ను ఎదుర్కొందాం

ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు జిల్లా వైద్యాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ సామాజిక సారథి, హైదరాబాద్: కరోనా మూడో వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొందామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయనఅన్ని జిల్లాల వైద్యాధికారులు, ఆశా వర్కర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్‌, ఒమిక్రాన్‌ వేరియంట్‌ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వైద్యసేవలను దేశానికి ఆదర్శంగా నిలుపుదామని పిలుపునిచ్చారు. రెండో డోసు వంద శాతం […]

Read More
23 శాతం ఫిట్‌మెంట్‌

23 శాతం ఫిట్‌మెంట్‌

  • January 8, 2022
  • Comments Off on 23 శాతం ఫిట్‌మెంట్‌

ఏపీ ఉద్యోగులకు గుడ్​న్యూస్​ జనవరి 1నుంచే పెంచిన జీతాలు రిటైర్డ్​మెంట్​ఏజ్​62 ఏళ్లకు పెంపు ఈహెచ్‌ఎస్‌ సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ హామీ అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్‌ అందించడంతో పాటు రిటైర్‌మెంట్‌ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2022 నుంచి పెంచిన కొత్త జీతాలు చెల్లించనున్నారు. పీఆర్సీ 2018జూలై 1 నుంచి అమలు కానుంది. మానిటరీ […]

Read More
సారు తీరు మారెదేదన్నడు

సారూ … ఇదేం తీరు!

  • January 7, 2022
  • Comments Off on సారూ … ఇదేం తీరు!

తప్ప తాగి జనంపైకి కారు కేసు పెట్టినా పలుకుబడితో రాజీ ఆర్జేడీ, కమిషనర్ దృష్టికి ఫిర్యాదు సామాజిక  సారథి, నాగర్ కర్నూల్: జిల్లాకేంద్రంలో ఓ అధ్యాపకుడు సంఘం పేరుతో రాజకీయంగా చక్రం తిప్పుతూ 19ఏళ్లు ఒకేచోట పనిచేయడంపై ‘కదలడు.. వదలడు’ అనే శీర్షిక ‘సామాజికసారథి’లో శుక్రవారం వెలువడిన కథనానికి పలువురు స్పందించారు. విగ్రహావిష్కరణ పేరుతో చందాలు వసూలు చేస్తూ హల్​చల్​చేసేవాడని చెబుతున్నారు. వసూలు చేసిన పైసల లెక్క చెప్పాలని అదే సంఘానికి చెందిన ఓ దివ్యాంగుడైన ఉద్యోగి […]

Read More
ఉద్యోగులకు అండగా ఉంటాం..

ఉద్యోగులకు అండగా ఉంటాం..

జీవోనం.317 జీవో సవరించాల్సిందే.. ఉద్యోగ సంఘాలు మానం వీడి బయటకు రావాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ సామాజికసారథి, కరీంనగర్: ఉద్యోగులకు గుదిబండగా మారిన 317 జీవో సవరించే వరకు పోరాడతామని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. గురువారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉద్యోగ సంఘాల నాయకులు మౌనం వీడి ఉద్యోగులకు అండగా నిలవాలని సూచించారు. 317 జీవోను సవరించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పడుతున్న […]

Read More
కీచక వనమా రాఘవ అరెస్ట్‌

కీచక వనమా రాఘవ అరెస్ట్‌

  • January 7, 2022
  • Comments Off on కీచక వనమా రాఘవ అరెస్ట్‌

హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు పాల్వంచ బంద్‌కు పిలుపునిచ్చిన విపక్షాలు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును  పక్కన పెట్టాలని టీఆర్ఎస్ హైకమాండ్​ నిర్ణయం సామాజిక సారథి, హైదరాబాద్‌: ఎట్టకేలకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్​ రావు తనయుడు, కీచక వనమా రాఘవేందర్ ​ను గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. మూడురోజులుగా తప్పించుకు తిరుగుతున్న అతడిని హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆస్తి తగాదాల నేపథ్యంలో నాగ రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబంతో […]

Read More
కేసీఆర్ను వదిలిపెట్టేది లేదు

కేసీఆర్​ ను వదిలిపెట్టేది లేదు

ధర్మయుద్ధం ఇప్పుడే మొదలైంది ఉద్యోగులు భయపడొద్దు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ కరీంనగర్​జిల్లా జైలు నుంచి విడుదల సామాజిక సారథి, కరీంనగర్: ‘ధర్మయుద్ధం ఇప్పుడే మొదలైంది. కేసీఆర్​నీ గొయ్యి.. నువ్వే తవ్వుకుంటున్నావ్..’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణ సమాజాన్ని దోచుకుంటున్న సీఎం కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రకటించారు. వేల కోట్లు దోచుకుని అవినీతి కుబేరులుగా మారారని, ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా జైలుకు పంపుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్​అధికారంలో […]

Read More