Breaking News

Day: September 9, 2020

చెరో లక్ష.. మిగతా ‘ఆ’ కలెక్టర్​కే!

చెరో లక్ష.. మిగతా ‘ఆ’ కలెక్టర్​కే!

ఏసీబీ అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు మెదక్​ అడిషనల్​ కలెక్టర్ ​ఇంట్లో కీలకపత్రాలు స్వాధీనం నర్సాపూర్ ​ఆర్డీవో ఇంట్లో అర కిలో బంగారు ఆభరణాలు సారథి న్యూస్, మెదక్: రూ.లక్షల్లో జీతం.. ఖరీదైన కారు.. సౌకర్యవంతమైన జీవనం.. ఇవి చాలవనుకోవచ్చు కాబోలు!. అత్యాశే అడిషనల్ ​కలెక్టర్ ​స్థాయి అధికారిని అవినీతిలోకి తోసింది. ఓ భూమికి సంబంధించి ఎన్ వోసీ ఇచ్చేందుకు రూ.1.12 కోట్లు లంచంగా డిమాండ్ ​చేసిన మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ​నగేష్ ​అవినీతి గుట్టురట్టయింది. […]

Read More

ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ

సారథి న్యూస్, రామాయంపేట: దుబ్బాక అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్​ఎస్​ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఇఫ్కో డైరెక్టర్​ దేవేందర్​రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు టీఆర్​ఎస్​ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బుధవారం ఆయన మెదక్​ జిల్లా నిజాంపేటలో టీఆర్​ఎస్​ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్దరాములు, జెడ్పీటీసీ విజయ్, టీఆర్​ఎస్​ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More

కాళన్నను మరవద్దు

సారథి న్యూస్, రామడుగు: ఒక్క సిరాచుక్క.. లక్ష మెదళ్లకు కదలిక అంటూ యావత్​ సమాజాన్ని మెల్కోలిపిన కాళోజీ చిరస్మరణీయుడని రామడుగు ఎస్సై అనూష పేర్కొన్నారు. కాళోజీ 107 వ జయంతి సందర్భంగా బుధవారం ఆమె కరీంనగర్ జిల్లా రామడుగులో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో చొప్పదండి సీఐ రమేశ్​, పోలీస్​సిబ్బంది పాల్లొన్నారు.

Read More

రియా ఏం చెప్పింది..?

సుశాంత్​ రాజ్​పుత్​ కేసు దేశంలోనే పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొదటి నుంచి సుశాంత్​ ప్రేయసి రియా చక్రవర్తి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆమెను ఇప్పటికే ఎన్​సీబీ అరెస్ట్​ చేసింది. అయితే రియాకు డ్రగ్స్​ మాఫియాతో సంబంధాలు ఉన్నట్టు సీబీఐ, ఎన్సీబీ విచారణలో తేలింది. దీంతో ఈ కేసులో పలు సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. బాలీవుడ్​కు చెందిన అనేకమంది ప్రముఖులు డ్రగ్స్​ తీసుకుంటున్నట్టు పోలీసులకు ఆధారాలు దొరికాయి. ఈ విషయంపై […]

Read More
‘బంగారుతల్లి’.. హ్యాపీగా ఉంది

‘బంగారుతల్లి’.. హ్యాపీగా ఉంది

తమిళ, తెలుగు చిత్రాల్లో తనదైన నటనతో అభిమానులను సొంతం చేసుకున్న జ్యోతిక..సెకండ్ ఇన్నింగ్స్ లోనూ మరింత దూకుడు పెంచింది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ గతంలో కంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంటోంది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘పొన్ మగల్ వందాల్’ కరోనా కారణంగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన విషయం తెలిసిందే. జేజే ఫ్రెడ్రిక్‌ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సూర్య నిర్మించాడు. జ్యోతిక, […]

Read More
‘కోట‌’లో క‌రోనా పాగా

‘కోట‌’లో క‌రోనా పాగా

నెల్లూరు : దేశ‌వ్యాప్తంగా ప్ర‌జానీకానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న క‌రోనా ఉధృతి అంత‌రిక్ష కేంద్రానికీ పాకింది. నెల్లూరులోని శ్రీహ‌రికోట స్పేస్ సెంట‌ర్‌లో గ‌డిచిన నాలుగు రోజుల్లోనే వంద కేసులు న‌మోద‌య్యాయి. బుధ‌వారం ఒక్క‌రోజే అక్క‌డ 41 మందికి పాజిటివ్ గా తేలింది. షార్ వ‌ద్ద ఏపీ ప్ర‌భుత్వం సంజీవ‌ని బ‌స్సు ఏర్పాటుచేసి ప‌రీక్ష‌లు నిర్వహిస్తున్నా.. వైర‌స్ ఉధృతి మాత్రం కొన‌సాగుతూనే ఉన్న‌ది. దీనిపై నెల్లూరు జిల్లా క‌లెక్ట‌ర్ చ‌క్ర‌ధ‌ర్ బాబు మాట్లాడుతూ.. గ‌త మూడు రోజుల్లో […]

Read More

సాద్విపై గ్యాంగ్​రేప్

ఓ ఆశ్రమంలో ఉంటున్న మహిళా సాధువుపై (37) నలుగురు దుండగులు లైంగికదాడికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన జార్ఘండ్​ రాష్ట్రంలోని గొడ్డా జిల్లాలోని పాత్వారా గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. పాత్వారా గ్రామంలోని ఓ అధ్యాత్మిక క్షేత్రానికి నలుగురు దుండగులు అక్రమంగా చొరబడ్డారు. అక్కడ ఉంటున్న ఓ సాద్వి ని గదిలో బంధించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగులను అడ్డుకోబోయిన మరో ఇద్దరు మహిళలను విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను […]

Read More
ఇవాళ నా ఇల్లు.. రేపు మీ అహంకారం

ఇవాళ నా ఇల్లు.. రేపు మీ అహంకారం

మ‌హారాష్ట్ర సీఎంపై కంగ‌నా రనౌత్ ఫైర్ ముంబై: మ‌హారాష్ట్ర సీఎం ఉద్దవ్​థాక్రేపై బాలీవుడ్ న‌టి కంగ‌నా రనౌత్​ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈరోజు త‌న ఇల్లు కూలింద‌ని, రేపటి రోజున మీ అహంకారం కూలుతుంద‌ని ఆయ‌న‌పై ఫైర్ అయింది. ముంబైని పీవోకేతో పోల్చుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపిన నేప‌థ్యంలో.. కంగ‌నా దేశ ఆర్థిక రాజ‌ధానిలో అడుగు పెట్టగానే ఈ వివాదం మ‌రింత రాజుకుంది. బీఎంసీ అధికారులు ఆమె కొత్తగా కొన్న ఇంటిని కూల్చివేసి కంగ‌నాకు […]

Read More