సామాజికసారథి, కల్వకుర్తి: కల్వకుర్తి మండలంలోని యంగంపల్లి గ్రామానికి చెందిన బీఎస్పీ నాయకుడు ఆంజనేయులు ఇటీవల కరెంట్‌షాక్‌కు గురయ్యాడు. విషయం తెలుసుకున్న బీఎస్పీ నియోజకవర్గ ఇన్ చార్జ్కొమ్ము శ్రీనివాస్‌యాదవ్ బుధవారం అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆంజనేయులు బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట బీఎస్పీ జిల్లా కోశాధికారి బ్రహ్మం తదితర నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
హంగులు, మౌలిక వసతులతో తీర్చిదిద్దాలి దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలె లాండ్ పూలింగ్ చేపట్టి కాలనీలు నిర్మించాలి అద్భుతంగా టౌన్‌హాల్, మినీ ట్యాంక్‌బండ్ నిబద్ధతతో పనిచేసే కమిషనర్ ను నియమించండి ప్రాజెక్టు కాలనీవాసులకు ఇళ్లపట్టాలు నల్లగొండ అభివృద్ధిపై సీఎం కేసీఆర్సమీక్ష ఎమ్మెల్యే గాదరి కిశోర్కుటుంబానికి ముఖ్యమంత్రి, మంత్రుల పరామర్శ సామాజికసారథి, నల్లగొండ ప్రతినిధి: రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా పురోభివృద్ధి చెందాలని, నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని, […]
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు బావిలోపడి చనిపోగా, ఆదివారం అతని కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, తిర్మలపూర్ ఎంపీటీసీ మోదీ రవి, బీజేపీ సీనియర్ నాయకులు ఒంటెల కర్ణాకర్, మేకల ప్రభాకర్ యాదవ్, ఉప్పు రాంకిషన్ జిన్నారం విద్యా సాగర్, పొన్నం శ్రీను ఉన్నారు.