హంగులు, మౌలిక వసతులతో తీర్చిదిద్దాలి దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలె లాండ్ పూలింగ్ చేపట్టి కాలనీలు నిర్మించాలి అద్భుతంగా టౌన్‌హాల్, మినీ ట్యాంక్‌బండ్ నిబద్ధతతో పనిచేసే కమిషనర్ ను నియమించండి ప్రాజెక్టు కాలనీవాసులకు ఇళ్లపట్టాలు నల్లగొండ అభివృద్ధిపై సీఎం కేసీఆర్సమీక్ష ఎమ్మెల్యే గాదరి కిశోర్కుటుంబానికి ముఖ్యమంత్రి, మంత్రుల పరామర్శ సామాజికసారథి, నల్లగొండ ప్రతినిధి: రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా పురోభివృద్ధి చెందాలని, నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని, […]
కొంతకాలంగా ఏపీ హైకోర్టు తీర్పులపై వైఎస్సార్సీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా హైకోర్టు తీర్పులను తప్పుపట్టారు. ఈ అంశంపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం స్పీకర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతయుతమైన రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నది. హైకోర్టు తీర్పులపై ఏమన్నా అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని.. […]
సారథిన్యూస్, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆదివారం జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ను సన్మానించారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. గద్వాల జిల్లా అభివృద్ధికి సహకరించాలని ఆమె మంత్రులను కోరారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, రామడుగు: కరోనాను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్ విమర్శించారు. కరీంనగర్ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకుండా కరోనా వ్యాప్తికి కారణమవుతున్నదని ఆరోపించారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా రామడుగలో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా వ్యాప్తికి బాధ్యత వహిస్తూ మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమాలాకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి […]
సారథిన్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కొత్తగా ఓ ఐరన్ బ్రిడ్జిని పంజాగుట్ట వద్ద ఏర్పాటు చేశారు. శుక్రవారం రాష్ట్ర మంత్రుల తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ ఐరన్ దీన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కార్పొరేటర్ కవితారెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.