Breaking News

VIRUS

ఒమిక్రాన్ ముప్పు ఉంది

ఒమిక్రాన్ ముప్పు ఉంది

డాక్టర్ల ఉదాసీన వైఖరి సరికాదు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి: జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ ఆడిటోరియంలో వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, తదితర శాఖల అధికారులతో వ్యాక్సినేషన్ పురోగతిపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒమిక్రాన్ తో ముప్పు పొంచి ఉందని, వందశాతం వ్యాక్సినేషన్ […]

Read More

కరోనా పుట్టింది వూహాన్​లోనే.. ఇదే సాక్ష్యం!

కొంతకాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్​ పుట్టిన దేశమైన చైనా సేఫ్​జోన్​లో ఉండగా.. మిగిలిన దేశాలన్నీ ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరయ్యాయి. చైనాలోని వూహాన్ ల్యాబ్​లోనే ఈ వైరస్​ను పట్టించారని తొలినుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే చైనాకు చెందిన ఓ వైరాలజిస్ట్​ చేస్తున్న ఆరోపణలు ప్రస్తుతం ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. కరోనా వైరస్​ జంతువుల మాంసం నుంచి రాలేదు. ఇది మనుషులే తయారు చేశారు. దీనిపై నావద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు […]

Read More
తెలంగాణలో 2,207 కరోనా కేసులు

తెలంగాణలో 2,207 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణలో శుక్రవారం 2,207 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా బాధితుల సంఖ్య 75,257కు చేరింది. కరోనా బారినపడి 53,239మంది కోలుకున్నారు. ప్రస్తుతం 21,412యాక్టివ్​ కేసులున్నాయి. 24గంటల్లో 12మంది కోవిడ్​19 వైరస్​ కాటుకు బలయ్యారు. దీంతో రాష్ర్టంలో కరోనా వైరస్​తో చనిపోయిన వారిసంఖ్య 601కు చేరింది. నిన్న మొత్తం 21,417శాంపిల్స్​ పరీక్షించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 5,66,984కు చేరుకుంది.

Read More
చైనాలో మరో కొత్త వైరస్ విజృంభణ

చైనాలో మరో కొత్త వైరస్

బీజింగ్​ : చైనాలోని వుహాన్ నుంచి వెలువడిన కరోనా మహమ్మారి కరోనా వైరస్​తో ప్రపంచం ఇంకా పోరాడుతుండగా, మరో కొత్త వైరస్ వ్యాప్తి అక్కడి వైద్యులకు నిద్ర లేకుండా చేస్తోంది. చైనా దినపత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ కథనం ప్రకారం, టిక్-కాటు ద్వారా వెళ్లే కొత్త రకం వైరస్ చైనాలో ఉద్భవించింది. ఎస్​ఎఫ్​టీఎస్​(సివియర్​ ఫీవర్​ విత్​ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్​) వైరస్​ గా పిలుస్తున్న దీనివల్ల ఇప్పటికే కనీసం ఏడుగురు ప్రాణాలను కోల్పోయారు. దాదాపు 60 మందికి పైగా ఈ […]

Read More
‘కరోనా’ను చంపే.. ఎయిర్‌‌ ఫిల్టర్‌‌

‘కరోనా’ను చంపే.. ఎయిర్‌‌ ఫిల్టర్‌‌

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి ప్రబలకుండా వెంటనే చనిపోయేందుకు ఉపయోగపడే ‘క్యాచ్‌ అండ్‌ కిల్‌’ ఎయిర్‌‌ఫిల్టర్‌‌ను కనిపెట్టినట్లు సైంటిస్టులు వెల్లడించారు. దీని వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే చాన్స్‌ చాలా వరకు తగ్గుతుందన్నారు. విమానాలు, స్కూళ్లు, ఆఫీసుల్లో వీటిని అమర్చుకోవచ్చన్నారు. మెటీరియల్స్‌ టుడే ఫిజిక్స్‌ జర్నల్‌లో ప్రచురితమైన స్టడీ ద్వారా ఇది వెల్లడైంది. కరోనా వైరస్‌ ఒక్కసారి ఈ ఫిల్టర్‌‌ ద్వారా వెళ్తే వెంటనే చచ్చిపోతోందని, 99.8 శాతం ఇది నిజమైందని సైంటిస్టులు చెప్పారు. నిక్కెల్‌ ఫోమ్‌ హీటెడ్‌ని […]

Read More