కూచుకుల్ల కుటుంబాని కా….? లేక జనార్ధనులకే నా….? #పదేండ్ల అవినీతి అహంకారానికి పట్టమా….? #లేక ప్రజలు కోరుకుంటున్న నూతన నాయకుడికి పట్టాభిషేకమా…? నాగర్ కర్నూలు జిల్లా లో అడుగడుగునా అధికార పార్టీపై ప్రజావ్యతిరేకత.సామాజిక సారథి , నాగర్ కర్నూల్: ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు వరకు రాష్ట్రంలో ఎంతో ప్రజాధారణ కనిపించిన బిఆర్ఎస్ పార్టీకి నేడు ఒక్కసారిగ ప్రజాదరణ కరువైంది.అలాంటిదే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా ఏకచిత్రాధిపత్యంగా వ్యవహరిస్తున్న బిఆర్ఎస్ నాయకులు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ […]
– అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం – టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు రవి సామాజిక సారథి , తెలకపల్లి : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు కోరుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మండల కేంద్రంలో నీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాంలో నిరుపేద […]
మేఘారెడ్డి కి టికెట్ ఇవ్వడంతో మారిన రాజకీయం కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరి పోరుటికెట్ల పంచాయతీలోనే బీజేపీఅభివృద్ది పేరుతో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రచారంఅవినీతి పాలన అంతం చేయాలంటూ మేఘారెడ్డి పిలుపుఓటర్ల తీర్పుపై అంతటా ఆసక్తి సామాజిక సారథి, వనపర్తి బ్యూరో: వనపర్తి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ముందుగా మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి కెటాయించినా ఆ తర్వాత వ్యతిరేకత రావడంతో మేఘారెడ్డి కి ఫైనల్ చేయడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మార్పు […]
– మెగా రెడ్డి వైపు లీడర్లు. – వనపర్తి కాంగ్రెస్ లో ఆదిపత్య పోరు. సామాజిక సారథి , వనపర్తి: రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పవనాలు వీస్తున వేళ వనపర్తి లో మాజీ మంత్రి, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ జిల్లల చిన్నారెడ్డికి ఇటీవల పార్టీ లోకి వచ్చిన పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి మధ్య ఆదిపత్య పోరు నడుస్తోంది . వనపర్తి కాంగ్రెస్ టికెట్ కోసం వీరిద్దరూ దరఖాస్తు చేసుకోగా చివరికి కాంగ్రెస్ అధిష్టానం మాజీ మంత్రి చిన్నారెడ్డి […]
– పర్యవేక్షణలో ఎలాంటి లోపం లేకుండా చూడాలి – సెంట్రల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ భేరా రామ్ చౌదరి సామాజిక సారథి , నాగర్ కర్నూల్ :… నాగర్ కర్నూలు జిల్లాలో శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థుల ఖర్చుల వివరాలను నామినేషన్ వేసిన నుండి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల వ్యయ పరిశీలన బృందాలు ఖచ్చితంగా నమోదు చేయాలని భారత ఎన్నికల కమిషన్ నియమించిన జిల్లా వ్యయ పరిశీలకులు భేరా రామ చౌదరి అన్నారు. […]
√ మంత్రి సానుకూలంగా ఉన్నా యూనియన్ నాయకుల ఇష్టారాజ్యం√ సోషల్ మీడియా లో హల్ చల్ చేసే వారికి ప్లాట్ల పట్టాలు అందజేత√ అసలైన జర్నలిస్టులకు, దళిత జర్నలిస్టులకు మొండి చెయ్యి√ వనపర్తి లో అస్తవ్యస్థంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీసామాజిక సారథి, వనపర్తి బ్యూరో: దేవుడు వరమిచ్చినా… పూజారి కరుణించలేదనట్లుగా సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అందరి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించినా మంత్రి కార్యాలయం సిబ్బంది, యూనియన్ […]
సామాజిక సారధి , బిజినేపల్లి :. మండల పరిధిలోని నంది వడ్డెమాన్ గ్రామంలో శాంతయ్య అనే రైతు పత్తి పంటను తీసి డెబ్భై ఐదు సంచులను పంట పొలంలో ఉన్న షెడ్డు దగ్గర ఉంచగా గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో పత్తి దద్దమైన సంఘటన చోటుచేసుకుంది . రైతు తెలిపిన వివరాల ప్రకారం గత మూడు రోజుల క్రితం పంట పొలంలో పత్తిని తీసి షెడ్డు దగ్గర నిల్వ చేయగా శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు […]
– దొరికితేనే దొంగ… లేకుంటే దొర..– విచారణ ముగిసినా సీసీ పై నో యాక్షన్– సీసీ తో కుమ్మక్కైన డీఆర్డీఏ అధికారులు– రికవరీతో అక్రమాలను మూసిపెట్టేందుకు అధికారుల ప్రయత్నాలు– రికవరీ తో పాటు సీసీ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటున్న మహిళా సంఘాలు సామాజిక సారథి , నాగర్ కర్నూల్ బ్యూరో:నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో స్త్రీనిధి రుణాల చెల్లింపుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ ముగిసినా బాధ్యులపై డీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకోవడం […]