√ మంత్రి సానుకూలంగా ఉన్నా యూనియన్ నాయకుల ఇష్టారాజ్యం√ సోషల్ మీడియా లో హల్ చల్ చేసే వారికి ప్లాట్ల పట్టాలు అందజేత√ అసలైన జర్నలిస్టులకు, దళిత జర్నలిస్టులకు మొండి చెయ్యి√ వనపర్తి లో అస్తవ్యస్థంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీసామాజిక సారథి, వనపర్తి బ్యూరో: దేవుడు వరమిచ్చినా… పూజారి కరుణించలేదనట్లుగా సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అందరి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించినా మంత్రి కార్యాలయం సిబ్బంది, యూనియన్ […]
సామాజిక సారధి , బిజినేపల్లి :. మండల పరిధిలోని నంది వడ్డెమాన్ గ్రామంలో శాంతయ్య అనే రైతు పత్తి పంటను తీసి డెబ్భై ఐదు సంచులను పంట పొలంలో ఉన్న షెడ్డు దగ్గర ఉంచగా గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో పత్తి దద్దమైన సంఘటన చోటుచేసుకుంది . రైతు తెలిపిన వివరాల ప్రకారం గత మూడు రోజుల క్రితం పంట పొలంలో పత్తిని తీసి షెడ్డు దగ్గర నిల్వ చేయగా శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు […]