– నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ వద్ద బావా బామ్మర్దులదే పెత్తనం – పదిహేను రోజుల ముందు వచ్చి అంతా తమే అంటున్న బావ బామ్మర్దులు – వీళ్ళ పెత్తనం ఏమిటంటు కార్యకర్తల అసహనం సామాజిక సారధి , నాగర్కర్నూల్ బ్యూరో : నాగర్ కర్నూల్ నియోజకవర్గo లో ఇద్దరు చెంచా రాజకీయ నాయకులు బావ , బామ్మర్దులు అయినప్పటికీ ఏ ఎమ్మెల్యే అధికారంలో ఉంటే వారి వద్ద ఉంటూ ఎమ్మెల్యే అయినా తాము […]
#జిల్లా ఆస్పత్రిని అకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి#సానిటరీ సూపర్వైజర్ ను సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశం నాగర్ కర్నూల్, సామాజికసారథి: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే కుచూకుల్ల రాజేష్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పరిసరాలను ఎమ్మెల్యే పరిశీలించి రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసరాలు చెత్త చెదారాలతో, మెడికల్ వ్యర్థాలతో అపరిశుభ్రంగా ఉండడాన్ని ఎమ్మెల్యే గమనించారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకుండా ఇంత నిర్లక్ష్యం […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: నియోజకవర్గంలో వేసవి కాలంలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి లు అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మిషన్ భగీరథ, ఆర్ డబ్ల్యుఎస్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవికాలం దృష్టిలో ఉంచుకొని త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరా […]
# ఆగ్రహంతో డీఈఓ పై దాడికి దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు # ప్రభుత్వాలు మారిన ఇంకా మాజీలకే ప్రాధాన్యతనిస్తున్న అధికారులుసామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో:ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవానికి ప్రోటోకాల్ ప్రకారము స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ని ఆహ్వానించిన విద్యాశాఖ అధికారి గోవిందరాజులు స్థానిక ఎమ్మెల్యే రాకముందే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమక్షంలో పాఠశాలను ప్రారంభించడంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది తాడూరు మండలం శిరిసవాడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను […]
# నిజాలు రాస్తున్న జర్నలిస్టులపై తప్పుడు ఆరోపణలు#.తమ బాగోతాలు బయటపడుతుండడంతో గగ్గోలు పెడుతున్న గంజాయి బ్యాచ్# తప్పుడు పనులు చేసే వారికి అనుకూలంగా , వార్తలు రాస్తేనే అసలైన జర్నలిస్టులా ?# ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదంటున్న విలేకరులు# నిజాలు నిర్భయంగా రాస్తామంటూ గోవా బ్యాచ్ కు హెచ్చరిక# రెండు రోజుల్లో గోవా బాధితుల తో ప్రత్యేక కథనాలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో:.నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో కొందరు […]
– కన్నుల పండువగా శ్రీ వెంకటేశ్వర అలివేలు మంగమ్మ కళ్యాణోత్సవంఎమ్మెల్యే తరపున పట్టు వస్త్రాల అందజేత సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో బుధవారం శ్రీ వెంకటేశ్వర అలివేలు మంగమ్మ కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. వేదపండితుల వేదమంత్రోచ్చరణాల మధ్య, అశేష జనం, భక్తుల మధ్య స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి స్వామి వారి […]
– వీడని వివాహిత పుష్ప మర్డర్ మిస్టరీ -‘గోవా గంజాయి బ్యాచ్’ కిరాతక చర్యపై అనుమానాలు -పోలీసుల అదుపులో 8 మంది నిందితులు సామాజికసారథి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న పాలెం గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత సూసైడ్ మిస్టరీ ఎట్టకేలకు వీడినట్లే వీడింది. సభ్యసమాజమే సిగ్గుతో తలదించుకునే ఆటవికచర్య వెలుగుచూసింది. ఈ ఘటన మానవత్వం మరిచిన మనుషుల అమానవీయం బయటపడింది. వివరాల్లోకెళ్తే.. బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన […]
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: బిజినపల్లి మండలం నంది వడ్డెమాన్ గ్రామంలోని జెడ్పీహెచ్ ఎస్ స్కూల్ లో బుధవారం నిర్వహించిన ఉచిత వైద్య శిభిరం విజయవంతం అయ్యింది. ఎన్ఆర్ఐ టి. రాంచంద్రారెడ్డి సహకారంతో ప్రతి ఏటా ఉచిత వైద్య శిభిరం నిర్వహించి నిరుపేద గ్రామీణ ప్రజలకు అండగా ఉంటున్నారు.ఈ నేపథ్యంలో బుధవారం సంపూర్ణ క్యాన్సర్ అవగాహన, నోటి క్యాన్సర్ , మహిళలకు గర్భాశయం, రొమ్ము క్యాన్సర్ పై ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. ఈ వైద్య శిభిరం […]